MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/prashanth-niel83e53162-7650-4c41-8e6d-4bdb60f64ac6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/prashanth-niel83e53162-7650-4c41-8e6d-4bdb60f64ac6-415x250-IndiaHerald.jpgచేసిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు ప్రశాంత్ నీల్. కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా తెరకెక్కిన కే జి ఎఫ్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ క్రమంలో ఆయనకు తెలుగులో కూడా చాలామంది నిర్మాతలు అవకాశాలు ఇచ్చారు. ఇప్పటికే ఆయన ప్రభాస్ తో ఒక సినిమా ప్రకటించారు కూడా.. సలార్ పేరుతో ఈ సినిమా తెరకెక్కుటున్న ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయింది. ఇక మొన్న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో ఒక సినిమా చేస్తున్నట్లుగా ప్రకటన చేశారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎనtollywood gossips;ntr;prabhas;prasanth;prashanth neel;yash;cinema;telugu;kannada;hero;mythri movie makers;prasanth neel;nandamuri taraka rama rao;prashant kishorఎన్టీఆర్ సినిమా కోసం ప్రశాంత్ నీల్ కి దిమ్మతిరిగే రెమ్యునరేషన్!ఎన్టీఆర్ సినిమా కోసం ప్రశాంత్ నీల్ కి దిమ్మతిరిగే రెమ్యునరేషన్!tollywood gossips;ntr;prabhas;prasanth;prashanth neel;yash;cinema;telugu;kannada;hero;mythri movie makers;prasanth neel;nandamuri taraka rama rao;prashant kishorMon, 24 May 2021 13:06:04 GMTచేసిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు ప్రశాంత్ నీల్. కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా తెరకెక్కిన కే జి ఎఫ్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ క్రమంలో ఆయనకు తెలుగులో కూడా చాలామంది నిర్మాతలు అవకాశాలు ఇచ్చారు. ఇప్పటికే ఆయన ప్రభాస్ తో ఒక సినిమా ప్రకటించారు కూడా.. సలార్ పేరుతో ఈ సినిమా తెరకెక్కుటున్న ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయింది.


 ఇక మొన్న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో ఒక సినిమా చేస్తున్నట్లుగా ప్రకటన చేశారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నారు. తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా కోసం ప్రశాంత్ భారీ ఎత్తున రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు అని తెలుస్తోంది. ఏకంగా ఈ సినిమా కోసం ఆయన పది కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని అంటున్నారు. రెండు సినిమాలు చేసిన దర్శకుడికి ఇది భారీ రెమ్యునరేషన్ అనే చెప్పాలి. 


కానీ ప్రశాంత్ మీద నమ్మకం ఉంచిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఇంత భారీ ఎత్తున రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధమైందని తెలుస్తోంది. ఇక ప్రభాస్ తో చేస్తున్న సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ నీకు అంతగా ఇవ్వడానికి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఏ మాత్రం వెనుకాడడం లేదని అంటున్నారు. ఇక ప్రశాంత్ నీల్ ప్రభాస్ సినిమా మాత్రమే కాక కెజీఎఫ్ రెండో భాగాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కూడా యష్ హీరోగా నటిస్తున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీకా వేస్తున్నార‌ని న‌దిలో దూకి పారిపోయారు!!

కన్నీటిపర్యంతమైన సోనూసూద్

రీమేక్ ల జోలికి వెళ్లని మన టాలీవుడ్ హీరోలు వీరే..!!

రాజశేఖర్‌ను స్టార్ హీరోగా నిలబెట్టిన దర్శకుడు ఎవ‌రంటే.. 8/9 హిట్ ..!

టాలీవుడ్‌కే క్రాక్ తెప్పించిన కాంబో రవితేజ, గోపీచంద్ మలినేని

టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ - పవన్ కళ్యాణ్ కాంబో..

కేసీఆర్‌ను క‌ల‌వాలంటే ఆ ఎంపీ ప‌ర్మీష‌న్ కావాలా? ప్ర‌చారంలో నిజ‌మెంత‌?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>