MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda2f901d1-c855-40c3-a7c7-22605642d650-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda2f901d1-c855-40c3-a7c7-22605642d650-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ, దర్శకుడు బి గోపాల్ ది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. వీళ్లిద్దరి కలయికలో మొత్తంగా 5 సినిమాలు తెరకెక్కగా దాదాపు అన్నీ హిట్స్ అయ్యాయి. అంతేకాదు వీళ్లిద్దరి కలయికతో వచ్చిన చిత్రాలు రెండు సినిమాలు ‘సమర సింహా రెడ్డి’, నరసింహా నాయుడు’ సినిమాలు రెండూ ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. అసలు మొదటిసారిగా బాలయ్య, బిగోపాల్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘లారీ డ్రైవర్’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. బాలకృష్ణ, బి.గోపాల్ కాంబినేసన్‌లో వచ్చిన ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ సంచలన విజయం సాధించింtollywood;balakrishna;b gopal;cinema;telugu;nandamuri balakrishna;tamil;industry;blockbuster hit;driver;nandamuri taraka rama rao;samarasimha reddy;reddy;simha;narasimhaసూపర్ హిట్ సినిమాలకి కేరాఫ్ ఈ కాంబో!సూపర్ హిట్ సినిమాలకి కేరాఫ్ ఈ కాంబో!tollywood;balakrishna;b gopal;cinema;telugu;nandamuri balakrishna;tamil;industry;blockbuster hit;driver;nandamuri taraka rama rao;samarasimha reddy;reddy;simha;narasimhaMon, 24 May 2021 09:07:27 GMTనందమూరి బాలకృష్ణ, దర్శకుడు బి గోపాల్ ది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. వీళ్లిద్దరి కలయికలో మొత్తంగా 5 సినిమాలు తెరకెక్కగా దాదాపు అన్నీ హిట్స్ అయ్యాయి. అంతేకాదు వీళ్లిద్దరి కలయికతో వచ్చిన చిత్రాలు రెండు సినిమాలు ‘సమర సింహా రెడ్డి’, నరసింహా నాయుడు’ సినిమాలు రెండూ ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. అసలు మొదటిసారిగా బాలయ్య, బిగోపాల్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘లారీ డ్రైవర్’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. బాలకృష్ణ, బి.గోపాల్ కాంబినేసన్‌లో వచ్చిన ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ సంచలన విజయం సాధించింది. 



సినిమా తమిళంలో, హిందీలో కూడా డబ్ చేస్తే అక్కడ కూడా సంచలనాలు క్రియేట్ చేసింది. బాలకృష్ణ, బి గోపాల్ కలయికలో వచ్చిన మూడో సినిమా ‘సమరసింహా రెడ్డి’. ఈ సినిమా అయితే తెలుగులో ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. తెలుగులో ఫ్యాక్షన్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్‌గా కూడా నిలిచింది. ఇక వీరి కలయికలో వచ్చిన నాలుగో చిత్రం ‘నరసింహ నాయుడు’. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. 



బాలకృష్ణ, బి.గోపాల్ కలయికలో వచ్చిన ఐదో చిత్రం ‘పలనాటి బ్రహ్మనాయుడు’. ఈ చిత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత వీళ్లిద్దరి కలయికలో ‘హర హర మహాదేవ’ అనే సినిమా మొదలు పెట్టినా ఎందుకో ఆగిపోయింది. ఇక చాలా రోజుల తర్వాత వీళ్ల కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజం ఎంత ఉందో చూడాలి. త్వరలో అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నా ఎప్పటికి క్లారిటీ వస్తుందో చూడాలి మరి.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవన్,త్రివిక్రమ్ సినిమాల్లో ఇవే హైలెట్..

ఉప్పెన హిట్ పాట వెనుక ఆసలు కథ ఇదే..?

అల్లు అర్జున్ జీవితాన్ని మార్చిన సుకుమార్.. !

ప్రభాస్ మాస్ స్టామినా చాటిన మిర్చి..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎల్లోమీడియా వాదనలో మరీ ఇంత డొల్లతనమా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : కార్పొరేటుకు ఆనందయ్యకు మద్య తేడా తెలిసిందా ?

ఆ కమర్షియల్ ఎలిమెంట్ ని మరచిన టాలీవుడ్... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>