PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tpt-tdp-bjp-f73748de-b366-488d-8c87-f778d33faec8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tpt-tdp-bjp-f73748de-b366-488d-8c87-f778d33faec8-415x250-IndiaHerald.jpgఏపీలో ఈ రోజు వ‌రుస పెట్టి టీడీపీ ఎమ్మెల్యేల‌ను అరెస్టు చేస్తున్నారు. కొంద‌రు ఎమ్మెల్యేల‌ను అరెస్టు చేసి జైళ్లు లేదా కోర్టుల‌కు త‌ర‌లిస్తుంటే మ‌రి కొంద‌రు ఎమ్మెల్యేల‌ను బ‌య‌ట‌కు క‌ద‌ల‌కుండా హౌస్ అరెస్టు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, ఏలూరు పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ పార్టీ అధ్య‌క్షులు గ‌న్ని వీరాంజ‌నేయుల‌ను ఈ రోజు భీమ‌డోలు పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కోవిడ్ బాధితుల పరామర్శ మరియు సమస్యలు తెలుసుకోవడం కోసం రాష్ట్ర తెలుగుదేశంపార్టీ నలుగురు సభ్యుల బృందం TDP;darshana;telugu desam party;jagan;district;telugu;court;chief minister;mla;arrest;letter;tdp;house;party;policeబ్రేకింగ్‌: టీడీపీ మాజీ ఎమ్మెల్యేల వ‌రుస అరెస్టులు.. ప‌శ్చిమ‌లో మ‌రో ఎమ్మెల్యేబ్రేకింగ్‌: టీడీపీ మాజీ ఎమ్మెల్యేల వ‌రుస అరెస్టులు.. ప‌శ్చిమ‌లో మ‌రో ఎమ్మెల్యేTDP;darshana;telugu desam party;jagan;district;telugu;court;chief minister;mla;arrest;letter;tdp;house;party;policeMon, 24 May 2021 10:57:30 GMTఏపీలో ఈ రోజు వ‌రుస పెట్టి టీడీపీ ఎమ్మెల్యేల‌ను అరెస్టు చేస్తున్నారు. కొంద‌రు ఎమ్మెల్యేల‌ను అరెస్టు చేసి జైళ్లు లేదా కోర్టుల‌కు త‌ర‌లిస్తుంటే మ‌రి కొంద‌రు ఎమ్మెల్యేల‌ను బ‌య‌ట‌కు క‌ద‌ల‌కుండా హౌస్ అరెస్టు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, ఏలూరు పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ పార్టీ అధ్య‌క్షులు గ‌న్ని వీరాంజ‌నేయుల‌ను ఈ రోజు భీమ‌డోలు పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కోవిడ్ బాధితుల పరామర్శ మరియు సమస్యలు తెలుసుకోవడం కోసం రాష్ట్ర తెలుగుదేశంపార్టీ నలుగురు సభ్యుల బృందం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈరోజు ఆశ్రం ఆసుపత్రి సందర్శన కోసం వెళ్లనున్న గ‌న్నిని భీమ‌డోలు పోలీసులు  గృహ నిర్బంధం (హౌస్ అరెస్ట్) చేశారు.
అనంత‌రం గ‌న్ని మాట్లాడుతూ తాము ప్ర‌జ‌ల్లోకి వెళ్లి మాట్లాడితే నిజాలు భ‌య‌ట‌కు వ‌స్తాయ‌న్న భ‌యంతోనే త‌మ‌ను ప్ర‌భుత్వం ఇలా అక్ర‌మంగా అరెస్టులు, హౌస్ అరెస్టులు చేస్తోంద‌ని విమ‌ర్శించారు. కోవిడ్ కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. వ్యాక్సిన్ కూడా వేయించలేని పరిస్థితులలో ప్రభుత్వం ఉంది అని గ‌న్ని విమర్సించారు. ప్ర‌భుత్వం ప్రజల ప్రాణాలు గాలికొదిలి ప్రతిపక్ష నేతల అరెస్ట్ చేయ‌డం సిగ్గుచేటు అని ధ్వ‌జ‌మెత్తారు.
ముఖ్యమంత్రి జగన్ కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మాని ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. అకారణంగా తెలుగుదేశం పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తున్న జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయ‌ని.. అధికారం శాశ్వ‌తం కాద‌న్న విష‌యాన్ని జ‌గ‌న్ తెలుసుకోవాల‌ని ఆయ‌న హిత‌వు ప‌లికారు.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పిల్లలకీ వచ్చేసింది.. భయమక్కర్లేదు..

కేసీఆర్‌ను క‌ల‌వాలంటే ఆ ఎంపీ ప‌ర్మీష‌న్ కావాలా? ప్ర‌చారంలో నిజ‌మెంత‌?

ఎన్టీఆర్ - రాజమౌళి: అపజయమేలేని కాంబో!

కోడి రామకృష్ణ, రాజశేఖర్ ల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలివే..!!

మహిళలకు మోడీ శుభవార్త

రాజమౌళి ఆ హీరోతో మళ్ళీ అలాంటి ప్రయోగం చేస్తాడా?

అల్లు అర్జున్,త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ అదుర్స్‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>