MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/directors-heroes-combination-fab6d355-a7f0-44ba-8dcf-f5afd7554303-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/directors-heroes-combination-fab6d355-a7f0-44ba-8dcf-f5afd7554303-415x250-IndiaHerald.jpgకొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమా శ్రీమంతుడు. డిస్ట్రిబ్యూషన్ గా ఉన్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాతో నిర్మాణంలోకి అడుగు పెట్టింది. ఇక ఇదే సినిమాతో మహేష్ బాబు కూడా నిర్మాతగా మారాడు. ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రిగా జగపతిబాబును స్వయంగా మహేష్ బాబే రికమెండ్ చేశారు. directors-heroes-combination;cbn;modi;mahesh;shiva;koratala siva;mahesh babu;cinema;bahubali;youtube;prime minister;you tube;director;lord siva;heroine;mythri movie makers;fidaaమహేష్ బాబుకి ట్రెండ్ సెట్ చేసిన శ్రీమంతుడు..!మహేష్ బాబుకి ట్రెండ్ సెట్ చేసిన శ్రీమంతుడు..!directors-heroes-combination;cbn;modi;mahesh;shiva;koratala siva;mahesh babu;cinema;bahubali;youtube;prime minister;you tube;director;lord siva;heroine;mythri movie makers;fidaaMon, 24 May 2021 11:00:00 GMTకొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమా శ్రీమంతుడు. డిస్ట్రిబ్యూషన్ గా ఉన్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాతో నిర్మాణంలోకి అడుగు పెట్టింది. ఇక ఇదే సినిమాతో మహేష్ బాబు కూడా నిర్మాతగా మారాడు. ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రిగా జగపతిబాబును స్వయంగా మహేష్ బాబే రికమెండ్ చేశారు.

ఇక ఈ సినిమాకి ముందు దేవీ అందించిన పాటలు అదిరిపోయాయి. ఇక చారుశిల పాట విని హీరోయిన్ కి అదే పేరు పెట్టేశారు కొరటాల. సినిమాకి ముందుగా మంచివాడు,బుద్దిమంతుడు అనే టైటిల్స్ ని అనుకున్నారు. కానీ ఫైనల్ గా శ్రీమంతుడు అని ఫిక్స్ చేశారు. బహుబలి మొదటి పార్ట్ వచ్చిన నెల రోజులకి శ్రీమంతుడు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకేసారి 2500 స్క్రీన్లలో శ్రీమంతుడు చిత్రాన్ని విడుదల చేశారు.

అయితే సినిమాకి మొదటి ఆట నుంచి మంచి టాక్ వచ్చింది. గ్రామాలను దత్తత తీసుకోవాలనే ఆలోచన అందరిని కదిలించింది. సినిమా విడుదలయ్యాక ఎక్కడ చూసిన శ్రీమంతుడు గురించే చర్చ అంతలా కనెక్ట్ అయ్యారు ఈ సినిమాకి. బాహుబలి లాంటి ప్రభంజనం ముందు కూడా ఈ సినిమా తట్టుకొని నిలబడింది. ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిపోయాడు కొరటాల శివ.

అలాగే సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులూ ఈ సినిమాకి కనెక్ట్ అయి కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నారు. అంతలా ప్రభావం చూపించింది ఈ సినిమా. శ్రీమంతుడు రెండు తెలుగు రాష్ట్రాలలో 60 కోట్లు, వరల్డ్ వైడ్ గా 85 కోట్లను కొల్లగొట్టింది. ఈ సినిమాకి గాను మహేష్ బాబుకి ఫిలిం ఫేర్ అవార్డు లభించింది. ఈ సినిమా కథాశంకి స్వయంగా ప్రధాని మోడీ కూడా ఫిదా అయిపోయారు. ఇక యూట్యూబ్ లో కూడా వంద మిలియన్లు వ్యూస్ ని అందుకుంది ఈ చిత్రం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పిల్లలకీ వచ్చేసింది.. భయమక్కర్లేదు..

కేసీఆర్‌ను క‌ల‌వాలంటే ఆ ఎంపీ ప‌ర్మీష‌న్ కావాలా? ప్ర‌చారంలో నిజ‌మెంత‌?

ఎన్టీఆర్ - రాజమౌళి: అపజయమేలేని కాంబో!

కోడి రామకృష్ణ, రాజశేఖర్ ల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలివే..!!

మహిళలకు మోడీ శుభవార్త

రాజమౌళి ఆ హీరోతో మళ్ళీ అలాంటి ప్రయోగం చేస్తాడా?

అల్లు అర్జున్,త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ అదుర్స్‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>