PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jai-vijayasayi-annatlannu-budda-matalu28d49b16-89f7-4db9-8bea-0dc10e7b5e3e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jai-vijayasayi-annatlannu-budda-matalu28d49b16-89f7-4db9-8bea-0dc10e7b5e3e-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీలో బుద్ధ వెంకన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న బలహీనంగా ఉన్నా సరే ఆయన మాత్రం వరుస మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రత్యర్థులు పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు ముందుకు నడిపించిన సమయంలో కూడా బుద్ధ వెంకన్న తనవంతుగా పార్టీ కోసం పూర్తి స్థాయిలో సహాయసహకారాలు అందించారు. విజయవాడ తెలుగుదేశం పార్టీలో ఆయన కొన్ని కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నారbudda venkanna,tdp,ap;nani;raghu;ramakrishna;tiru;telugu desam party;vijayawada;mp;telugu;tirupati;sri venkateswara swamy;media;parliment;husband;buddha venkanna;party;santosham;kesineni naniబెజవాడలో బుద్దా వెంకన్న మళ్ళీ లైన్ అయ్యారా...?బెజవాడలో బుద్దా వెంకన్న మళ్ళీ లైన్ అయ్యారా...?budda venkanna,tdp,ap;nani;raghu;ramakrishna;tiru;telugu desam party;vijayawada;mp;telugu;tirupati;sri venkateswara swamy;media;parliment;husband;buddha venkanna;party;santosham;kesineni naniMon, 24 May 2021 09:12:00 GMTతెలుగుదేశం పార్టీలో బుద్ధ వెంకన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న బలహీనంగా ఉన్నా సరే ఆయన మాత్రం వరుస మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రత్యర్థులు పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు ముందుకు నడిపించిన సమయంలో కూడా బుద్ధ వెంకన్న తనవంతుగా పార్టీ కోసం పూర్తి స్థాయిలో సహాయసహకారాలు అందించారు.

విజయవాడ తెలుగుదేశం పార్టీలో ఆయన కొన్ని కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా బుద్ధ వెంకన్న విషయంలో కాస్త సంతోషంగానే ఉన్నారు. అయితే పార్టీ అధిష్టానం మాత్రం ఈ మధ్యకాలంలో బుద్ధ వెంకన్నను పెద్దగా పట్టించుకోవడం లేదు అనే అభిప్రాయం కూడా కొంతవరకు వ్యక్తమవుతుంది.

ఎంపీ కేశినేని నాని విషయంలో బుద్ధ వెంకన్న తప్పు చేశారు అనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేశారు. అయితే పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు బుద్ధ వెంకన్న కు సంబంధించి చంద్రబాబు నాయుడు వద్దకు ఫిర్యాదులు చేశారు అని అందుకే బుద్ధ వెంకన్న సైలెంట్ అయ్యారు అంటూ కొన్ని రోజులనుంచి వ్యాఖ్యలు వినిపించాయి. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం బుద్ధ వెంకన్న పనితీరు విషయంలో సంతృప్తి కరంగానే ఉన్నారని అందుకే తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో సత్యవేడు నియోజకవర్గ బాధ్యతలను ఆయనకు అప్పగించారు అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అయితే మళ్లీ బుద్ధ వెంకన్న ఇటీవల రఘురామకృష్ణంరాజు వ్యవహారానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు అంటూ సమాధానం ఇచ్చారు. మళ్ళీ అక్కడి నుంచి ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ లోనే ఉంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవన్,త్రివిక్రమ్ సినిమాల్లో ఇవే హైలెట్..

ఉప్పెన హిట్ పాట వెనుక ఆసలు కథ ఇదే..?

అల్లు అర్జున్ జీవితాన్ని మార్చిన సుకుమార్.. !

ప్రభాస్ మాస్ స్టామినా చాటిన మిర్చి..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎల్లోమీడియా వాదనలో మరీ ఇంత డొల్లతనమా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : కార్పొరేటుకు ఆనందయ్యకు మద్య తేడా తెలిసిందా ?

ఆ కమర్షియల్ ఎలిమెంట్ ని మరచిన టాలీవుడ్... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>