BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty-eb649866-cac8-4dbb-809d-0ab46f4cc605-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty-eb649866-cac8-4dbb-809d-0ab46f4cc605-415x250-IndiaHerald.jpgచాలా మందిని వీధించే సమస్య పాదాల పగుళ్లు. ఈ సమస్య చాలా మందికి యవ్వనం నుంచే వస్తుంది. కనుక చాలా మంది ఈ సమస్యతో సతమతమవుతూ వుంటారు.కొంతమంది చాలా అందంగా కనపడతారు. వారికి కూడా ఈ పాదాల పగుళ్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇక పాదాల పగుళ్లు తగ్గడానికి చక్కటి పద్ధతి వ్యూమిస్ స్టోన్. దానితో ఇలా చెయ్యడం వలన పాదాల సమస్య అనేది తగ్గుతుంది.పగుళ్లున్న చోట ఈ ప్యూమిస్ స్టోన్‌తో వృత్తాకారంలో మసాజ్‌లా చేయడం వల్ల పొడిబారిన చర్మం.. పొడిలా మారి కిందకు రాలిపోతుంది. ఈ ప్రక్రియ ముగిశాక మీ పాదాలను మరోసారి గోరువెచ్చని నీటితో శుభBeauty;view;nani;oilపాదాల పగుళ్ళు తగ్గడానికి ఈ చిట్కా పాటించండి...పాదాల పగుళ్ళు తగ్గడానికి ఈ చిట్కా పాటించండి...Beauty;view;nani;oilMon, 24 May 2021 01:00:00 GMTనూనె వేసి కలపండి. ఇందులో మీ పాదాలు ఓ పావు గంట సేపు ఉంచితే చాలా రిలాక్సింగ్‌గా అనిపిస్తుంది. పాదాలు నాని, మెత్తబడతాయి.


ఆ తర్వాత ఇదే నీటిలో ప్యూమిస్ స్టోన్‌ను కొన్ని సెకెన్లపాటు ముంచి తీయండి. ఇప్పుడు మీ పాదాలను ఆ నీటిలో నుంచి బయటకు తీసి అదే ప్యూమిస్ స్టోన్‌తో నెమ్మదిగా రబ్ చేయండి. ఇలా చేయడం వల్ల చర్మంపైనున్న మృతక‌ణాలు బయటకు వచ్చేస్తాయి.ప్యూమిస్ స్టోన్ కొనేసి తెచ్చి స్నానం చేసే ముందో లేదా నార్మల్ ఈవెనింగ్స్‌లో ఉపయోగిస్తుంటారు. ఐతే.. ఎప్పుడు ఉపయోగించినా దీనికంటూ ఓ ప్రొసీజర్ ఉందని అంటున్నారు నిపుణులు. ఎలాగోలా వాడేస్తే ఈ ప్యూమిస్ స్టోన్ వల్ల ఉపయోగం ఉండదని చెబుతున్నారు. అందుకే పైన చెప్పిన విధంగా వాడారంటే మీకు ఉపయోగం ఉంటుంది.ప్యూమిస్‌ స్టోన్‌ను ఎంత శుభ్రంగా స్టోర్ చేసినా సరే కొన్నిసార్లు బ్యాక్టీరియా వంటివి చేరుతుంటాయి. అందుకే మూడు లేదా నాలుగు నెలలకోసారి ఈ స్టోన్‌ను మార్చాలి. బ్యాక్టీరియా చేరిన ప్యూమిస్ స్టోన్ వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ.ప్యాక్ చేసిన ప్యూమిస్ స్టోన్‌ను వారానికి ఒక్క సారైనా స్టెరిలైజ్ చేసుకుంటుండాలి. లేదా వేడి నీళ్లలో ఓ ఐదు నిమిషాలపాటు ఉంచినా బ్యాక్టీరియా వంటివి దరిచేరనీయదు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆచార్యలో చిరు-చెర్రీ రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చిన కొరటాల

ఆ కమర్షియల్ ఎలిమెంట్ ని మరచిన టాలీవుడ్... ?

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు, వెంకటేష్ ల కాంబోలోని సూపర్ హిట్ సినిమాలివే..!!

ఆరేళ్ళ తర్వాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న 'టాప్ డైరెక్టర్'.. ఈసారి నేటితరం నటీ నటులతో..?

రెమ్యూనరేషన్ తో "ఆహా" అనిపించిన కాజల్..

రాఘవేంద్ర రావు, ఎన్టీఆర్, మోహన్ బాబు ల మేజర్ చంద్రకాంత్ సినిమా రికార్డులు ఇవే..!!

"చిన్నదే" అంటూ అంచనాలు పెంచుతున్న ఏక్ మినీ కథ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>