PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/baby-in-the-womb-husband-like-a-creature-waiting-for-an-open-hand58fc53d5-81a5-451a-8026-0337ada720c7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/baby-in-the-womb-husband-like-a-creature-waiting-for-an-open-hand58fc53d5-81a5-451a-8026-0337ada720c7-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా కట్టడి విషయంలో ప్రతీ రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు కూడా జాగ్రత్తగానే వ్యవహరిస్తుంది. కరోనా విషయంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపడమే కాకుండా కేసులను భారీగా అదుపు చేసేందుకు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు అంతర్జాతీయంగా కాస్త ఆందోళన కూడా నెలకొంది. భారత్ లో ఉన్న పరిస్థితులను చూసి అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాలు తమ వంతుగా సహాయం కూడా చేస్తున్నాయి. corona virus,india;amala akkineni;india;australia;american samoa;government;central government;internationalదేశంలో అదొక్కటే భయం... ఇప్పుడు ఏంటీ...?దేశంలో అదొక్కటే భయం... ఇప్పుడు ఏంటీ...?corona virus,india;amala akkineni;india;australia;american samoa;government;central government;internationalMon, 24 May 2021 18:11:41 GMTదేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా కట్టడి విషయంలో ప్రతీ రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు కూడా జాగ్రత్తగానే వ్యవహరిస్తుంది. కరోనా విషయంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపడమే కాకుండా కేసులను భారీగా అదుపు చేసేందుకు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు అంతర్జాతీయంగా కాస్త ఆందోళన కూడా నెలకొంది. భారత్ లో ఉన్న పరిస్థితులను చూసి అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాలు తమ వంతుగా సహాయం కూడా చేస్తున్నాయి.

చిన్న చిన్న దేశాలు కూడా మనకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాయి. ఇక భారత్ లో మరణాలు భారీగా ఉండటం రోజు నాలుగు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం అనేది ఇప్పుడు ఆందోళన కలిగించే అంశంగా ఉంది. అధికారికంగా ప్రతి రోజు దాదాపు నాలుగు వేల మంది పైగానే ప్రాణాలు కోల్పోతున్నారు. మరణాలు తగ్గినట్లు తగ్గి మళ్లీ భారీగా పెరుగుతున్నది. ఇక తాజాగా మరోసారి దేశంలో భారీగా కరోనా మరణాలు నమోదయ్యాయి. నేడు 4,500 మందికి పైగా కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

అయితే కేసులు మాత్రం భారీగా తగ్గుతూ వస్తున్నాయి. 2 లక్షల 22వేల వరకు కరోనా కేసులు నమోదయ్యాయి. మొన్నటి వరకు కూడా దేశంలో నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదు కావడం అనేది భయపెట్టిన అంశంగా చెప్పుకోవచ్చు. రాష్ట్రాల్లో పరిస్థితులు కాస్త తగ్గుముఖం పట్టే విధంగా ఉండటంతో కర్ఫ్యూ అదే విధంగా లాక్ డౌన్  కూడా కఠినంగా అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇవ్వడం  సూచనలు కూడా అమలు చేస్తు ముందుకు వెళ్తున్నారు.  కరోనా విషయంలో భయపడేవాళ్లు కేసులు తగ్గుముఖం పడుతున్నాయి కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రేయ్ గోగినేని అక్క‌డ వాత‌లు పెడ‌తా...మాధ‌వీ ల‌త సంచ‌ల‌నం.. !

మాస్ రాజా కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాడు ..... ??

డిజాస్టర్ మూవీస్ అయినా కూడా రికార్డు వ్యూస్

"బంగార్రాజు" కి నో చెప్పిన బోల్డ్ బ్యూటీ

కన్నడ సూపర్ స్టార్ కోరిక.. సీఎం అవ్వాలని ఉందట.. !!

ఆ దర్శకుడే మళ్ళీ మళ్ళీ కావాలి అంటున్న నిర్మాతలు

త్రివిక్రమ్ - మహేష్ సినిమా అంతా ఆ దేశంలోనే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>