BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/andhra-pradesh442ac66d-a4cb-4ac8-ac6e-64b1fc27a5a6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/andhra-pradesh442ac66d-a4cb-4ac8-ac6e-64b1fc27a5a6-415x250-IndiaHerald.jpgమాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ మీద హైదరాబాద్ లో కేసు నమోదయింది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి చెందిన భూమిని అక్రమంగా కబ్జా చేశారని ఆరోపణలు రావడంతో ఆమెపై జూబ్లీహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సర్వేనెంబర్ 853 ఎఫ్ కు చెందిన 1519 గజాల స్థలం గురించి కొంత కాలంగా వివాదం జరుగుతోంది. ఆ స్థలం తమదేనంటూ ప్రత్తిపాటి పుల్లారావు భార్య వాదిస్తున్నారు. ఆ స్థలంలో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి చెందిన బోర్డు కూడా తొలగించారు. ఆ సైట్ లోకి ప్రవేశించి నానా హంగామా చేశారంటూ నిన్న రాత్రి జూబ్;hyderabad;police;wife;police station;traffic police;prathipati pullarao;ministerమాజీ మంత్రి ప్రత్తిపాటి భార్య పై కేస్ !మాజీ మంత్రి ప్రత్తిపాటి భార్య పై కేస్ !;hyderabad;police;wife;police station;traffic police;prathipati pullarao;ministerMon, 24 May 2021 15:24:45 GMTమాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ మీద హైదరాబాద్ లో కేసు నమోదయింది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి చెందిన భూమిని అక్రమంగా కబ్జా చేశారని ఆరోపణలు రావడంతో ఆమెపై జూబ్లీహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సర్వేనెంబర్ 853 ఎఫ్ కు చెందిన 1519 గజాల స్థలం గురించి కొంత కాలంగా వివాదం జరుగుతోంది. ఆ స్థలం తమదేనంటూ ప్రత్తిపాటి పుల్లారావు భార్య వాదిస్తున్నారు. 


ఆ స్థలంలో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి చెందిన బోర్డు కూడా తొలగించారు. ఆ సైట్ లోకి ప్రవేశించి నానా హంగామా చేశారంటూ నిన్న రాత్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో హౌసింగ్ సొసైటీ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ఆ స్థలం తమదేనని, తాము కొనుగోలు చేశామని ఆమె చెబుతున్నారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దేశంలో అదొక్కటే భయం... ఇప్పుడు ఏంటీ...?

మాస్ రాజా కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాడు ..... ??

డిజాస్టర్ మూవీస్ అయినా కూడా రికార్డు వ్యూస్

"బంగార్రాజు" కి నో చెప్పిన బోల్డ్ బ్యూటీ

కన్నడ సూపర్ స్టార్ కోరిక.. సీఎం అవ్వాలని ఉందట.. !!

ఆ దర్శకుడే మళ్ళీ మళ్ళీ కావాలి అంటున్న నిర్మాతలు

త్రివిక్రమ్ - మహేష్ సినిమా అంతా ఆ దేశంలోనే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>