MoviesKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja0f7fa213-4ddd-4ee3-9747-0d426d84fcfc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja0f7fa213-4ddd-4ee3-9747-0d426d84fcfc-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజ్ ఈ ఏడాది " క్రాక్ " సినిమాతో అదిరిపోయే విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు. దాదాపుగా 9 ఏళ్ల తరువాత మాస్ మహారాజ్ కు " క్రాక్ " సినిమా సిసలైన బ్లాక్ బస్టర్ కిక్ ను ఇచ్చింది. దీంతో చాలా కాలం తరువాత వచ్చిన విజయాన్ని అలాగే కంటిన్యూ చేసేందుకు మాస్ రాజ్ సరికొత్త ప్రణాళికలతో వరుసస్ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ డైరెక్షన్ లో " ఖిలాడి " అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తి అయినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో రవి తేజ డ్యూయల్ రోల్ tollywood gossips;auto;ravi;ram gopal varma;boyapati srinu;raj;ramesh varma;ravi anchor;ravi teja;sharath;teja;trinathrao nakkina;cinema;huzur nagar;google;industry;blockbuster hit;director;cheque;letter;mythri movie makers;kick;josh;sharrath marar1;mass;krackరవితేజ ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చాడా ..?రవితేజ ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చాడా ..?tollywood gossips;auto;ravi;ram gopal varma;boyapati srinu;raj;ramesh varma;ravi anchor;ravi teja;sharath;teja;trinathrao nakkina;cinema;huzur nagar;google;industry;blockbuster hit;director;cheque;letter;mythri movie makers;kick;josh;sharrath marar1;mass;krackSun, 23 May 2021 18:16:34 GMTమాస్ మహారాజ్ ఈ ఏడాది " క్రాక్ " సినిమాతో అదిరిపోయే విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు. దాదాపుగా 9 ఏళ్ల తరువాత మాస్ మహారాజ్ కు " క్రాక్ " సినిమా సిసలైన బ్లాక్ బస్టర్ కిక్ ను ఇచ్చింది. దీంతో చాలా కాలం తరువాత వచ్చిన విజయాన్ని అలాగే కంటిన్యూ చేసేందుకు మాస్ రాజ్ సరికొత్త ప్రణాళికలతో వరుసస్ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ డైరెక్షన్ లో " ఖిలాడి " అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తి అయినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో రవి తేజ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఓ పాత్రలో పక్కా ఎంటర్ టైనర్ క్యారెక్టర్ లో నటిస్తుండగా, మరో పాత్రలో కాస్త నెగిటివ్ షెడ్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాడని సమాచారం.

 ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ లో కూడా మాస్ రాజ్ కాస్త నెగిటివ్ షెడ్ లో కనిపించాడు. ఇక ఈ సినిమాను మే 28న విడుదల చేయాలని భావించినప్పటికి కరోనా కరణంగా ఈ సినిమా వాయిదా పడింది. ఇక ఈ సినిమా తరువాత శరత్ అనే కొత్త దర్శకుడితో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా విభిన్న కథాంశంతో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే రవితేజ మూస కథలకు చెక్ పెట్టి వైవిద్యం ఉన్న కథలకు కమిట్ అవుతున్నాడని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న త్రినాథ్ రావు నక్కిన ప్రాజెక్ట్ ను పూర్తిగా పక్కన పెట్టినట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి.

 గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందంటూ వార్తలు వచ్చాయి. అయితే స్టోరీ రొటీన్ మాస్ కంటెన్ కావడంతో మాస్ మహారాజ్ ఇంట్రెస్ట్ చూపడం లేదట. అయితే తాజాగా రవితేజ లైనప్ లో మరో పవర్ ఫుల్ డైరెక్టర్ పేరు కూడా బాగానే వినిపిస్తుంది. రవితేజ " భద్ర " సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయిన బోయపాటి రవితేజతో మరో సినిమా కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం " అఖండ " మూవీ తరువాత బోయపాటి రవితేజతో సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే త్రినాథ్ రావు నక్కిన ప్రాజెక్ట్ ఆగిపోయినట్టేనని ఇండస్ట్రీ వర్గాలు కొడై కూస్తున్నాయి.







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్లాప్ టాక్ తోనే లాభాలు తెచ్చిపెట్టిన 'రాధే'..

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు, వెంకటేష్ ల కాంబోలోని సూపర్ హిట్ సినిమాలివే..!!

ఆరేళ్ళ తర్వాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న 'టాప్ డైరెక్టర్'.. ఈసారి నేటితరం నటీ నటులతో..?

రెమ్యూనరేషన్ తో "ఆహా" అనిపించిన కాజల్..

రాఘవేంద్ర రావు, ఎన్టీఆర్, మోహన్ బాబు ల మేజర్ చంద్రకాంత్ సినిమా రికార్డులు ఇవే..!!

"చిన్నదే" అంటూ అంచనాలు పెంచుతున్న ఏక్ మినీ కథ

మోనాల్ కు షాక్.. ఆ షో చూడటం కంటే చావటం బెస్ట్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>