MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavi0fd92fc8-3d4d-4a85-ab69-a37ebde0abea-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavi0fd92fc8-3d4d-4a85-ab69-a37ebde0abea-415x250-IndiaHerald.jpgఅతి తక్కువ కాలంలో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తో పాటు పాపులారిటీ ని కూడా దక్కించుకుంటారు కొంతమంది హీరోయిన్స్.. ఒక్క సినిమా తోనే వారు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతారు.. అందం, అభినయం తో పాటు వారు ప్రతి ఒక్క భావోద్వేగం కూడా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చి వారికి ఫ్యాన్స్ అయిపోతారు.. అలా ఒక్క సినిమా తోనే సాయి పల్లవి ఎంతోమంది తెలుగు వారి అభిమానాన్ని అందుకుంది..తన సహజమైన నటనతో సౌత్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది ఈ ముప్పై ఏళ్ల సుందరి.. sai pallavi;nani;naga chaitanya;abinaya;kalyan;naga;tara;korea, south;tollywood;cinema;telugu;naga aswin;love;heroine;premam;chaitanya 1;wanted;sai pallavi;fidaa;pawan;pawan-kalyanచేజేతులా కెరీర్ ను నాశనం చేసుకుంటున్న సాయి పల్లవి..!!చేజేతులా కెరీర్ ను నాశనం చేసుకుంటున్న సాయి పల్లవి..!!sai pallavi;nani;naga chaitanya;abinaya;kalyan;naga;tara;korea, south;tollywood;cinema;telugu;naga aswin;love;heroine;premam;chaitanya 1;wanted;sai pallavi;fidaa;pawan;pawan-kalyanMon, 24 May 2021 10:00:00 GMTఅతి తక్కువ కాలంలో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తో పాటు పాపులారిటీ ని కూడా దక్కించుకుంటారు కొంతమంది హీరోయిన్స్.. ఒక్క సినిమా తోనే వారు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతారు.. అందం, అభినయం తో పాటు వారు ప్రతి ఒక్క భావోద్వేగం కూడా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చి వారికి ఫ్యాన్స్ అయిపోతారు.. అలా ఒక్క సినిమా తోనే సాయి పల్లవి ఎంతోమంది తెలుగు వారి అభిమానాన్ని అందుకుంది..తన సహజమైన నటనతో సౌత్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది ఈ ముప్పై ఏళ్ల సుందరి..

మలయాళ సినిమా పరిశ్రమలో సినిమాల్లోకి అడుగుపెట్టి ఇప్పుడు ఆమె సౌత్ లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఆమె ఎదిగింది.. ఇకపోతే సాయి పల్లవి కి తెలుగులో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. నిజానికి తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకముందే ఆమెకు టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. మలయాళం నుంచి ఒకటో రెండో సినిమాలు తెలుగులోకి రావడంతో పాటు ప్రేమమ్ సినిమా ఒరిజినల్ వెర్షన్ ని చూసి సాయి పల్లవి కి ఫిదా అయిపోయారు తెలుగు ప్రేక్షకులు.. అప్పటినుంచి ఆమె టాలీవుడ్  ఎంట్రీ కోసం ఎంతగానో వెయిట్ చేశారు.

అలా ఫిదా సినిమా తో టాలీవుడ్ కి పరిచయమైంది. ఆ తర్వాత ఆమెకోసం క్యూలు కట్టారు నిర్మాతలు.. వరుస సినిమా అవకాశాలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే ఆమె స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది.. నాని తో  రెండో సినిమా చేసిన ఆమె ప్రస్తుతం నాగ చైతన్య తో లవ్ స్టొరీ అనే సినిమాలో నటిస్తుంది.. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.. అయితే  సాయి పల్లవి మొదటినుంచి తన పాత్ర బాగుంటేనే సినిమాకి ఒప్పుకుంది.. అన్ని వరుస సినిమాలు ఒప్పుకోకుండా మంచి పని చేసినా సాయి పల్లవి కి ఇప్పుడు అదే పెద్ద మైనస్ అయ్యింది అంటున్నారు సినీ విశ్లేషకులు.. తెలుగులోకి వచ్చి చాలా సంవత్సరాలే అయినా ఆమె తెలుగు లో చేసింది కొన్ని సినిమాలే.. అయితే అవకాశాలు రాలేదా అంటే కాదు.. వచ్చాయి కానీ ఆమె ఒప్పుకోలేదు.. కానీ రిజెక్ట్ చేసింది.. ఏకంగా పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ నే రిజెక్ట్ చేసింది అంటే సాయి పల్లవి ఎలా ప్రవర్తించిందో అర్థం చేసుకోవచ్చు.. ఈనేపథ్యంలో వచ్చిన మంచి మంచి సినిమాలు రిజెక్ట్ చేసి ఆమె కెరీర్ ని ఆమె నాశనం చేసుకుంటుంది అంటున్నారు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మహిళలకు మోడీ శుభవార్త

రాజమౌళి ఆ హీరోతో మళ్ళీ అలాంటి ప్రయోగం చేస్తాడా?

అల్లు అర్జున్,త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ అదుర్స్‌

పవన్,త్రివిక్రమ్ సినిమాల్లో ఇవే హైలెట్..

ఉప్పెన హిట్ పాట వెనుక ఆసలు కథ ఇదే..?

బ‌న్నీ-సుక్కు.. ఈ కాంబో రూటే స‌ప‌రేటు.. !

ప్రభాస్ మాస్ స్టామినా చాటిన మిర్చి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>