Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/aacharya4665dc77-1195-47b8-98b7-bf2bc7ebca3e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/aacharya4665dc77-1195-47b8-98b7-bf2bc7ebca3e-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ఆచార్యం. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తుండగా.. ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాలో..aacharya;chiranjeevi;ram charan teja;pooja hegde;shiva;kajal aggarwal;koratala siva;pawan kalyan;ram pothineni;shankar;india;cinema;konidela production;interview;remake;director;lord siva;hero;success;chitramఆచార్యలో చిరు-చెర్రీ రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చిన కొరటాలఆచార్యలో చిరు-చెర్రీ రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చిన కొరటాలaacharya;chiranjeevi;ram charan teja;pooja hegde;shiva;kajal aggarwal;koratala siva;pawan kalyan;ram pothineni;shankar;india;cinema;konidela production;interview;remake;director;lord siva;hero;success;chitramMon, 24 May 2021 00:08:01 GMTమెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ఆచార్యం. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తుండగా.. ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాలో వీరిద్దరి రిలేషన్ ఏంటనే విషయం ఇన్నాళ్లూ సస్పెన్స్‌గా ఉంది. ఈ క్రమంలోనే అనేక రూమర్లు కూడా బయటకొచ్చాయి. అయితే దీనిపై కొరటాల క్లారిటీ ఇచ్చాడు. ఆచార్య మూవీలో చెర్రీ క్యారెక్ట్ ఏంటనే విషయం కొద్దిగా బయటపెట్టాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కొరటాల చెర్రీ క్యారెక్టర్‌పై క్లారిటీ ఇచ్చాడు. ‘ఆచార్యలో చరణ్ కథ కూడా ఎంతో కీలకమైనది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో ఎక్కువ భాగం చరణ్ ఉంటాడడు. ఇక ఈ సినిమాలో చిరు - చెర్రీ రిలేషన్ గురించి చాలా రూమర్స్ వస్తున్నాయి. అవన్నీ నిజం కాదు. ప్రధానంగా ఈ సినిమాలో చిరంజీవి-చరణ్ తండ్రికొడుకులు ఏ మాత్రం కాదు’ అంటూ కొరటాల కుండబద్దలు కొట్టారు.

ఇదిలా ఉంటే దేవాలయాల్లో జరిగే అక్రమాలపై పోరాడే వ్యక్తిగా హీరో ఉంటాడని, రాష్ట్రంలోని దేవాలయాలు, అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా మెగాస్టార్ ఈ సినిమాలో కనిపిస్తారని ఇంతకుముందే తెలుసు. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే చెర్రీకి హీరోయిన్‌గా పూజా హెగ్దే మెరవనుంది. కాగా.. మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యారు. ఈ చిత్రంలో రెజీనా ఓ సాంగ్ లో కనిపించనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ చరణ్ స్వయంగా ఈ మూవీని నిర్మిస్తున్నాడు.

ఇదిలా ఉంటే మెగాస్టార్ ఈ చిత్రం తరువాత లూసిఫర్ సినిమా రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే చెర్రీ ఇప్పటికే ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్‌తో కలిసి చేస్తుండగా.. ఆ తర్వాత శంకర్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇక కొరటాల ఎన్టీఆర్‌తో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కించబోతున్నాడు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ కమర్షియల్ ఎలిమెంట్ ని మరచిన టాలీవుడ్... ?

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు, వెంకటేష్ ల కాంబోలోని సూపర్ హిట్ సినిమాలివే..!!

ఆరేళ్ళ తర్వాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న 'టాప్ డైరెక్టర్'.. ఈసారి నేటితరం నటీ నటులతో..?

రెమ్యూనరేషన్ తో "ఆహా" అనిపించిన కాజల్..

రాఘవేంద్ర రావు, ఎన్టీఆర్, మోహన్ బాబు ల మేజర్ చంద్రకాంత్ సినిమా రికార్డులు ఇవే..!!

"చిన్నదే" అంటూ అంచనాలు పెంచుతున్న ఏక్ మినీ కథ

మోనాల్ కు షాక్.. ఆ షో చూడటం కంటే చావటం బెస్ట్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>