BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/icmr-anandayya45ba6c56-79b6-4a62-882c-2e2ef84a6edb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/icmr-anandayya45ba6c56-79b6-4a62-882c-2e2ef84a6edb-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన నెల్లూరు కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఇప్పటివరకు ఈ మందును పరిశీలించేందుకు అలాగే అనుమతి ఇచ్చేందుకు ఐసీఎంఆర్ బృందం కృష్ణపట్నం చేరుకుంటుందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం మేరకు ఈ ఐసీఎంఆర్ బృందం పరిశోధన క్యాన్సిల్ అయినట్లు చెబుతున్నారు. ఈ మందు వ్యవహారాలకు దూరంగా ఉండాలని ఐసీఎంఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఐసీఎంఆర్ బృందం పర్యటన మీద ఎలాంటి సమాచారం లేదని జిల్లా అధికారులు తెలిపారు.. అయితే ఈ కరోనా ఆయcoronaa virus;ramu;tiru;andhra pradesh;district;tirupati;husband;ayurveda;collegeICMR కృష్ణపట్నం టూర్ రద్దుICMR కృష్ణపట్నం టూర్ రద్దుcoronaa virus;ramu;tiru;andhra pradesh;district;tirupati;husband;ayurveda;collegeMon, 24 May 2021 14:19:46 GMTదేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన నెల్లూరు కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఇప్పటివరకు ఈ మందును పరిశీలించేందుకు అలాగే అనుమతి ఇచ్చేందుకు ఐసీఎంఆర్ బృందం కృష్ణపట్నం చేరుకుంటుందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం మేరకు ఈ ఐసీఎంఆర్ బృందం పరిశోధన క్యాన్సిల్ అయినట్లు చెబుతున్నారు. ఈ మందు వ్యవహారాలకు దూరంగా ఉండాలని ఐసీఎంఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

ఐసీఎంఆర్ బృందం పర్యటన మీద ఎలాంటి సమాచారం లేదని జిల్లా అధికారులు తెలిపారు.. అయితే ఈ కరోనా ఆయుర్వేద మందు మీద తిరుమల తిరుపతి దేవస్థానం ఆయుర్వేదిక్ కాలేజీ అలాగే ఆంధ్రప్రదేశ్ అధికారిక ఆయుష్ విభాగం మాత్రం అధ్యయనం కొనసాగిస్తోంది. చివరిగా చేసిన ప్రకటనలో దీనిని నాటు ముందుగా పరిగణిస్తామని ఆయుష్ కమిషనర్ రాములు వెల్లడించారు. మరింత పరిశోధన తరువాత ఈ మందు పంపిణీ మీద తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రైవేట్ హాస్పిటల్స్ తాట తీస్తున్న ప్రభుత్వం..?

సూపర్ హిట్ కోసం సూర్య నాలుగో ప్రయత్నం...

"ప్రస్థానం" డైరెక్టర్ విజయాల బాట పట్టేనా ?

టాలీవుడ్ లో కడుపుబ్బా నవ్వించిన కాంబో అల్లరి నరేష్ - ఈవీవీ సత్యనారాయణ..

కన్నీటిపర్యంతమైన సోనూసూద్

రీమేక్ ల జోలికి వెళ్లని మన టాలీవుడ్ హీరోలు వీరే..!!

రాజశేఖర్‌ను స్టార్ హీరోగా నిలబెట్టిన దర్శకుడు ఎవ‌రంటే.. 8/9 హిట్ ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>