MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan-2b895e60-3e62-410e-ab26-abb2a096b035-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan-2b895e60-3e62-410e-ab26-abb2a096b035-415x250-IndiaHerald.jpgవకీల్‌ సాబ్‌ చిత్రంలో రీఎంట్రీ ఇచ్చిన పవన్‌ కల్యాణ్‌.. ప్రస్తుతం పుల్‌ జోరు మీద ఉన్నాడు. వరుస సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ సినీ కెరీర్‌లో దూసుకెళ్తున్నాడు. ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహ‌ర వీర‌శంక‌ర్ అనే చిత్రంతో పాటు అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ రీమేక్‌లో కూడా నటిస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమాల షూటింగ్‌ ఆగిపోయింది.ఈ రెండు చిత్రాల తర్వాత హరీష్ శంకర్ మైత్రీ మూవీస్ కాంబినేషన్‌లో రాబోతోన్న సినిమా కోసం సిద్దంగా ఉన్నారు. ఆ తరువాత బండ్ల గణేశ్‌తో ఓ సినిమా ఉంటుందని వార్తలు వినిపించాయి. ఈ విషయానPAWAN KALYAN;pawan;bandla ganesh;harish shankar;kalyan;shankar;cinema;director;temper;gabbar singh;sara shrawan;pawan-kalyan;chitramపవన్ తో సినిమాకి దర్శకులు దొరకట్లేదట?పవన్ తో సినిమాకి దర్శకులు దొరకట్లేదట?PAWAN KALYAN;pawan;bandla ganesh;harish shankar;kalyan;shankar;cinema;director;temper;gabbar singh;sara shrawan;pawan-kalyan;chitramSun, 23 May 2021 15:00:05 GMTవకీల్‌ సాబ్‌ చిత్రంలో రీఎంట్రీ ఇచ్చిన పవన్‌ కల్యాణ్‌.. ప్రస్తుతం పుల్‌ జోరు మీద ఉన్నాడు. వరుస సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ సినీ కెరీర్‌లో దూసుకెళ్తున్నాడు. ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహ‌ర వీర‌శంక‌ర్ అనే చిత్రంతో పాటు అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ రీమేక్‌లో కూడా నటిస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమాల షూటింగ్‌ ఆగిపోయింది.ఈ రెండు చిత్రాల తర్వాత హరీష్ శంకర్ మైత్రీ మూవీస్ కాంబినేషన్‌లో రాబోతోన్న సినిమా కోసం సిద్దంగా ఉన్నారు. ఆ తరువాత బండ్ల గణేశ్‌తో ఓ సినిమా ఉంటుందని వార్తలు వినిపించాయి. ఈ విషయాన్ని బండ్ల కూడా క‌న్‌ఫాం చేశాడు.

తీన్ మార్ సినిమా ఫ్లాప్ అయిందని పవన్ పిలిచి మరీ బండ్ల గణేష్ కు 'గబ్బర్ సింగ్' సినిమాకు అవకాశం ఇచ్చాడని ఎపుడు చెబుతుంటాడు. ఇక ఎన్టీఆర్‌తో చేసిన 'టెంపర్' సినిమా హిట్ తరువాత బండ్ల గణేష్ ఇండస్ట్రీలో పెద్దగా కనిపించడం లేదు.  తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు ఖిలాడి చిత్ర డైరెక్టర్‌ ర‌మేష్ వ‌ర్మ దర్శకత్వం వహించబోతున్నాడని ఆ వార్త సారాంశం. దీనిపై బండ్ల గణేశ్‌  స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. సినిమా ఫైన‌ల్ అయ్యాక తనే అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టిస్తాని స్పష్టం చేశాడు.

ఇక పవన్ కళ్యాణ్‌తో బండ్ల గణేష్ నిర్మించబోయే ఈ  చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే నిజానికి ఈ సినిమాకి డైరెక్టర్ దొరకట్లేదట. బండ్ల గణేష్ కూడా ఈ సినిమాని డైరెక్ట్ చేసే ఒక బడా డైరెక్టర్ గురించి బాగా వెతుకుతున్నారు అని టాక్. అన్ని వర్కౌట్ అయితే ఈ సినిమా వచ్చే ఏడాది మొదలుకావొచ్చు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి ఉన్న వరస ప్రాజెక్ట్స్ లతో ఈ సినిమా ఇంకా లేట్ అయిన కూడా ఆశ్చర్యం లేదు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

'సినిమా జీవితం చాలా నేర్పింది.. ఈ జన్మకు ఇది చాలు' : చంద్రమోహన్

సినిమా ఇండస్ట్రీకి గుడ్ న్యూస్ ...

రాఘవేంద్రరావును "దర్శకేంద్రుడి "గా మార్చిన సినిమా ఆదేనా ?

దర్శకేంద్రుడుకి కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా ?

ప్రభాస్ మాస్ యాంగిల్ పక్కా.. ప్రశాంత్ భారీ ప్లాన్..?

చిన్న అల్లుడి కోసం చిరంజీవి బాగానే కష్టపడుతున్నాడుగా..?

రాఘవేంద్రరావుకి, చిరంజీవికి మధ్య ఉన్న అనుబంధం ఇదే.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>