PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcpeeb106a2-1b01-4764-b830-f54992d070bb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcpeeb106a2-1b01-4764-b830-f54992d070bb-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో కొంత మంది మంత్రుల పనితీరు విషయంలో ముఖ్యమంత్రి జగన్ చాలా సీరియస్ గా ఉన్నారు అని ప్రచారం ఎప్పటినుంచో జరుగుతుంది. కొంతమంది మంత్రులు తనకు సహాయ సహకారాలు అందించడం లేదనే అభిప్రాయం కూడా ఆయన చాలా వరకు కూడా వ్యక్తం చేస్తున్నట్టు గా ఈ మధ్యకాలంలో ప్రచారం మొదలైంది. కొంత మంది మంత్రుల విషయంలో సంబంధిత అధికారుల ద్వారా జగన్ ఎప్పటికప్పుడు నివేదికలు కూడా తెప్పించుకుంటున్నారు అని నలుగురు మంత్రులు అసలు కనీసం అధికారులకు కూడా అందుబాటులో ఉండటం లేదని వాళ్ళు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనేది కనీసం రాష్ట్రycp,ap;jagan;andhra pradesh;chief minister;assembly;letter;reddy;sajjala ramakrishna reddy;mantraవార్నింగ్ ఇచ్చినా ఆ నలుగురు మంత్రులకు లెక్క లేదే...?వార్నింగ్ ఇచ్చినా ఆ నలుగురు మంత్రులకు లెక్క లేదే...?ycp,ap;jagan;andhra pradesh;chief minister;assembly;letter;reddy;sajjala ramakrishna reddy;mantraMon, 24 May 2021 12:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో కొంత మంది మంత్రుల పనితీరు విషయంలో ముఖ్యమంత్రి జగన్ చాలా సీరియస్ గా ఉన్నారు అని ప్రచారం ఎప్పటినుంచో జరుగుతుంది. కొంతమంది మంత్రులు తనకు సహాయ సహకారాలు అందించడం లేదనే అభిప్రాయం కూడా ఆయన చాలా వరకు కూడా వ్యక్తం చేస్తున్నట్టు గా ఈ మధ్యకాలంలో ప్రచారం మొదలైంది. కొంత మంది మంత్రుల విషయంలో సంబంధిత అధికారుల ద్వారా జగన్ ఎప్పటికప్పుడు నివేదికలు కూడా తెప్పించుకుంటున్నారు అని నలుగురు మంత్రులు అసలు కనీసం అధికారులకు కూడా అందుబాటులో ఉండటం లేదని వాళ్ళు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనేది కనీసం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు కూడా సమాచారం లేదని అంటున్నారు.

అసెంబ్లీ సమావేశాలు పెట్టినప్పుడు కూడా కనీసం హాజరు కావడం లేదు అని ముఖ్యమంత్రి జగన్ కాస్త సీరియస్ గానే ఉన్నట్టుగా సమాచారం. ఒక పక్కన తన పరిపాలన విషయంలో తీవ్ర స్థాయిలో కష్టపడుతూ ఎప్పటికప్పుడు ముందుకు వెళ్తున్నా సరే మంత్రుల నుంచి సహకారం లేకపోవడంతో సీరియస్ గా ఉన్నారు. ఇటీవల కొంతమంది ద్వారా సమాచారం కూడా తెప్పించుకున్నారని వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వాళ్ల మీద ఎక్కువగా దృష్టి పెట్టారని అంటున్నారు.

ముఖ్యమంత్రి జగన్ కు సహకరించని వారికి ఇప్పటికే సజ్జల రామకృష్ణా రెడ్డి వార్నింగ్ కూడా ఇచ్చారని అయినా సరే కొంతమంది తీరులో మాత్రం ఏ విధంగా కూడా మార్పు రాకపోవడంతో చర్యలకు దిగే అవకాశాలు ఉండవచ్చు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. పరిస్థితులు మారకపోతే భవిష్యత్తులో ప్రతిపక్షాలు మంత్రులను ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. కీలక శాఖల్లో ఉన్న వాళ్ళు కనీసం ఆదాయం ఎక్కువగా వచ్చే శాఖలో ఉన్న వాళ్లు కూడా కష్టపడి పని చేయకపోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇప్పటికే ఆర్థిక సమస్యలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కష్టాల సుడిగుండంలో నెట్టేస్తున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నేడే ఐసీఎంఆర్ బృందం రాక..!

టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ - పవన్ కళ్యాణ్ కాంబో..

కేసీఆర్‌ను క‌ల‌వాలంటే ఆ ఎంపీ ప‌ర్మీష‌న్ కావాలా? ప్ర‌చారంలో నిజ‌మెంత‌?

ఎన్టీఆర్ - రాజమౌళి: అపజయమేలేని కాంబో!

కోడి రామకృష్ణ, రాజశేఖర్ ల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలివే..!!

మహిళలకు మోడీ శుభవార్త

రాజమౌళి ఆ హీరోతో మళ్ళీ అలాంటి ప్రయోగం చేస్తాడా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>