MoviesSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/directors-heroes-combinatione1311712-f4de-4448-85fc-9a3d23b01afc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/directors-heroes-combinatione1311712-f4de-4448-85fc-9a3d23b01afc-415x250-IndiaHerald.jpgరాజమోళి.. ఈ పేరు తెలియని వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఉండరేమో అంతగా ఫెమస్ అయ్యారు. ఆయన సినిమాలు వస్తున్నాయంటే సినీ ఇండస్ట్రీలో మొదటి నుంచే మంచి టాక్ ఉంటుంది. ఎవరికి తెలియని రీతిలో సినిమాలు తీయాలంటే అది ఈయనకే సాధ్యం. అందుకే రాజమౌళి పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది. రాజమోళి దర్శకత్వంలో సినిమాలు చేసిన హీరోలు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. directors-heroes-combination;prabhas;rana;anoushka;rajamouli;tamannaah bhatia;india;rrr movie;cinema;telugu;bahubali;chatrapathi;indian;maha;chitramరాజమౌళి ఆ హీరోతో మళ్ళీ అలాంటి ప్రయోగం చేస్తాడా?రాజమౌళి ఆ హీరోతో మళ్ళీ అలాంటి ప్రయోగం చేస్తాడా?directors-heroes-combination;prabhas;rana;anoushka;rajamouli;tamannaah bhatia;india;rrr movie;cinema;telugu;bahubali;chatrapathi;indian;maha;chitramMon, 24 May 2021 10:00:33 GMTరాజమోళి.. ఈ పేరు తెలియని వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఉండరేమో అంతగా ఫెమస్ అయ్యారు. ఆయన సినిమాలు వస్తున్నాయంటే సినీ ఇండస్ట్రీలో మొదటి నుంచే మంచి టాక్ ఉంటుంది. ఎవరికి తెలియని రీతిలో సినిమాలు తీయాలంటే అది ఈయనకే సాధ్యం. అందుకే రాజమౌళి పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది. రాజమోళి దర్శకత్వంలో సినిమాలు చేసిన హీరోలు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


ముఖ్యంగా చెప్పాలంటే ప్రభాస్.. రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాల గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు.. ఎంత హిట్ టాక్ ను అందుకున్నాయో అందరికి తెలిసిందే.. మొదటగా వచ్చిన ఛత్రపతి సినిమా ఏ రేంజులో హిట్ అయ్యిందో తెలియంది కాదు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ముఖ్యపాత్రల్లో నటించిన బాహుబలి 2 సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తెలుగు సినిమాగా ప్రారంభమైన ఈ చిత్రం ఆ తర్వాత ఇండియన్ సినిమాగా టర్న్ తీసుకొంది. ఈ చిత్రం తెలుగులోనే కాదు.. ఇప్పటి వరకు మన దేశంలోనే ఎక్కువ బాక్సాఫీస్ కలెక్షన్లు వసూళు చేసిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది.


డిజిటల్ యుగంలో మన దేశంలోనే ఎక్కువ మంది ప్రేక్షకులు చూసిన చిత్రంగా బాహుబలి 2 రికార్డులకు ఎక్కింది. మొత్తంగా మాములు మహా భారత కథను పోలిని బాహుబలి 2 అనేది ఇండియన్ సినిమాలో ఒక ఎపిక్‌గా మిగిలిపోయింది. ఈ సినిమా విడుదలై నేటికి 4 యేళ్లు పూర్తి చేసుకుంది.రూ. 1500 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రం కూడా ‘బాహుబలి 2’ తన పేరిట రికార్డు క్రియేట్ చేసింది.. ఈ సినిమాలు వీరిద్దరికి బ్రేక్ ను ఇచ్చాయి. జక్కన్న మాయాజాలం ఎవరికీ రాదు. సినిమాలను లేటుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినా కూడా మంచి టాక్ తో పాటుగా కలెక్షన్స్ ను అందుకోవడం ఆయనకే సాధ్యం. ప్రస్తుతం జక్కన్న ఆర్.ఆర్.ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ మాత్రం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తే బాగుండునని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మహిళలకు మోడీ శుభవార్త

అల్లు అర్జున్,త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ అదుర్స్‌

పవన్,త్రివిక్రమ్ సినిమాల్లో ఇవే హైలెట్..

ఉప్పెన హిట్ పాట వెనుక ఆసలు కథ ఇదే..?

బ‌న్నీ-సుక్కు.. ఈ కాంబో రూటే స‌ప‌రేటు.. !

ప్రభాస్ మాస్ స్టామినా చాటిన మిర్చి..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎల్లోమీడియా వాదనలో మరీ ఇంత డొల్లతనమా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>