BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/raghurama78720282-ea4e-44f7-9aa5-427b4b115ba1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/raghurama78720282-ea4e-44f7-9aa5-427b4b115ba1-415x250-IndiaHerald.jpgగత సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇప్పుడు ఆ పార్టీకి ఎదురు తిరిగిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో ఆయన పార్టీ మీద ప్రభుత్వం మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనను అరెస్టు చేశారు. అయితే ఆయనకు సుప్రీంకోర్టులో బెయిల్ లభించింది. కానీ ఆయన ఇప్పట్లో విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న రఘురామకృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితిని గుంటూరు జిల్లా మేజిస్ట్రేట్ అడిగి తెలుసుకోగా raghurama krishnam raju;krishna;raghu;ramakrishna;guntur;mp;district;court;army;ycp;partyరఘురామ విడుదల లేనట్టే..రఘురామ విడుదల లేనట్టే..raghurama krishnam raju;krishna;raghu;ramakrishna;guntur;mp;district;court;army;ycp;partyMon, 24 May 2021 13:18:00 GMTగత సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇప్పుడు ఆ పార్టీకి ఎదురు తిరిగిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో ఆయన పార్టీ మీద ప్రభుత్వం మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనను అరెస్టు చేశారు. అయితే ఆయనకు సుప్రీంకోర్టులో బెయిల్ లభించింది. కానీ ఆయన ఇప్పట్లో విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. 


సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న రఘురామకృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితిని గుంటూరు జిల్లా మేజిస్ట్రేట్ అడిగి తెలుసుకోగా మరో నాలుగు రోజులు వైద్యం అవసరం ఆసుపత్రి వైద్యులు తెలిపారు.. దీంతో ఆర్మీ ఆసుపత్రి వైద్యులు తుది నివేదిక ఇచ్చిన తర్వాత రఘురామకృష్ణంరాజు విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈనెల 21న సుప్రీంకోర్టులో ఎంపీకి బెయిల్ మంజూరు అయినప్పటికీ గుంటూరులో ట్రయల్ కోర్టులో కేసు నడుస్తుండటంతో ఆయన రిమాండ్ ఖైదీగా ఉండడం వల్ల ఆయన విడుదలకు ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావాల్సి ఉంది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీకా వేస్తున్నార‌ని న‌దిలో దూకి పారిపోయారు!!

కన్నీటిపర్యంతమైన సోనూసూద్

రీమేక్ ల జోలికి వెళ్లని మన టాలీవుడ్ హీరోలు వీరే..!!

రాజశేఖర్‌ను స్టార్ హీరోగా నిలబెట్టిన దర్శకుడు ఎవ‌రంటే.. 8/9 హిట్ ..!

టాలీవుడ్‌కే క్రాక్ తెప్పించిన కాంబో రవితేజ, గోపీచంద్ మలినేని

టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ - పవన్ కళ్యాణ్ కాంబో..

కేసీఆర్‌ను క‌ల‌వాలంటే ఆ ఎంపీ ప‌ర్మీష‌న్ కావాలా? ప్ర‌చారంలో నిజ‌మెంత‌?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>