MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasbfb9e438-a0f8-407a-ac82-f4473617795e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasbfb9e438-a0f8-407a-ac82-f4473617795e-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆరడుగుల కటౌట్. కటౌట్ ని చూసి కొన్ని నమ్మేయాల్సిందే అంటే ప్రభాసే గుర్తుకువస్తాడు. స్క్రీన్ మీద ప్రభాస్ ఫైట్ చేస్తూంటే విలన్లను నిజంగానే చితక్కొట్టగలడు అన్న నమ్మకం ఆడియన్స్ కి కలుగుతుంది. డార్లింగ్ హీరో డ్యూయెట్లు పాడుతూంటే చూసే ప్రేక్షకులకు కూడా ఆ రొమాంటిక్ ఫీల్ కలుగుతుంది. prabhas;prabhas;koratala siva;rajamouli;india;cinema;audience;director;wife;hero;kgf;nijam;darling;mass;prasanth;prasanth neel;prashant kishor;prashanth neel;romantic;silver;silver screenప్రభాస్ ని పిండేస్తున్న డైరెక్టర్. ?ప్రభాస్ ని పిండేస్తున్న డైరెక్టర్. ?prabhas;prabhas;koratala siva;rajamouli;india;cinema;audience;director;wife;hero;kgf;nijam;darling;mass;prasanth;prasanth neel;prashant kishor;prashanth neel;romantic;silver;silver screenMon, 24 May 2021 19:00:00 GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆరడుగుల కటౌట్. కటౌట్ ని చూసి కొన్ని నమ్మేయాల్సిందే అంటే ప్రభాసే గుర్తుకువస్తాడు. స్క్రీన్ మీద ప్రభాస్ ఫైట్ చేస్తూంటే విలన్లను నిజంగానే చితక్కొట్టగలడు అన్న నమ్మకం ఆడియన్స్ కి కలుగుతుంది. డార్లింగ్ హీరో డ్యూయెట్లు పాడుతూంటే చూసే ప్రేక్షకులకు కూడా ఆ రొమాంటిక్ ఫీల్ కలుగుతుంది.

మొత్తానికి అన్ని రకాలుగా తాను హీరో అని ప్రూవ్ చేసుకున్న ప్రభాస్ లో ఇంకా చాలా మెటీరియల్ ఉంది. ఆయన చేసినవి గట్టిగా ఇరవై సినిమాలే. దాంతో కొత్త డైరెక్టర్లు ఆయన నుంచి ఇంకా చాలా లాగేయాలని చూస్తున్నారు. ఇక ప్రభాస్ చేసిన మాస్ సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో చెప్పుకోవాల్సింది చత్రపతి మూవీ. ఈ మూవీలో మాస్ లుక్ తో ప్రభాస్ అదరగొడతాడు. ఎంతలా యాక్షన్ ప్రభాస్ నుంచి తీసుకోవాలో అంతా తీసుకున్నాడు రాజమౌళి.

ఇక మిర్చీ మూవీలో అయితే కొరటాల ప్రభాస్ ని బాగా వాడేశాడు. ప్రభాస్ లోని ఆ ఫైర్ ని బాగా మండించేశాడు. సూపర్ హిట్ కొట్టాడు. అయితే అది చాలా తక్కువ అంటున్నాడు సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ప్రభాస్ లో ఇంకా చాలా మాస్  ఉంది. దాన్ని పిండేస్తాను అంటున్నారు ప్రశాంత్. ప్రభాస్ విశ్వరూపాన్ని చూపిస్తాను అని కూడా చెబుతున్నాడు. ఇప్పటిదాకా ప్రభాస్ తో తీసిన మాస్ సినిమాలు ఒక లెక్క అయితే తన సినిమా హండ్రెడ్ పెర్సెంట్ మాస్ అంటున్నారు. ప్రభాస్ లో యాక్షన్ ఎంత ఉందో అంతా వెండి తెర మీదకు తెచ్చేస్తాను అంటున్నాడు ఈ డైరెక్టర్. మొత్తానికి చూస్తే సలార్ మూవీ మీద  కొత్త అంచనాలే ఏర్పడుతున్నాయి. ప్రభాస్ మూవీ అంటేనే ఇపుడు ఆల్ ఇండియా లెవెల్ లో ఒక ఇంట‌రెస్ట్ ఉంది. దానికి తోడు కేజీఎఫ్ డైరెక్టర్ గా ప్రశాంత్ ఇలాంటి బిగ్ టార్గెట్ పెట్టుకుని మరీ మూవీ తీస్తూంటే కచ్చితంగా సలార్ ఆలిండియా లెవెల్ లో బిగ్ సౌండ్ ఇచ్చే మూవీ అవుతుందని చెప్పేయాల్సిందే.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

యూట్యూబ్‌లో ‘సారంగదరియా’ రికార్డ్.. ఎన్ని మిలియన్ల వ్యూస్‌ అంటే..!!

మాస్ రాజా కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాడు ..... ??

డిజాస్టర్ మూవీస్ అయినా కూడా రికార్డు వ్యూస్

"బంగార్రాజు" కి నో చెప్పిన బోల్డ్ బ్యూటీ

కన్నడ సూపర్ స్టార్ కోరిక.. సీఎం అవ్వాలని ఉందట.. !!

ఆ దర్శకుడే మళ్ళీ మళ్ళీ కావాలి అంటున్న నిర్మాతలు

త్రివిక్రమ్ - మహేష్ సినిమా అంతా ఆ దేశంలోనే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>