MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-92d39bfe-526b-4714-a484-1aa319e7ac2d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-92d39bfe-526b-4714-a484-1aa319e7ac2d-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమాల్లో సంగీతం కు ఉన్న ప్రాధాన్యత మరే దీనికి ఉండదు.. ఒక సినిమాకి హీరో, దర్శకుడు, నిర్మాత ఎంత ముఖ్యమో సంగీత దర్శకుడు కూడా అంతే ముఖ్యం.. సినిమా జయాపజయాలను సంగీతం కూడా ప్రభావితం చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. సినిమా అటు ఇటు గా ఉన్న అద్భుతమైన పాటల ద్వారా సూపర్ హిట్ అయిన సినిమాలు మన టాలీవుడ్ చరిత్రలో ఎన్నో ఉన్నాయి.. అలా మన తెలుగు సినీ ప్రపంచంలో ఉన్న సంగీత దర్శకుల పారితోషికాలు ఎంతో ఇప్పుడు చూద్దాం.. tollywood;koti;geetha;gopi sundar;m m keeravani;mani sharma;prasad;sree;sundar;thaman s;tollywood;cinema;sangeetha;telugu;producer;director;producer1;hero;indian;oscarతెలుగు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ల రెమ్యునరేషన్లు ఎంతో తెలుసా.. ?తెలుగు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ల రెమ్యునరేషన్లు ఎంతో తెలుసా.. ?tollywood;koti;geetha;gopi sundar;m m keeravani;mani sharma;prasad;sree;sundar;thaman s;tollywood;cinema;sangeetha;telugu;producer;director;producer1;hero;indian;oscarSun, 23 May 2021 19:00:00 GMTతెలుగు సినిమాల్లో సంగీతం కు ఉన్న ప్రాధాన్యత మరే దీనికి ఉండదు.. ఒక సినిమాకి హీరో, దర్శకుడు, నిర్మాత ఎంత ముఖ్యమో సంగీత దర్శకుడు కూడా అంతే ముఖ్యం.. సినిమా జయాపజయాలను సంగీతం కూడా ప్రభావితం చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. సినిమా అటు ఇటు గా ఉన్న అద్భుతమైన పాటల ద్వారా సూపర్ హిట్ అయిన సినిమాలు మన టాలీవుడ్ చరిత్రలో ఎన్నో ఉన్నాయి.. అలా మన తెలుగు సినీ ప్రపంచంలో ఉన్న సంగీత దర్శకుల పారితోషికాలు ఎంతో ఇప్పుడు చూద్దాం..

దేవి శ్రీ ప్రసాద్ తమన్ లాంటి సంగీత దర్శకులు తెలుగు సినిమా స్థాయిని పెంచారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.. వీరు దర్శకులతో, హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకున్నారు అంటే ఆశ్చర్యపోవాల్సిన విషయమే..  సంగీత దర్శకులు కూడా కోట్ల రూపాయలను తీసుకుంటు తమ రేంజ్ నీ వెల్లడించగా ప్రస్తుత టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరు గా ఉన్న దేవి శ్రీ ప్రసాద్  దాదాపు మూడు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.. ఇటీవల ఆయన సంగీతం వహించిన ఉప్పెన సినిమాలోనీ పాటలు ఆ సినిమాకి ప్రాణం పోశాయి.. టాలీవుడ్ లో దేవి శ్రీ ప్రసాద్ తర్వాత ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుడు తమన్.. దాదాపు రెండు కోట్ల వరకు తన సినిమాలకు అయన పారితోషకాన్ని తీసుకుంటున్నారు..

సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఒక్క సినిమాకి రెండు కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నారు.. ఆస్కార్ అవార్డు గ్రహీత రెహమాన్ సంగీత దర్శకుడిగా ఒక్కో సినిమాకు ఏడు నుంచి పది కోట్ల వరకు పారితోషకాన్ని అందుకుంటున్నారు.. తెలుగులో వందల సినిమాలకు సంగీతం అందించిన సంగీత దర్శకుడు కీరవాణి ప్రస్తుతం ఒక్కో సినిమాకు కోటిన్నర వరకు తీసుకుంటున్నాడు.. మళ్లీ తెలుగులో  కంబ్యాక్ చేసిన మణిశర్మ ఒక్కో సినిమాకి కోటి రూపాయలు పారితోషకం తీసుకుంటున్నాడట.. మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ 60 లక్షల పారితోషికాన్ని తీసుకుంటుండగా అనూప్ రూబెన్స్ 40 లక్షలు, మిక్కీ జే మేయర్ 70 లక్షలు పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సూపర్ స్టార్ తో రాఘవేంద్ర రావు కాంబో కి ఉన్న ప్రత్యేకత అదే ... !!

ఆ కమర్షియల్ ఎలిమెంట్ ని మరచిన టాలీవుడ్... ?

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు, వెంకటేష్ ల కాంబోలోని సూపర్ హిట్ సినిమాలివే..!!

ఆరేళ్ళ తర్వాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న 'టాప్ డైరెక్టర్'.. ఈసారి నేటితరం నటీ నటులతో..?

రెమ్యూనరేషన్ తో "ఆహా" అనిపించిన కాజల్..

రాఘవేంద్ర రావు, ఎన్టీఆర్, మోహన్ బాబు ల మేజర్ చంద్రకాంత్ సినిమా రికార్డులు ఇవే..!!

"చిన్నదే" అంటూ అంచనాలు పెంచుతున్న ఏక్ మినీ కథ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>