MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/supreetha-naiduea4fe348-0412-45a8-b8c4-3a6a40de17b0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/supreetha-naiduea4fe348-0412-45a8-b8c4-3a6a40de17b0-415x250-IndiaHerald.jpgసోష‌ల్ మీడియాలో న‌టి సురేఖ‌వాణి ఆమె కూతురు సుప్రీత చేసే ర‌చ్చ మామూలుగా ఉండ‌దు. త‌ల్లీ కూతుళ్లలా కాకుండా ఇద్ద‌రూ బెస్ట్ ఫ్రెండ్స్ లా క‌నిపిస్తుంటారు. పార్టీలు ప‌బ్బుల‌కు క‌లిసి వెళుతుంటారు. ఇక సురేఖ వాణి అంటే ఎన్నో సిసినిమాల్లో న‌టించి గుర్తింపు తెచ్చుకుంది కానీ సుప్రీత అలా కాదు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌కుండానే సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకుంది. ముఖ్యంగా త‌ల్లి సురేఖవాణితో చేసిన టిక్ టాక్ వీడియోల ద్వారా సుప్రీత‌కు ఫాలోవ‌ర్స్ పెరిగిపోయారు. ఆ త‌ర‌వాత ఇన్స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది సుsupreetha;raj;supreeta;surekha vani;vani;cinema;heroine;rekha vedavyas;shyamఆర్ యూ వర్జిన్..? చెంప చెల్లు మనిపించిన సూరేఖావాణి కూతురు.. !ఆర్ యూ వర్జిన్..? చెంప చెల్లు మనిపించిన సూరేఖావాణి కూతురు.. !supreetha;raj;supreeta;surekha vani;vani;cinema;heroine;rekha vedavyas;shyamMon, 24 May 2021 17:00:00 GMTసోష‌ల్ మీడియాలో న‌టి సురేఖ‌వాణి ఆమె కూతురు సుప్రీత చేసే ర‌చ్చ మామూలుగా ఉండ‌దు. త‌ల్లీ కూతుళ్లలా కాకుండా ఇద్ద‌రూ బెస్ట్ ఫ్రెండ్స్ లా క‌నిపిస్తుంటారు. పార్టీలు ప‌బ్బుల‌కు క‌లిసి వెళుతుంటారు. ఇక సురేఖ వాణి అంటే ఎన్నో సిసినిమాల్లో న‌టించి గుర్తింపు తెచ్చుకుంది కానీ సుప్రీత అలా కాదు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌కుండానే సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకుంది. ముఖ్యంగా త‌ల్లి సురేఖవాణితో చేసిన టిక్ టాక్ వీడియోల ద్వారా సుప్రీత‌కు ఫాలోవ‌ర్స్ పెరిగిపోయారు. ఆ త‌ర‌వాత ఇన్స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది సుప్రీత‌. ఇక టిక్ లో వ‌చ్చిన క్రేజ్ తో ఇన్స్టాలోనూ సుప్రీత ఫాలోవ‌ర్ల సంఖ్య అమాంతం పెగింది. దానికి తోడు చిట్టిపొట్టి బ‌ట్ట‌ల‌తో సుప్రీత కుర్రాళ్ల మ‌తిపోగొడుతంది. ఎప్ప‌టిక‌ప్పుడు న‌యా ఫోటో షూట్ ల‌తో ర‌చ్చ చేస్తుంది. మ‌రోవైపు సుప్రీత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేంద‌కు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం దానికోసం న‌ట‌న మ‌రియు డ్యాన్స్ లో మెలుకువ‌లు కూడా నేర్చుకుంటుద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. 

ఇక సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సుప్రీత ఖాళీ స‌మ‌యం దొరికినప్పుడ‌ల్లా అభిమానుల‌తో లైవ్ లోకి వ‌చ్చి ముచ్చ‌ట పెడుతుంది. అభిమానుల‌తో ముచ్చ‌టిస్తూ వారు అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇస్తూ ఉంటుంది. అయితే సుప్రీతకు కొంచెం కోపం ఎక్కువే నెటిజ‌న్లు ఎక్స్ట్రాలు చేస్తే వారికి దిమ్మ‌దిరిగే స‌మాధానాలు కూడా ఇస్తుంది. ఈ నేఫథ్యంలోనే తాజాగా ఆస్క్ మీ అంటూ నెటిజ‌న్ ల‌ను ప్ర‌శ్న‌లు వేయ‌మంది. అయితే సుప్రీత కోరిన త‌ర‌వాత ప్ర‌శ్న‌లు వేయని వాళ్లు ఉంటారా. చ‌క‌చ‌కా ప్ర‌శ్న‌లు అడ‌గ‌టం మొద‌లు పెట్టారు. ఈ క్ర‌మంలో ఓ నెటిజ‌న్ ఆర్ యూ వ‌ర్జిన్ అంటూ ప్ర‌శ్నించాడు. దాంతో సుప్రీత ఆ నెటిజ‌న్ చెంప చెల్లుమ‌నింపించేలా ఆన్స‌ర్ ఇచ్చింది. ఇటీవ‌ల విడుద‌లైన వ‌కీల్ సాబ్ సినిమాలో ప్ర‌కాశ్ రాజ్ అంజ‌లిని ఆర్ యూ వ‌ర్జిన్ అని ప్ర‌శ్నించ‌గా రంగంలోకి దిగిన ప‌వ‌న్ క‌ల్యాణ్ అబ్జ‌క్ష‌న్ యువ‌రానర్ అంటూ ర‌చ్చ చేస్తారు. ఆ సన్నివేశాన్ని సుప్రీత రిప్లైగా పోస్ట్ చేసింది. సుప్రీత ఆన్స‌ర్ తో ఆక‌తాయి దిమ్మ‌తిరిగినంత ప‌నైంది.  





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క్రికెట్ లెజెండ్ బ‌యోపిక్ అప్పుడే..!

మాస్ రాజా కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాడు ..... ??

డిజాస్టర్ మూవీస్ అయినా కూడా రికార్డు వ్యూస్

"బంగార్రాజు" కి నో చెప్పిన బోల్డ్ బ్యూటీ

కన్నడ సూపర్ స్టార్ కోరిక.. సీఎం అవ్వాలని ఉందట.. !!

ఆ దర్శకుడే మళ్ళీ మళ్ళీ కావాలి అంటున్న నిర్మాతలు

త్రివిక్రమ్ - మహేష్ సినిమా అంతా ఆ దేశంలోనే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>