MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mediumranj-heroes-0a7a9afc-0215-44aa-967a-1c7673e27942-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mediumranj-heroes-0a7a9afc-0215-44aa-967a-1c7673e27942-415x250-IndiaHerald.jpgకరోనా సెకండ్ వేవ్ తారా స్థాయికి చేరుకుని లాక్ డౌన్ పరిస్థితులు ఏర్పడటంతో ఈ పరిస్థితులను అనేక ప్రముఖ ఓటీటీ సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే సెకండ్ వేవ్ పరిస్థితులు ఎప్పటికి అదుపులోకి వస్తాయి అన్న క్లారిటీ లేకపోయినా టాలీవుడ్ మీడియం రేంజ్ నిర్మాతలు హీరోలు తమ సినిమాలను ఓటీటీ లో విడుదల చేయడానికి పెద్దగా ఆసక్తి కనపరచడం లేదు అన్నవార్తలు వస్తున్నాయి. రెండో విడత కల్లోలం వ్యాపించినా సినిమా జనాలు మాత్రం ఓటిటి వైపు అంత ఆశక్తిగా తొంగి చూడడం లేదు అని అంటున్నారు. దీనికి కాmediumranj heroes;;ravi;kranthi;kranti;naga;naga chaitanya;naga shourya;ravi teja;makar sakranti;tollywood;cinema;sankranthi;naga aswin;love;lie;chaitanya 1;sankranti;love storyఓటిటి రాయబారాలకు స్పందించని మీడియం రేంజ్ హీరోలు !ఓటిటి రాయబారాలకు స్పందించని మీడియం రేంజ్ హీరోలు !mediumranj heroes;;ravi;kranthi;kranti;naga;naga chaitanya;naga shourya;ravi teja;makar sakranti;tollywood;cinema;sankranthi;naga aswin;love;lie;chaitanya 1;sankranti;love storyMon, 24 May 2021 10:00:00 GMTకరోనా సెకండ్ వేవ్ తారా స్థాయికి చేరుకుని లాక్ డౌన్ పరిస్థితులు ఏర్పడటంతో ఈ పరిస్థితులను అనేక ప్రముఖ ఓటీటీ సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే సెకండ్ వేవ్  పరిస్థితులు ఎప్పటికి అదుపులోకి వస్తాయి అన్న క్లారిటీ లేకపోయినా టాలీవుడ్ మీడియం రేంజ్ నిర్మాతలు హీరోలు తమ సినిమాలను ఓటీటీ లో విడుదల చేయడానికి పెద్దగా ఆసక్తి కనపరచడం లేదు అన్నవార్తలు వస్తున్నాయి.  


రెండో విడత కల్లోలం వ్యాపించినా సినిమా జనాలు మాత్రం ఓటిటి వైపు అంత ఆశక్తిగా తొంగి చూడడం లేదు అని అంటున్నారు.  దీనికి కారణం కరోనా ఫస్ట్ వేవ్ తరువాత  ఏర్పడిన పరిస్థితులు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఒకసారి థియేటర్లు ఓపెన్ కాగానే  జనం విపరీతంగా వచ్చి కలెక్షన్లు కుమ్మేసినట్లుగా ఇప్పుడు మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ అతలాకుతలం సద్దుమణిగాక థియేటర్స్ కు జనం విపరీతంగా వస్తారు అని అంటున్నారు.  


దీనితో అనేక  మీడియం రేంజ్ సినిమాలకు  ప్రముఖ ఓటీటీ సంస్థల నుండి ఆఫర్స్ వచ్చినా వారు పట్టించుకోవడం లేదు అని టాక్. ఈ లిస్టులో చైతన్య సాయి పల్లవిల లవ్ స్టోరీ ప్రధమస్థానంలో ఉంది అంటున్నారు. అదేవిధంగా రవితేజ రమేష్ వర్మల ‘ఖిలాడీ’ సినిమా నాగ శౌర్య సినిమాలు ‘వరుడు కావాలి’ ‘లక్ష్యం’  కూడ ఉన్నాయి అంటున్నారు.  


దీనికితోడు ఈ లిస్టులో చాలచాల మీడియం రేంజ్ సినిమాలు  ఉన్నాయి అన్న వార్తలు వస్తున్నాయి. అయితే జూలై లేదా ఆగస్టు నుంచి థియేటర్లు తెరచుకుంటాయని అన్న నమ్మకంతో పాటు ఈ ఏడాది సంక్రాంతి  తరువాత  విడుదలైన ‘ఉప్పెన’ ‘జాతిరత్నాలు’ మూవీలు మీడియం రేంజ్ సినిమాల నిర్మాతలకు ఈ కరోనా సెకండ్ వేవ్ సమయంలో కూడ మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తున్నాయి అన్న మాటలు విని పిస్తున్నాయి. అయితే సెకండ్ వేవ్ తగ్గినా ఆతరువాత థర్డ్ వేవ్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ప్రస్తుతానికి సమాధానం దొరకని ప్రశ్న..






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మహిళలకు మోడీ శుభవార్త

రాజమౌళి ఆ హీరోతో మళ్ళీ అలాంటి ప్రయోగం చేస్తాడా?

అల్లు అర్జున్,త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ అదుర్స్‌

పవన్,త్రివిక్రమ్ సినిమాల్లో ఇవే హైలెట్..

ఉప్పెన హిట్ పాట వెనుక ఆసలు కథ ఇదే..?

బ‌న్నీ-సుక్కు.. ఈ కాంబో రూటే స‌ప‌రేటు.. !

ప్రభాస్ మాస్ స్టామినా చాటిన మిర్చి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>