MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actors/allu-arjun-stills-in-sarrainodu-movie-6db28f4b-7e55-4dd8-a295-8e93ce2a376b415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actors/allu-arjun-stills-in-sarrainodu-movie-6db28f4b-7e55-4dd8-a295-8e93ce2a376b415x250-IndiaHerald.jpgటాలీవుడ్ మూవీ ఇండస్ట్రీ కి ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మున్నా మూవీ తో దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు యువ దర్శకుడు వంశీ పైడిపల్లి. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించింది. అయితే రిలీజ్ తరువాత ఈ మూవీ పెద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. అనంతరం ఎన్టీఆర్ హీరోగా కాజల్, సమంతా లతో తీసిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ బృందావనం తో సూపర్ హిట్ కొట్టి బ్రేక్ అందుకున్న వంశీ పైడిపల్లి, ఆ తరువాత చరణ్, అల్లు అర్జున్ లతో ఎవడు మూవీ తీసి మరొక విజయాన్ని అందుకున్నారు. aluarjun-vamshipaidipally;mahesh;ntr;prabhas;allu aravind;akkineni nagarjuna;allu arjun;kajal aggarwal;maharshi;munna producer;sree;vamsi;vamsi paidipally;vijay;tollywood;cinema;rajani kanth;huzur nagar;tamil;maharshi 1;industry;blockbuster hit;heroine;success;joseph vijay;yuva;film nagar;nandamuri taraka rama rao;arjun;sri venkateshwara creations;ileana d'cruz;dilబన్నీ కోసం భారీ స్కెచే ప్లాన్ చేసాడట ..... ??బన్నీ కోసం భారీ స్కెచే ప్లాన్ చేసాడట ..... ??aluarjun-vamshipaidipally;mahesh;ntr;prabhas;allu aravind;akkineni nagarjuna;allu arjun;kajal aggarwal;maharshi;munna producer;sree;vamsi;vamsi paidipally;vijay;tollywood;cinema;rajani kanth;huzur nagar;tamil;maharshi 1;industry;blockbuster hit;heroine;success;joseph vijay;yuva;film nagar;nandamuri taraka rama rao;arjun;sri venkateshwara creations;ileana d'cruz;dilMon, 24 May 2021 20:26:29 GMT
టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీ కి ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మున్నా మూవీ తో దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు యువ దర్శకుడు వంశీ పైడిపల్లి. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించింది. అయితే రిలీజ్ తరువాత ఈ మూవీ పెద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. అనంతరం ఎన్టీఆర్ హీరోగా కాజల్, సమంతా లతో తీసిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ బృందావనం తో సూపర్ హిట్ కొట్టి బ్రేక్ అందుకున్న వంశీ పైడిపల్లి, ఆ తరువాత చరణ్, అల్లు అర్జున్ లతో ఎవడు మూవీ తీసి మరొక విజయాన్ని అందుకున్నారు.
ఆపై నాగార్జున, కార్తీ లతో ఆయన తీసిన ఎమోషనల్ ఎంటర్టైనర్ ఉపిరి కూడా సక్సెస్ కొట్టింది. ఇక ఇటీవల సూపర్ స్టార్ మహేష్ తో మహర్షి మూవీ తీసి మరొక బ్లాక్ బస్టర్ కొట్టిన వంశీ ఏకంగా ఆ మూవీతో ఉత్తమ ఎంటర్టైనర్ మూవీ గా జాతీయ అవార్డు కొట్టారు. అయితే ఈ సినిమా తరువాత వంశీ మరొకసారి మహేష్ తో మరొక సినిమా చేయాల్సి ఉండగా కొన్ని కారణాలవలన అది కార్యరూపం దాల్చలేదు. ఇక ఇటీవల తమిళ నటుడు విజయ్ కి ఒక అద్భుతమైన స్టోరీ వినిపంచిన వంశీ త్వరలో దానిని తెరకెక్కించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కొన్నాళ్లుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి.

లేటెస్ట్ గా పలు ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న న్యూస్ ప్రకారం ఆ మూవీ అనంతరం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో వంశీ ఒక భారీ మూవీ ప్లాన్ చేస్తున్నారని, ఇప్పటికే అల్లు అరవింద్, అల్లు అర్జున్ లని కలిసి ఆ మూవీ స్టోరీ వారికి వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకున్న వంశి, త్వరలో దాని పూర్తి స్క్రిప్ట్ మొదలెట్టనున్నట్లు చెప్తున్నారు. కాగా ప్రస్తుతం పుష్ప రెండు భాగాల సినిమాలు చేస్తున్న అల్లు అర్జున్, ఆపై ఐకాన్ సినిమా చేయనున్నారు. ఈ రెండు సినిమాల అనంతరం వంశీ మూవీ మొదలు కానుందని, అలానే దీనికి సంబంధించి త్వరలో అధికారిక న్యూస్ కూడా బయటకు రానుందని చెప్తున్నారు ..... !!
 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

యూట్యూబ్‌లో ‘సారంగదరియా’ రికార్డ్.. ఎన్ని మిలియన్ల వ్యూస్‌ అంటే..!!

మాస్ రాజా కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాడు ..... ??

డిజాస్టర్ మూవీస్ అయినా కూడా రికార్డు వ్యూస్

"బంగార్రాజు" కి నో చెప్పిన బోల్డ్ బ్యూటీ

కన్నడ సూపర్ స్టార్ కోరిక.. సీఎం అవ్వాలని ఉందట.. !!

ఆ దర్శకుడే మళ్ళీ మళ్ళీ కావాలి అంటున్న నిర్మాతలు

త్రివిక్రమ్ - మహేష్ సినిమా అంతా ఆ దేశంలోనే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>