BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/rgvbe971b12-e84c-4483-abfb-bf474b954038-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/rgvbe971b12-e84c-4483-abfb-bf474b954038-415x250-IndiaHerald.jpgఎక్కడో చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే మన దేశంలో ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులు కూడా చాలా మంది మృతి చెందారు. కొందరు తమ ఆత్మీయులను కూడా కోల్పోతున్నారు. అయితే తాజాగా కరోనాతో ప్రముఖ నిర్మాత, దర్శకుడు పి. సోమశేఖర్ మృతి చెందారు. ఈయన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సోదరుడు. ఆయన వర్మ సినిమాలకు కూడా పనిచేశారు. రంగీలా, దౌడ్, సత్య కంపెనీ సినిమాలకు ప్రొడక్షన్ బాధ్యతలుrgv;ram gopal varma;ram pothineni;satya;cinema;producer;producer1;rangeelaఆర్జీవీ ఇంట తీవ్ర విషాదంఆర్జీవీ ఇంట తీవ్ర విషాదంrgv;ram gopal varma;ram pothineni;satya;cinema;producer;producer1;rangeelaMon, 24 May 2021 08:48:01 GMTఎక్కడో చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే మన దేశంలో ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులు కూడా చాలా మంది మృతి చెందారు. కొందరు తమ ఆత్మీయులను కూడా కోల్పోతున్నారు. అయితే తాజాగా కరోనాతో ప్రముఖ నిర్మాత, దర్శకుడు పి. సోమశేఖర్ మృతి చెందారు. 


ఈయన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సోదరుడు. ఆయన వర్మ సినిమాలకు కూడా పనిచేశారు. రంగీలా, దౌడ్, సత్య కంపెనీ సినిమాలకు ప్రొడక్షన్ బాధ్యతలు కూడా నిర్వర్తించారు. ఆయన హిందీలో ముస్కురాకే దేఖ్ జరా అనే మూవీకి దర్శకత్వం వహించారు. సోమశేఖర్.. ఇతర వ్యాపారాల్లోకి వెళ్లడంతో చాలా కాలంగా వర్మకు దూరంగా ఉంటున్నారు.  ఆ వాపారాల్లో బిజీగా ఉంటున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఉప్పెన హిట్ పాట వెనుక ఆసలు కథ ఇదే..?

అల్లు అర్జున్ జీవితాన్ని మార్చిన సుకుమార్.. !

ప్రభాస్ మాస్ స్టామినా చాటిన మిర్చి..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎల్లోమీడియా వాదనలో మరీ ఇంత డొల్లతనమా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : కార్పొరేటుకు ఆనందయ్యకు మద్య తేడా తెలిసిందా ?

ఆ కమర్షియల్ ఎలిమెంట్ ని మరచిన టాలీవుడ్... ?

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు, వెంకటేష్ ల కాంబోలోని సూపర్ హిట్ సినిమాలివే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>