BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/corona-virus-black-foungus-both-80452ac6-949a-4e37-88be-e99f8ceec3c9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/corona-virus-black-foungus-both-80452ac6-949a-4e37-88be-e99f8ceec3c9-415x250-IndiaHerald.jpgదేశంలో పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే బ్లాక్ ఫంగస్ కూడా టెన్షన్ పెడుతోంది. దానికి తోడు వైట్ ఫంగస్ కేసులు కూడా కొన్ని దేశ వ్యాప్తంగా గుర్తించబడ్డాయి. ఇలా కరోనా టెన్షన్ తో పాటు మరో పక్క బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కూడా విజృంభిస్తున్న వేళ మరో కొత్త ఫంగస్ వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో ఎల్లో ఫంగస్ ను గుర్తించినట్లు అక్కడి వైద్య అధికారులు వెల్లడించారు. ఇది బ్లాక్ వైట్ ఫంగస్ కంటే ప్రమాదకరమని తెలుస్తోంది. ఈ ఫంగస్ సోకిన వారిలో బరువు తగ్గడం, ఆకలి మందగించడం,corona virus;ghaziabadబ్లాక్, వైట్ కి తోడు ఇప్పుడు ఎల్లో వైరస్ కలకలం!బ్లాక్, వైట్ కి తోడు ఇప్పుడు ఎల్లో వైరస్ కలకలం!corona virus;ghaziabadMon, 24 May 2021 14:25:29 GMTదేశంలో పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే బ్లాక్ ఫంగస్ కూడా టెన్షన్ పెడుతోంది. దానికి తోడు వైట్ ఫంగస్ కేసులు కూడా కొన్ని దేశ వ్యాప్తంగా గుర్తించబడ్డాయి. ఇలా కరోనా టెన్షన్ తో పాటు మరో పక్క బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కూడా విజృంభిస్తున్న వేళ మరో కొత్త ఫంగస్ వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో ఎల్లో ఫంగస్ ను గుర్తించినట్లు అక్కడి వైద్య అధికారులు వెల్లడించారు. 


ఇది బ్లాక్ వైట్ ఫంగస్ కంటే ప్రమాదకరమని తెలుస్తోంది. ఈ ఫంగస్ సోకిన వారిలో బరువు తగ్గడం, ఆకలి మందగించడం, లేదా ఆకలి లేకపోవడం అలాగే బద్ధకంగా అనిపించడం లక్షణాలు కనిపిస్తున్నట్టు వైద్యులు నిర్ధారించారు. మొత్తం మీద వైరస్ కు తగ్గట్టు ఈ ఫంగస్ కూడా టెన్షన్ పెడుతోంది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సూపర్ హిట్ కోసం సూర్య నాలుగో ప్రయత్నం...

"ప్రస్థానం" డైరెక్టర్ విజయాల బాట పట్టేనా ?

టాలీవుడ్ లో కడుపుబ్బా నవ్వించిన కాంబో అల్లరి నరేష్ - ఈవీవీ సత్యనారాయణ..

కన్నీటిపర్యంతమైన సోనూసూద్

రీమేక్ ల జోలికి వెళ్లని మన టాలీవుడ్ హీరోలు వీరే..!!

రాజశేఖర్‌ను స్టార్ హీరోగా నిలబెట్టిన దర్శకుడు ఎవ‌రంటే.. 8/9 హిట్ ..!

టాలీవుడ్‌కే క్రాక్ తెప్పించిన కాంబో రవితేజ, గోపీచంద్ మలినేని



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>