MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/srikanth-heroine951b2985-fde7-44cc-9682-a2d0c096774d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/srikanth-heroine951b2985-fde7-44cc-9682-a2d0c096774d-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ లు యవ్వన వయసులోనే వచ్చి వారి అందాలతో ప్రేక్షకుల మతులు పోగొట్టి ఫ్యాన్స్ ని చేసుకుంటారు.. చాలా తక్కువ పిరియడ్ కెరీర్ ఉండే వారి కెరియర్ లో వీలైనన్ని సినిమాలు చేసే ఒక వయసులో పెళ్లి చేసుకుని సినిమాలలో నుంచి తప్పుకుంటారు.. పెళ్లి తర్వాత హీరోయిన్ లు పెళ్లికి ముందు ఉన్న జాగ్రత్త నీ అందం విషయం పెళ్లి తర్వాత ఏమాత్రం చూపించరు.. ఎందుకంటే పెళ్లికి ముందు అవకాశాలు కావాలి కాబట్టి వారు గ్లామర్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు.. పెళ్లి తర్వాత అలాంటి అవసరం లేదు కాబట్టి వాళ్లు దాన్ని పట్టిsrikanth heroine;shruti;raj;sravani;srikanth;sruthi;tollywood;industries;cinema;media;tamil;marriage;heroine;ishtam40 ఏండ్లలో కూడా యంగ్ హీరోయిన్లా కనిపిస్తున్న శ్రీకాంత్ హీరోయిన్40 ఏండ్లలో కూడా యంగ్ హీరోయిన్లా కనిపిస్తున్న శ్రీకాంత్ హీరోయిన్srikanth heroine;shruti;raj;sravani;srikanth;sruthi;tollywood;industries;cinema;media;tamil;marriage;heroine;ishtamMon, 24 May 2021 13:00:00 GMTసినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ లు యవ్వన వయసులోనే వచ్చి వారి అందాలతో ప్రేక్షకుల మతులు పోగొట్టి ఫ్యాన్స్ ని చేసుకుంటారు.. చాలా తక్కువ పిరియడ్ కెరీర్ ఉండే వారి కెరియర్ లో వీలైనన్ని సినిమాలు చేసే ఒక వయసులో పెళ్లి చేసుకుని సినిమాలలో నుంచి తప్పుకుంటారు.. పెళ్లి తర్వాత హీరోయిన్ లు పెళ్లికి ముందు ఉన్న జాగ్రత్త నీ అందం విషయం పెళ్లి తర్వాత  ఏమాత్రం చూపించరు.. ఎందుకంటే పెళ్లికి ముందు అవకాశాలు కావాలి కాబట్టి వారు గ్లామర్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు.. పెళ్లి తర్వాత అలాంటి అవసరం లేదు కాబట్టి వాళ్లు దాన్ని పట్టించుకోరు..

అయితే కొందరు నటీమనులు మాత్రం పెళ్లి తర్వాత కూడా అదే ఫిజిక్ మెయింటైన్ చేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తూ ఉంటారు.. తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టే విధంగా వారు చేసే  ఆ మెయింటెనెన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే విధం గా ఉండడంతో పాటు వారి ఎంట్రీ కోసం ఎదురుచూస్తూ ఉండేలా చూస్తూ ఉంటారు.. అలా శ్రీకాంత్ హీరోగా వచ్చిన ఓ చిన్నదాన సినిమాలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ నటే శృతి రాజ్ పెళ్లి తర్వాత కూడా అదే గ్లామర్ ను మెయింటైన్ చేస్తూ ప్రేక్షకులను అబ్బుర పరుస్తుంది..

తొలి సినిమాతోనే తన గ్లామర్ తో నటన తో ప్రేక్షకులను పడేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత టాలీవుడ్ లో అవకాశాలను అందుకోవడంలో విఫలమైంది..  దాంతో ఆమె మలయాళ సినిమాలవైపు ఇంట్రెస్ట్ చూపించారు.. అక్కడ ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి.. తమిళ, మలయాళం సినిమా పరిశ్రమ లో కలిపి దాదాపు ఇరవై చిత్రాలకుపైగా నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత కొంత కాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.. అయితే సినిమాల మీద ఇష్టంతో మళ్లీ ఆమె రీ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తుందని తెలుస్తుంది.. ఈ నేపథ్యంలో ఆమెకు బుల్లితెర నుంచి ఆఫర్ వచ్చింది శ్రావణి సుబ్రహ్మణ్యం డైలీ సీరియల్ లో నటిస్తుంది ఈ ముద్దు గుమ్మ.. అయితే ఆ సీరియల్ లో ఆమె ఆమె అందాన్ని చూసి ఏమాత్రం వన్నె తగ్గని అందంగా అభివర్ణిస్తున్నారు ప్రేక్షకులు.. ఆమె తొలి సినిమా సమయంలో ఎలా అయితే కనిపించారో 40 ఏళ్ల వయసు వచ్చినా కూడా అదే లుక్ లో కనిపిస్తున్నారు అంటూ పొగిడేస్తున్నారు.. సోషల్ మీడియా లో ఈమె ఫోటో ఇప్పుడు వైరల్ గా మారుతుంది..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీకా వేస్తున్నార‌ని న‌దిలో దూకి పారిపోయారు!!

కన్నీటిపర్యంతమైన సోనూసూద్

రీమేక్ ల జోలికి వెళ్లని మన టాలీవుడ్ హీరోలు వీరే..!!

రాజశేఖర్‌ను స్టార్ హీరోగా నిలబెట్టిన దర్శకుడు ఎవ‌రంటే.. 8/9 హిట్ ..!

టాలీవుడ్‌కే క్రాక్ తెప్పించిన కాంబో రవితేజ, గోపీచంద్ మలినేని

టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ - పవన్ కళ్యాణ్ కాంబో..

కేసీఆర్‌ను క‌ల‌వాలంటే ఆ ఎంపీ ప‌ర్మీష‌న్ కావాలా? ప్ర‌చారంలో నిజ‌మెంత‌?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>