PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-tdp-babu-jagan-lokesh-latest-news-10th-class-examsc5b37ca1-27e7-4431-b695-aeb082ce2eff-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-tdp-babu-jagan-lokesh-latest-news-10th-class-examsc5b37ca1-27e7-4431-b695-aeb082ce2eff-415x250-IndiaHerald.jpgనారా లోకేష్ విశాఖపట్నం పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. మొన్న గుండెపోటుతో చనిపోయిన డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కావడం లేదు.రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని అన్నారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదు.జగన్ రెడ్డి దళితులను,దళిత మేధావులను వెంటాడి,వేధించి,చంపేస్తున్నాడన్న ఆయన సీఎం జగన్ రెడ్డి కాదు, శాడిస్ట్ జగన్ రెడ్డి అని అన్నారు. దళితులని వేధించి,చంపి రాక్షస ఆనందం పొందే వాడిని శాడిస్ట్ అనే అంటారని అన్నారు. శandhra pradesh;lokesh;amala akkineni;anitha singer;sudhakar;jagan;nara lokesh;andhra pradesh;high court;police;2020;cbi;mla;september;doctor;letter;tdp;local language;june;lokesh kanagaraj;reddy;mantraసీఎం జగన్ రెడ్డో...శాడిస్ట్ జగన్ రెడ్డో?సీఎం జగన్ రెడ్డో...శాడిస్ట్ జగన్ రెడ్డో?andhra pradesh;lokesh;amala akkineni;anitha singer;sudhakar;jagan;nara lokesh;andhra pradesh;high court;police;2020;cbi;mla;september;doctor;letter;tdp;local language;june;lokesh kanagaraj;reddy;mantraMon, 24 May 2021 14:00:00 GMT నారా లోకేష్ విశాఖపట్నం పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. మొన్న గుండెపోటుతో చనిపోయిన డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కావడం లేదు.రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని అన్నారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదు.జగన్ రెడ్డి దళితులను,దళిత మేధావులను వెంటాడి,వేధించి,చంపేస్తున్నాడన్న ఆయన సీఎం జగన్ రెడ్డి కాదు, శాడిస్ట్ జగన్ రెడ్డి అని అన్నారు. దళితులని వేధించి,చంపి రాక్షస ఆనందం పొందే వాడిని శాడిస్ట్ అనే అంటారని అన్నారు. శాడిస్ట్ జగన్ రెడ్డి అని నేను కోపంతో అనడం లేదు రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనలు గురించి మీకు చెబుతా మీరే నిర్ణయించండి ఆయన సీఎం జగన్ రెడ్డో...శాడిస్ట్ జగన్ రెడ్డో అని ఆన అన్నారు. 


దళిత డాక్టర్ సుధాకర్ గారిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనన్న లోకేష్ ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఒక గొప్ప డాక్టర్ ని శాడిస్ట్ జగన్ రెడ్డి బలితీసుకున్నాడని అన్నారు. డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ ఇవ్వమని అడిగినందుకు ఈ శాడిస్ట్ ప్రభుత్వం ఆయన పై కక్ష కట్టిందని అన్నారు. నడి రోడ్డు పై పడేసి చేతులు వెనక్కి విరిచి వేధించారు.పిచ్చోడనే ముద్ర వేసాని, ఆసుపత్రి లో ఉన్న లోపాలు బయటపెట్టినందుకే స్థానిక ఎమ్మెల్యే తనను టార్గెట్ చేశారని డాక్టర్ సుధాకర్ గారు చెప్పారని లోకేష్ అన్నారు.    సుధాకర్ విషయంలో ప్రభుత్వం,పోలీసులు వ్యవహరించిన తీరును వివరిస్తూ తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత గారు రాసిన లేఖ ను హై కోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించిందని అన్నారు. 


గాయాలు,ఆయన మానసిక స్థితి పై ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు నివేదికలపై ఆగ్రహం  వ్యక్తం చేసిన  హైకోర్టు సీబీఐ దర్యాప్తుకు ఆదేశించిందని అన్నారు. అయినా ఈ శాడిస్ట్ జగన్ రెడ్డి డాక్టర్ గారిని ప్రశాంతంగా ఉండనివ్వలేదు, మంత్రులు నేరుగా బెదిరింపులకు దిగారని అన్నారు. తప్పు ఒప్పుకుంటే ఉద్యోగం ఉంటుంది లేకపోతే ఇబ్బందులు తప్పవు అని బెదిరించారని అన్నారు.  జూన్ 6,2020 న సీబీఐ కేసు రిజిస్టర్ చేసింది.సెప్టెంబర్ 2 ,2020 న డాక్టర్ సుధాకర్ కేసులో కుట్ర కోణం ఉందని సీబీఐ హైకోర్టుకు నివేదిక అందజేసింది. న్యాయం జరిగే లోపే ఆయన చనిపోవడం బాధాకరం, ఆఖరికి ఆయన చనిపోయిన తర్వాత కూడా శాడిస్ట్ జగన్ రెడ్డి వదలలేదని లోకేష్ అన్నారు. సుధాకర్ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని ఆయన అన్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మారిన గుంటూరు రాజకీయాలు...ఆ ఎమ్మెల్యే పరిస్తితి ఏంటి?

టాలీవుడ్ లో కడుపుబ్బా నవ్వించిన కాంబో అల్లరి నరేష్ - ఈవీవీ సత్యనారాయణ..

కన్నీటిపర్యంతమైన సోనూసూద్

రీమేక్ ల జోలికి వెళ్లని మన టాలీవుడ్ హీరోలు వీరే..!!

రాజశేఖర్‌ను స్టార్ హీరోగా నిలబెట్టిన దర్శకుడు ఎవ‌రంటే.. 8/9 హిట్ ..!

టాలీవుడ్‌కే క్రాక్ తెప్పించిన కాంబో రవితేజ, గోపీచంద్ మలినేని

టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ - పవన్ కళ్యాణ్ కాంబో..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>