BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/yass-cyclone-cyclone-effect-6c45a7ca-316f-4970-9f34-711191ff72a3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/yass-cyclone-cyclone-effect-6c45a7ca-316f-4970-9f34-711191ff72a3-415x250-IndiaHerald.jpgపశ్చిమ తీరంలో తౌక్డే తుఫాను విలయం ఇంకా మరిచిపోకముందే తూర్పు తీరంలో 'యాస్‌' తుపాను టెన్షన్ మొదలయింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి నిన్న ఉదయం వాయుగుండంగా మారింది. సాయంత్రానికి ఇది ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. నిన్న అర్థరాత్రికి ఇది తీవ్ర వాయుగుండంగా మారింది. ఇక నేటికి మరింత బలపడి తుపానుగా మారనుందని, ఆ తర్వాత 24 గంటల్లో క్రమంగా అతి తీవ్ర తుఫానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అధికారులు ప్రకటించారు. ఈ నెల 26 సాయంత్రానికి ఇది ఉత్తర ఒడిశాలోని పారాదీప్‌, పశ్చిమబెంగాల్‌yass cyclone;letterతుఫాన్ గా మారనున్న తీవ్ర వాయుగుండంతుఫాన్ గా మారనున్న తీవ్ర వాయుగుండంyass cyclone;letterMon, 24 May 2021 07:25:00 GMTపశ్చిమ తీరంలో తౌక్డే తుఫాను విలయం ఇంకా మరిచిపోకముందే తూర్పు తీరంలో 'యాస్‌' తుపాను టెన్షన్ మొదలయింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి నిన్న ఉదయం వాయుగుండంగా మారింది. సాయంత్రానికి ఇది ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. నిన్న అర్థరాత్రికి ఇది తీవ్ర వాయుగుండంగా మారింది. 

ఇక నేటికి మరింత బలపడి తుపానుగా మారనుందని, ఆ తర్వాత 24 గంటల్లో క్రమంగా అతి తీవ్ర తుఫానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అధికారులు ప్రకటించారు. ఈ నెల 26 సాయంత్రానికి ఇది ఉత్తర ఒడిశాలోని పారాదీప్‌, పశ్చిమబెంగాల్‌లోని సాగర్‌ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆర్జీవీ ఇంట తీవ్ర విషాదం

అల్లు అర్జున్ జీవితాన్ని మార్చిన సుకుమార్.. !

ప్రభాస్ మాస్ స్టామినా చాటిన మిర్చి..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎల్లోమీడియా వాదనలో మరీ ఇంత డొల్లతనమా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : కార్పొరేటుకు ఆనందయ్యకు మద్య తేడా తెలిసిందా ?

ఆ కమర్షియల్ ఎలిమెంట్ ని మరచిన టాలీవుడ్... ?

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు, వెంకటేష్ ల కాంబోలోని సూపర్ హిట్ సినిమాలివే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>