BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-tourism48e0aea9-515f-4556-96ca-4871e03dd49a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-tourism48e0aea9-515f-4556-96ca-4871e03dd49a-415x250-IndiaHerald.jpgభారత దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ జరుగుతున్న సంగతి తెలిసిందే.. అయితే ఊహించిన మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వ్యాక్సిన్ కేటాయింపులు జరగకపోవడంతో చాలా రాష్ట్రాలు ఇప్పటికే గ్లోబల్ టెండర్లు పిలుస్తున్న సంగతి తెలిసిందే. అలా పంజాబ్ కూడా వ్యాక్సిన్ ల కోసం మోడెర్నా అనే సంస్థను ఆశ్రయించగా ఆ సంస్థ షాకిచ్చింది. తాము కేవలం భారత ప్రభుత్వంతో మాత్రమే వ్యాక్సిన్లు సరఫరా మీద ఒప్పందం చేసుకుంటామని అమెరికాకు చెందిన మోడెర్నా సంస్థ ప్రకటించింది. దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకోమని చెబుతూ వ్యాcorona virus;government;job;central government;punjabవ్యాక్సిన్లపై మోడెర్నా సంస్థ కీలక నిర్ణయంవ్యాక్సిన్లపై మోడెర్నా సంస్థ కీలక నిర్ణయంcorona virus;government;job;central government;punjabMon, 24 May 2021 14:14:27 GMTభారత దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ జరుగుతున్న సంగతి తెలిసిందే.. అయితే ఊహించిన మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వ్యాక్సిన్ కేటాయింపులు జరగకపోవడంతో చాలా రాష్ట్రాలు ఇప్పటికే గ్లోబల్ టెండర్లు పిలుస్తున్న సంగతి తెలిసిందే. అలా పంజాబ్ కూడా వ్యాక్సిన్ ల కోసం మోడెర్నా అనే సంస్థను ఆశ్రయించగా ఆ సంస్థ షాకిచ్చింది. తాము కేవలం భారత ప్రభుత్వంతో మాత్రమే వ్యాక్సిన్లు సరఫరా మీద ఒప్పందం చేసుకుంటామని అమెరికాకు చెందిన మోడెర్నా సంస్థ ప్రకటించింది. 


దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకోమని చెబుతూ వ్యాక్సిన్ పంపాలని పంజాబ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. వ్యాక్సిన్ ల కేటాయింపు ప్రక్రియ సజావుగా సాగకపోవడంతో నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు కూడా ఫార్మా సంస్థల నుంచి వ్యాక్సిన్లు పొందేందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే అనుమతి జారీ చేసింది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రైవేట్ హాస్పిటల్స్ తాట తీస్తున్న ప్రభుత్వం..?

సూపర్ హిట్ కోసం సూర్య నాలుగో ప్రయత్నం...

"ప్రస్థానం" డైరెక్టర్ విజయాల బాట పట్టేనా ?

టాలీవుడ్ లో కడుపుబ్బా నవ్వించిన కాంబో అల్లరి నరేష్ - ఈవీవీ సత్యనారాయణ..

కన్నీటిపర్యంతమైన సోనూసూద్

రీమేక్ ల జోలికి వెళ్లని మన టాలీవుడ్ హీరోలు వీరే..!!

రాజశేఖర్‌ను స్టార్ హీరోగా నిలబెట్టిన దర్శకుడు ఎవ‌రంటే.. 8/9 హిట్ ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>