PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bharath-vs-pakisthanc88bddd9-c599-4ca9-b07f-508140d543ce-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bharath-vs-pakisthanc88bddd9-c599-4ca9-b07f-508140d543ce-415x250-IndiaHerald.jpgఅంతర్జాతీయంగా భారత్ ను ఏదో విధంగా ఇబ్బంది పెట్టే విధంగా పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అంతర్జాతీయంగా విమర్శలు చేయడం అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి ద్వారా భారత్ ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయడం సరిహద్దుల్లో చైనాతో కలిసి ఏదో అలజడి కోసం ప్రయత్నాలు చేయడం నేపాల్ భూటాన్ వంటి దేశాలతో బంగ్లాదేశ్ వంటి దేశాలతో కలిసి ఏదో ఒక ప్రయత్నాలు పాకిస్తాన్ చేస్తూనే ఉంటుంది. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చినా సరే పాకిస్తాన్ వైఖరిలో మాత్రం ఏ విధంగా కూడా మార్పు రావడం లేదు. దీనిపై అమెరికా సహా కొన్నిpakistan;india;pakistan;bangladesh;nepal;bhutan;american samoa;international;dogs;mantra;ministerపాకిస్తాన్ కుక్క బుద్ధి... మరీ ఇలానా...?పాకిస్తాన్ కుక్క బుద్ధి... మరీ ఇలానా...?pakistan;india;pakistan;bangladesh;nepal;bhutan;american samoa;international;dogs;mantra;ministerMon, 24 May 2021 18:18:00 GMTఅంతర్జాతీయంగా భారత్ ను ఏదో విధంగా ఇబ్బంది పెట్టే విధంగా పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అంతర్జాతీయంగా విమర్శలు చేయడం అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి ద్వారా భారత్ ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయడం సరిహద్దుల్లో చైనాతో కలిసి ఏదో అలజడి కోసం ప్రయత్నాలు చేయడం నేపాల్ భూటాన్ వంటి దేశాలతో బంగ్లాదేశ్ వంటి దేశాలతో కలిసి ఏదో ఒక ప్రయత్నాలు పాకిస్తాన్ చేస్తూనే ఉంటుంది. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చినా సరే పాకిస్తాన్ వైఖరిలో మాత్రం ఏ విధంగా కూడా మార్పు రావడం లేదు.

దీనిపై అమెరికా సహా కొన్ని దేశాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తూనే ఉంటాయి. ఇక ఇదిలా ఉంటే భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తాజాగా అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఘనస్వాగతం లభించింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులతో ఆయన వరుసగా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా మంత్రులతో కూడా సమావేశం నిర్వహిస్తున్నారు. రక్షణ శాఖకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చలు కూడా జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని తెలుసుకున్న పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఖురేషీ అక్కడికి వెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆయనకు అక్కడకు అనుమతి రావడం లేదని సమాచారం. అపాయింట్మెంట్ కూడా ఇవ్వడానికి అమెరికా ప్రభుత్వం నిరాకరిస్తుంది అని కూడా వార్తలు వస్తున్నాయి. భారత ప్రభుత్వానికి 30 డ్రోన్లను ఇవ్వడానికి అమెరికా అంగీకరించింది. గతంలో దీనికి సంబంధించిన ఒప్పందం కూడా జరిగింది. ఈ కీలక ఒప్పందం విషయంలో పాకిస్థాన్ జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తుందని అందుకే ఇప్పుడు వెళ్ళింది అని కూడా అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే భారత్ ను ఏదో విధంగా ఇబ్బంది పెట్టేందుకు పాకిస్థాన్ మాత్రం తన ప్రయత్నాలు ఆపే అవకాశాలు కనపడటం లేదు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రేయ్ గోగినేని అక్క‌డ వాత‌లు పెడ‌తా...మాధ‌వీ ల‌త సంచ‌ల‌నం.. !

మాస్ రాజా కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాడు ..... ??

డిజాస్టర్ మూవీస్ అయినా కూడా రికార్డు వ్యూస్

"బంగార్రాజు" కి నో చెప్పిన బోల్డ్ బ్యూటీ

కన్నడ సూపర్ స్టార్ కోరిక.. సీఎం అవ్వాలని ఉందట.. !!

ఆ దర్శకుడే మళ్ళీ మళ్ళీ కావాలి అంటున్న నిర్మాతలు

త్రివిక్రమ్ - మహేష్ సినిమా అంతా ఆ దేశంలోనే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>