MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/pushpa-movie-allu-arjun-sukumar-pushpa-raj-a1f5079d-1c84-4a7e-9e32-e193b1042bdf-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/pushpa-movie-allu-arjun-sukumar-pushpa-raj-a1f5079d-1c84-4a7e-9e32-e193b1042bdf-415x250-IndiaHerald.jpgఒక్కో హీరోకు ఒక్కో దర్శకుడు లైఫ్ ఇస్తుంటారు. అయితే ఆ అలాంటి దర్శకుడు లైఫ్ లోకి ఎప్పుడు వస్తారు... ఎంత గొప్ప సినిమా తిస్తారనేది చెప్పలేం. కొంతమంది హీరోలకు ఫస్ట్ సినిమాతోనే ఆ ఛాన్స్ రావచ్చు..మరి కొందరికి పది సినిమాలు తీసినా ఆ ఛాన్స్ రాకపోవచ్చు. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు రెండో సినిమాతోనే ఆ ఛాన్స్ దక్కింది. అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అయితే ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ యూత్ ను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తరవాత అల్లు అర్జున్ హీరోగdirectors-heroes-combination;district;smart phone;traffic police;arjunబ‌న్నీ-సుక్కు.. ఈ కాంబో రూటే స‌ప‌రేటు.. !బ‌న్నీ-సుక్కు.. ఈ కాంబో రూటే స‌ప‌రేటు.. !directors-heroes-combination;district;smart phone;traffic police;arjunMon, 24 May 2021 08:26:00 GMTక‌ర్నాట‌క లోని చిక్కమగళూరు జిల్లా గొణిబీడులో అమానుష ఘ‌ట‌న చోటు చేసుకుంది. గొణిబీడు పోల‌స్ స్టేషన్ ఎస్సై అర్జున్ ఓ యువ‌కుడిని పోలీస్ స్టేష‌న్ కు పిలిచి తీవ్రంగా కొట్టాడు. అంతే కాకుండా యువ‌కుడితో మూత్రం తాగించాడు. దాంతో ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే...కిర‌గుంద గ్రామానికి చెందిన పునీత్ అనే యువ‌కుడు ఓ వివాహిత‌తో ఫోన్ మాట్లాడుతున్న‌ట్టు ఆమె భ‌ర్త ఎస్సై అర్జున్ కు ఫోన్ చేసి చెప్పాడు. దాంతో వారిద్ద‌రి మ‌ధ్య వివాదాలు వ‌స్తున్నాయని ఫిర్యాదు చేశాడు. ఈ నేప‌థ్యంలో పునీత్ ను స్టేషన్ కు పిలిపించుకున్న ఎస్సై అత‌డిని తీవ్రంగా కొట్టి మూత్రం తాగించిన‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అంతే కాకుండా కులం పేరుతో దూషించిన‌ట్టు కూడా బాధితుడు ఆరోపిస్తున్నాడు. దాంతో పోలీసు ఉన్న‌తాధికారులు ఎస్సై పై చ‌ర్య‌లు ప్రారంభించారు. త‌న‌ను ఇష్టానుసారంగా కొట్టాడ‌ని దాంతో మూత్రం నేల‌పై కార‌గా నాకించాడ‌ని పునీత్ చెబుతున్నాడు. ఎస్సై చెప్పిన ప‌నుల‌న్నీ చేసినప్ప‌టికీ త‌న‌ను విడిచి పెట్ట‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

అస‌లు త‌న‌పై ఎవ‌రూ కేసు పెట్టలేద‌ని ఎవ‌రో చెప్పిన మాట‌లు విని ఎస్సై త‌న‌ను దారుణంగా కొట్టాడ‌ని ఆరోపించాడు. తాను ఏ త‌ప్పూ చేయ‌లేదని చెప్పినా విన‌కుండా   ఎస్సై దుర్భాషలాడాడ‌ని యువ‌కుడు ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. చేతులు కాళ్లూ క‌ట్టేసి రాత్రా ప‌ది గంట‌ల వ‌ర‌కూ త‌న‌ను కొడుతూనే ఉన్నాడ‌ని 10గంట‌ల‌కు త‌న మామ‌య్య వ‌చ్చి విడిపించాడ‌ని మీడియాకు తెలిపాడు. ఇక ఈ ఘ‌ట‌న‌పై ద‌ళిత సంఘాలు సిరియ‌స్ అయ్యాయి. ఎలాంటి ఫిర్యాదు లేకుండా యుడ‌కుడిని ఎలా స్టేష‌న్ కు తీసుకువెళ‌తార‌ని..యువ‌కుడిని కొట్టి మూత్రం తాగించిన ఎస్సై ని వెంట‌నే స‌స్సెండ్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాయి.  అంతే కాకుండా యువ‌కుడితో క‌లిసి ఎస్సై అర్జున్ పై చిక్క‌మ‌నుగూరు ఎస్పీ అక్ష‌య్ కి ఫిర్యాదు చేశారు. దాంతో ఎస్సై ని అధికారులు సస్పెండ్ చేశారు. డీఎస్పీ ఆధ్వ‌ర్యంలో ఈ కేసును విచారించాల‌ని ఆదేశించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నెల్లూరు నుంచి సిక్కోలు వరకు అలజడే... ఏపీ సర్కార్ హై అలెర్ట్

మాస్ రాజా కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాడు ..... ??

డిజాస్టర్ మూవీస్ అయినా కూడా రికార్డు వ్యూస్

"బంగార్రాజు" కి నో చెప్పిన బోల్డ్ బ్యూటీ

కన్నడ సూపర్ స్టార్ కోరిక.. సీఎం అవ్వాలని ఉందట.. !!

ఆ దర్శకుడే మళ్ళీ మళ్ళీ కావాలి అంటున్న నిర్మాతలు

త్రివిక్రమ్ - మహేష్ సినిమా అంతా ఆ దేశంలోనే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>