MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shyam-singha-roy7dcc7d5d-caba-4750-8a7b-497c7a4d4065-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shyam-singha-roy7dcc7d5d-caba-4750-8a7b-497c7a4d4065-415x250-IndiaHerald.jpgన్యాచురల్ స్టార్ నాని ని కరోనా దెబ్బ మీద దెబ్బ కొడుతుంది.. అసలే కరోనా తొలి దశ ఎఫెక్ట్ అయన 'వి' సినిమా పై పడి ఆ సినెమా అని ఫ్లాప్ అయ్యేలా చేసింది.. మంచి అంచనాలతో వచ్చిన ఆ సినిమా లో సుధీర్ బాబు కూడా మరో హీరోగా నటించగా ఆ సినిమా ప్లాప్ గా ఇద్దరి కెరీర్ లో మిగిలిపోయింది.. అంతేకాదు ఆ సినిమా దర్శకుడికి చేదు అనుభవాన్ని మిగిల్చింది.. అయితే ఇప్పుడు అయన రాబోయే సినిమాలపై కూడా కరోనా ఎఫెక్ట్ చూపిస్తుంది.. ప్రస్తుతం నాని మూడు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. వాటిలో ముందుగా శివ నిర్వాణ దర్శకత్వంలోని టక్ జగదీష్ సినిshyam singha roy;nani;shiva;shyam;siva nirvana;sudigali sudheer;varsha;venkat;cinema;producer;lord siva;producer1;kusuma jagadish;shiva nirvana;tuck jagdish;v;tuck jagadishనాని శ్యామ్ సింగ రాయ్ పట్టలెక్కడం కష్టమే.. దెబ్బ మీద దెబ్బ..!!నాని శ్యామ్ సింగ రాయ్ పట్టలెక్కడం కష్టమే.. దెబ్బ మీద దెబ్బ..!!shyam singha roy;nani;shiva;shyam;siva nirvana;sudigali sudheer;varsha;venkat;cinema;producer;lord siva;producer1;kusuma jagadish;shiva nirvana;tuck jagdish;v;tuck jagadishMon, 24 May 2021 09:09:58 GMTన్యాచురల్ స్టార్ నాని ని కరోనా దెబ్బ మీద దెబ్బ కొడుతుంది.. అసలే కరోనా తొలి దశ ఎఫెక్ట్ అయన 'వి' సినిమా పై పడి ఆ సినెమా అని ఫ్లాప్ అయ్యేలా చేసింది.. మంచి అంచనాలతో వచ్చిన ఆ సినిమా లో సుధీర్ బాబు కూడా మరో హీరోగా నటించగా ఆ సినిమా ప్లాప్ గా ఇద్దరి కెరీర్ లో మిగిలిపోయింది.. అంతేకాదు ఆ సినిమా దర్శకుడికి చేదు అనుభవాన్ని మిగిల్చింది.. అయితే ఇప్పుడు అయన రాబోయే సినిమాలపై కూడా కరోనా ఎఫెక్ట్ చూపిస్తుంది.. ప్రస్తుతం నాని మూడు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. వాటిలో ముందుగా శివ నిర్వాణ దర్శకత్వంలోని టక్ జగదీష్ సినిమా రిలీజ్ కి రెడీ గా ఉంది.

రేపో మాపో రిలీజ్ అనగా లాక్ డౌన్ పడడంతో ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది.. దాంతో మళ్ళీ ఈ సినిమా కూడా ఓటిటి లో రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి.. అయితే నాని గత ఫలితం పునరావృతం కాకుడని అలా రిలీజ్ చేయడానికి ఒప్పుకోవడంలేదు. ఈ సినిమా పరిస్థితి ఇలా ఉంటే నాని నటింస్తున్న మరో సినిమా శ్యామ్ సింగ రాయ్ పరిస్థితి మరోలా ఉంది.. ఆ సినిమా కి మొదటినుంచి అడ్డంకులే ఉన్నాయి.. మొదట్లో ఈ సినిమా నిర్మాత కి, బడ్జెట్ కి తేడా రావడంతో డ్రాప్ అయ్యాడు.. దాంతో నాని వెంకట్ బోయినపల్లి ని నిర్మాత గా సెట్ చేశాడు..

ఇప్పుడు అంతా సాఫీగా సాగుతుంది అనుకుంటే ఇటీవలే భారీ వర్షం వాళ్ళ ఆ సినిమా సెట్ కూలిపోయింది.. అంతేకాదు కరోనా కారణంగా షూటింగ్ కూడా నిలిచిపోయింది.. ఇలా శ్యామ్ సింగ రాయ్ కి దెబ్బ మీద దెబ్బ పడడంతో నాని కోలుకోలేకుండా ఉన్నాడు.. బడ్జెట్ కూడా పెరిగిపోతుండంతో నిర్మాత కూడా కొంత ఆలోచనలో పడ్డారట.. ఇది ముదిరితే మాత్రం ఈ నిర్మాత కూడా జారుకునే ఆలోచనలో ఉన్నాడట.. ఈనేపథ్యంలో నాని దీన్ని ఎలా అధిగమిస్తాడో చూడాలి. ఇదే కాకుండా నాని అంటే సుందరానికి అనే సినిమా ను కూడా మొదలుపెట్టిన విషయం తెలిసిందే..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవన్,త్రివిక్రమ్ సినిమాల్లో ఇవే హైలెట్..

ఉప్పెన హిట్ పాట వెనుక ఆసలు కథ ఇదే..?

అల్లు అర్జున్ జీవితాన్ని మార్చిన సుకుమార్.. !

ప్రభాస్ మాస్ స్టామినా చాటిన మిర్చి..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎల్లోమీడియా వాదనలో మరీ ఇంత డొల్లతనమా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : కార్పొరేటుకు ఆనందయ్యకు మద్య తేడా తెలిసిందా ?

ఆ కమర్షియల్ ఎలిమెంట్ ని మరచిన టాలీవుడ్... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>