MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rgvc55a3ede-d299-4628-a026-4a7c053291ca-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rgvc55a3ede-d299-4628-a026-4a7c053291ca-415x250-IndiaHerald.jpgఎప్పటికప్పుడు తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే వర్మ తాజాగా మళ్లీ వార్తల్లో నిలిచారు.. మొదటి రోజున తెలంగాణలో లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్న నేపథ్యంలో స్విగ్గి జొమాటో డెలివరీ బాయ్స్ ను ఎక్కడికక్కడ నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారిని కొడుతున్నట్టుగా కూడా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ఆ వీడియోలు సంబంధించి వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ తో పోల్చి మరీ ఆయన కామెంట్స్ చేశారు. పోలీసులు ఆర్‌ఆర్‌ఆర్ను(రఘుrgv;ktr;amala akkineni;ram gopal varma;prema;raghu;ramakrishna;andhra pradesh;telangana;rrr movie;mp;police;court;love;episode;arrest;ycp;oxygen;nijam;swiggy;zomatoఆర్ఆర్ఆర్ లాగా ఫీల్ అవొద్దు.. వాళ్ళు ప్రేమతో కొడతారంతే!ఆర్ఆర్ఆర్ లాగా ఫీల్ అవొద్దు.. వాళ్ళు ప్రేమతో కొడతారంతే!rgv;ktr;amala akkineni;ram gopal varma;prema;raghu;ramakrishna;andhra pradesh;telangana;rrr movie;mp;police;court;love;episode;arrest;ycp;oxygen;nijam;swiggy;zomatoMon, 24 May 2021 08:09:00 GMTఎప్పటికప్పుడు తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే వర్మ తాజాగా మళ్లీ వార్తల్లో నిలిచారు.. మొదటి రోజున తెలంగాణలో లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్న నేపథ్యంలో స్విగ్గి జొమాటో డెలివరీ బాయ్స్ ను ఎక్కడికక్కడ నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారిని కొడుతున్నట్టుగా కూడా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ఆ వీడియోలు సంబంధించి వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ తో పోల్చి మరీ ఆయన కామెంట్స్ చేశారు. 



పోలీసులు ఆర్‌ఆర్‌ఆర్ను(రఘురామకృష్ణంరాజు) కొట్టడం సుప్రీంకోర్టు దాకా వెళ్లగలిగితే, తెలంగాణ పోలీసులు స్విగ్గీ, జోమాటో, ఆక్సిజన్ క్యారియర్లు మొదలైవారి మీద కొట్టిన విషయంలో కూడా సుప్రీంకోర్టుకు వెళ్లచ్చా,. లేదా సాధారణ ప్రజలకు ఆ హక్కు లేదా? వురకనే అడుగుతున్నా ! అంటూ ఆయన కామెంట్ చేశారు. నిందితులు అరెస్ట్ ను ప్రతిఘటిస్తున్నప్పుడు లేదా హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నప్పుడు పోలీసులు ఆత్మరక్షణ కోసం మాత్రమే కొట్టడాన్ని ఉపయోగించాలీ కదా? ఆలాంటప్పుడు వారు ఎలా ఈ డెలివరీ బాయ్స్ ని కొడుతున్నారు. 



నేను నిజంగా ఆర్.ఆర్.ఆర్ న్యాయమూర్తులను ఈ విషయంలో సమాధానం చెప్పమని అభ్యర్థిస్తున్నానని ఆయన అన్నారు. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆక్ట్ పోలీసులు ఎలాంటి కారణం లేకుండా ఎవరినైనా లాఠీలతో కొట్టే అవకాశం ఉందా? ఆర్.ఆర్.ఆర్ జడ్జీలు, నాకు తెలంగాణ పోలీసులంటే ప్రేమ ఉంది కానీ ఈ విషయంలో మీరు సమాధానం చెప్పండి, చట్టం ముందు అందరూ సమానమే నా కాదా ? అని ఆయన ప్రశ్నించారు. 



భారతదేశం కాకుండా మరో దేశంలో ఎక్కడైనా ఇలా కొడతారా ? కరోనా రూల్స్ పాటించడం లేదని ఇలా కొట్టినప్పుడు కాళ్ళ కు గాయాలు చూపిస్తే అప్పుడు మీరు నమ్ముతారా అని మళ్ళీ ఆయన ఆర్.ఆర్.ఆర్ జడ్జీలను ప్రశ్నించారు. పోలీసులు శిక్షించకూడదని కోర్టు ముందు ప్రవేశపెట్టాలని, అలాగే శిక్ష కూడా ప్రవేశపెట్టిన ప్రూఫ్ బట్టి ఉంటుందని రాజ్యాంగం స్పష్టంగా చెబుతోంది కదా అని ప్రశ్నించిన ఆయన అది నిజం కాకపోతే ఆరా రెడ్లు ఆ విషయంలో తనకు క్లారిటీ ఇవ్వాలని ఆయన ఆర్.ఆర్.ఆర్ జడ్జీలను కోరారు. అలాగే కేటీఆర్ ను ట్యాగ్ చేసిన ఆయన కొంత మంది పోలీసులు కొడుతుంటే వాళ్ళని ద్వేషిస్తున్నారు అని అది ఎలా ఉంటుందంటే తల్లి బిడ్డలను దారిలో పెట్టడానికి కొడుతుంటే తల్లిని ద్వేషిస్తున్నట్టు ఉందని ఆయన సెటైర్ వేశారు




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సీఎంఓ వెహికల్ అయినా..ఈ పాస్ ఉంటేనే తెలంగాణలోకి ఎంట్రీ!

అల్లు అర్జున్ జీవితాన్ని మార్చిన సుకుమార్.. !

ప్రభాస్ మాస్ స్టామినా చాటిన మిర్చి..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎల్లోమీడియా వాదనలో మరీ ఇంత డొల్లతనమా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : కార్పొరేటుకు ఆనందయ్యకు మద్య తేడా తెలిసిందా ?

ఆ కమర్షియల్ ఎలిమెంట్ ని మరచిన టాలీవుడ్... ?

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు, వెంకటేష్ ల కాంబోలోని సూపర్ హిట్ సినిమాలివే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>