MoviesAnilkumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-and-trivikram42299226-cb40-4592-8307-a70f6810b54e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-and-trivikram42299226-cb40-4592-8307-a70f6810b54e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇద్దరూ నిజంగానే విడిపోయారా? త్రివిక్రమ్'తారక్ ల మధ్య అసలేం జరుగుతుంది? ఎందుకు ఉన్నట్టుండి వీళ్లిద్దరి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. అనే ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటివరకు తెలియడం లేదు. అసలైతే ఎన్టీఆర్ 30 వ సినిమాను త్రివిక్రమ్ తోనే ప్రకటించారు. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకు.. ఎన్టీఆర్ ని కాదని మహేష్ తో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడని ఎప్పటినుండో పుకార్లు వినిపించాయి. అయితే వీటిపై అటు త్రివిక్రమ్ కానీ.. ఇటు ఎన్టీఆర్ కానీ ఏం స్పందించకపోవడంతోNTR And Trivikram;mahesh;ntr;kiara advani;jr ntr;koratala siva;rajamouli;srinivas;trivikram srinivas;tollywood;industries;cinema;ala venkatapuram lo;industry;heroine;nandamuri taraka rama rao;nijam;ala vaikunthapurramloo;aravinda sametha veera raghava;ala vaikuntapuramlo;chitramత్రివిక్రమ్, ఎన్టీఆర్ విడిపోయారా.. ఇంతకీ అసలు జరిగిందేంటి.?త్రివిక్రమ్, ఎన్టీఆర్ విడిపోయారా.. ఇంతకీ అసలు జరిగిందేంటి.?NTR And Trivikram;mahesh;ntr;kiara advani;jr ntr;koratala siva;rajamouli;srinivas;trivikram srinivas;tollywood;industries;cinema;ala venkatapuram lo;industry;heroine;nandamuri taraka rama rao;nijam;ala vaikunthapurramloo;aravinda sametha veera raghava;ala vaikuntapuramlo;chitramMon, 24 May 2021 16:00:00 GMTటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇద్దరూ నిజంగానే విడిపోయారా? త్రివిక్రమ్'తారక్ ల మధ్య అసలేం జరుగుతుంది? ఎందుకు ఉన్నట్టుండి వీళ్లిద్దరి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. అనే ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటివరకు తెలియడం లేదు. అసలైతే ఎన్టీఆర్ 30 వ సినిమాను త్రివిక్రమ్ తోనే ప్రకటించారు. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకు.. ఎన్టీఆర్ ని కాదని మహేష్ తో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడని ఎప్పటినుండో పుకార్లు వినిపించాయి. అయితే వీటిపై అటు త్రివిక్రమ్ కానీ.. ఇటు ఎన్టీఆర్ కానీ ఏం స్పందించకపోవడంతో ఇది నిజమే అని అభిమానులు కూడా నమ్మారు. చివరకు ఫార్మల్ లాంచ్ కూడా జరగకుండా ప్రాజెక్టు ప్రక్కకు వెళ్లిపోయింది. ఏవో క్రియేటివ్ డిఫరెన్సులు వచ్చాయన్నారు.

అయితే త్రివిక్రమ్ తన తదుపరి సినిమా ఎన్టీఆర్ తోనే చేస్తాడని అభిమానులు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మీడియాలో,సోషల్ మీడియాలో మరో ప్రచారం సాగుతోంది.ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఇంక కలిపి సినిమా చెయ్యకపోవచ్చు అంటూ చర్చ జరుగుతోంది.కథనాలు వచ్చేస్తున్నాయి. క్రియేటివ్ డిఫరెన్స్ లు పెరిగి పెద్దవై ఇద్దరూ విడిపోయే స్దాయికి వెళ్లాయని చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో నిజమెంత అనేది మాత్రం తెలియదు. కాకపోతే ఇక్కడో విషయం తెలుసుకోవాలి. సినిమాల్లో క్రియేటివ్ డిఫెరెన్స్ లు రావటం ప్రాజెక్టులు కాన్సిల్ కావటం కామన్..దాంతో కొద్దికాలం రిలేషన్స్ బ్రేక్ అవ్వచ్చు. కానీ అది తాత్కాలికమే.

ఇక జూనియర్ ఎన్టీఆర్‌తో అరవింద సమేత లాంటి సినిమా చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. 2020లో అల్లు అర్జున్‌తో అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చేసాడు. దాంతో ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో మహేష్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడు మాటల మాంత్రికుడు. 2021 ఆగస్టులో షూటింగ్ మొదలు పెట్టి 2022 సమ్మర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అని వినపడుతోంది. మరోప్రక్క కొరటాలతో ఎన్టీఆర్ సినిమా మొదలు కాబోతోంది.రాజమౌళి సినిమాను పూర్తి చేసిన తర్వాత త్రివిక్రమ్ సినిమాపై ఫోకస్ చేయబోతున్నాడు ఎన్టీఆర్. దాంతో కథను మరింత పకడ్బందీగా సిద్ధం చేస్తున్నాడు కొరటాల. ఈ చిత్రంపై అంచనాలు కూడా ఆకాశంలోనే ఉన్నాయి. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి..!!


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క్రికెట్ లెజెండ్ బ‌యోపిక్ అప్పుడే..!

మాస్ రాజా కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాడు ..... ??

డిజాస్టర్ మూవీస్ అయినా కూడా రికార్డు వ్యూస్

"బంగార్రాజు" కి నో చెప్పిన బోల్డ్ బ్యూటీ

కన్నడ సూపర్ స్టార్ కోరిక.. సీఎం అవ్వాలని ఉందట.. !!

ఆ దర్శకుడే మళ్ళీ మళ్ళీ కావాలి అంటున్న నిర్మాతలు

త్రివిక్రమ్ - మహేష్ సినిమా అంతా ఆ దేశంలోనే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>