MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-866b242f-2c36-4995-8e10-2ba8f97d772e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-866b242f-2c36-4995-8e10-2ba8f97d772e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరోలకు రీమేక్ సినిమాలు అంటే అంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు... ముఖ్యంగా తమిళ భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులో రీమేక్ చేయడం మన హీరోలకు అలవాటు.. అలాగే మన తెలుగు సినిమాలను కూడా ఇతర భాషల దర్శకనిర్మాతలు అక్కడి హీరోలతో సినిమాలు చేసి సూపర్ హిట్ లు కొడుతూ ఉంటారు.. ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలు మరొక భాషలో చేసి హిట్ కొట్టడం ఎంతో సులభమైన పద్ధతి కాబట్టి ఈ సినిమాలు చేయడానికి ప్రతి భాషా హీరో లు ఆసక్తి చూపుతారు.. allu arjun;chiranjeevi;mahesh;venkatesh;balakrishna;akkineni nagarjuna;allu arjun;nageshwara rao akkineni;tara;tollywood;cinema;telugu;rajani kanth;nandamuri balakrishna;tamil;remake;hero;yuva;nandamuri taraka rama rao;arjunరీమేక్ ల జోలికి వెళ్లని మన టాలీవుడ్ హీరోలు వీరే..!!రీమేక్ ల జోలికి వెళ్లని మన టాలీవుడ్ హీరోలు వీరే..!!allu arjun;chiranjeevi;mahesh;venkatesh;balakrishna;akkineni nagarjuna;allu arjun;nageshwara rao akkineni;tara;tollywood;cinema;telugu;rajani kanth;nandamuri balakrishna;tamil;remake;hero;yuva;nandamuri taraka rama rao;arjunMon, 24 May 2021 13:00:00 GMTటాలీవుడ్ హీరోలకు రీమేక్ సినిమాలు అంటే అంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు... ముఖ్యంగా తమిళ భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులో రీమేక్ చేయడం మన హీరోలకు అలవాటు.. అలాగే మన తెలుగు సినిమాలను కూడా ఇతర భాషల దర్శకనిర్మాతలు అక్కడి హీరోలతో సినిమాలు చేసి సూపర్ హిట్ లు కొడుతూ ఉంటారు.. ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలు మరొక భాషలో చేసి హిట్ కొట్టడం ఎంతో సులభమైన పద్ధతి కాబట్టి ఈ సినిమాలు చేయడానికి ప్రతి భాషా హీరో లు ఆసక్తి చూపుతారు..

అలానే టాలీవుడ్ లో  చాలా మంది హీరోలు రీమేక్ సినిమాలను చేయగా ఒకసారి రీమేక్ ల జోలికి వెళ్లని మన టాలీవుడ్ హీరోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మన సీనియర్ హీరోలు అందరూ రీమేక్ సినిమా లు చేయడానికి ఇష్టపడ్డ వారే.. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ , విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున లాంటి వారు రీమేక్ సినిమాలు చేసి తమ కెరీర్లో మరపురాని హిట్ లను అందుకున్నారు.. ఇప్పటి తరం హీరోలు కూడా రీమేక్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూస్తుండగా కొంతమంది రీమేక్ సినిమాలు చేసి హిట్లు కొట్టారు కూడా.. కానీ కొంతమంది యువ హీరోలు మాత్రం రీమేక్ సినిమాలను చేయడానికి అసలు ఇష్టపడడం లేదు..

అలా టాలీవుడ్ లో ఇద్దరు హీరోలు మాత్రమే రీమేక్ ల జోలికి వెళ్ళలేదు వారే సూపర్ స్టార్ మహేష్ బాబు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. వీరిద్దరూ ఇంతవరకు ఎలాంటి రీమేక్ సినిమాలు చేయలేదు.. డైరెక్ట్ సినిమాలు మాత్రమే చేశారు.. డైరెక్ట్ సినిమాలు చేసి ఈ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు అంటే వారికి ఈ కథల పట్ల ఎంతటి జడ్జిమెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు.. మహేష్ బాబు  రీమేక్ సినిమా చేయను అని బహిరంగంగానే అనౌన్స్ చేయగా అల్లు అర్జున్ ఇప్పటి వరకు ఎందుకో రీమేక్ పై తన అభిప్రాయాన్ని చెప్పలేదు.. మరి భవిష్యత్తులో వీరిద్దరూ రీమేక్ సినిమా చేస్తారా అన్నది చూడాలి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చరిత్ర సృష్టించిన బన్నీ సినిమా..?

రాజశేఖర్‌ను స్టార్ హీరోగా నిలబెట్టిన దర్శకుడు ఎవ‌రంటే.. 8/9 హిట్ ..!

టాలీవుడ్‌కే క్రాక్ తెప్పించిన కాంబో రవితేజ, గోపీచంద్ మలినేని

టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ - పవన్ కళ్యాణ్ కాంబో..

కేసీఆర్‌ను క‌ల‌వాలంటే ఆ ఎంపీ ప‌ర్మీష‌న్ కావాలా? ప్ర‌చారంలో నిజ‌మెంత‌?

ఎన్టీఆర్ - రాజమౌళి: అపజయమేలేని కాంబో!

కోడి రామకృష్ణ, రాజశేఖర్ ల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలివే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>