HealthN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/covid19-d-daimartest3b969fe5-322e-4614-9d7f-fb68728bbccd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/covid19-d-daimartest3b969fe5-322e-4614-9d7f-fb68728bbccd-415x250-IndiaHerald.jpgకరోనా నుంచి కోలుకున్న వారిలో ఇతరత్రా అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. కొందరిలో రక్త గడ్డ కట్టడం లాంటి సమస్యలను సైతం గుర్తిస్తున్నారు. చాలా మంది ఆక‌స్మాత్తుగా మ‌ర‌ణిస్తున్నారు. అయితే కోవిడ్‌ను జ‌యించిన ప్ర‌తి ఒక్క‌రు డీడైమ‌ర్ టెస్ట్ చేయించుకోవాలి.వైర‌స్ మన శ‌రీరంపై ఏ ప్ర‌భావం చూపింద‌నే విష‌యం దీని వ‌ల్ల తెలుస్తుంది.ఒక వేళ దుష్ర్ప‌భావాలు క‌నిపిస్తే డ్ర‌గ్స్‌,ఇంజెక్ష‌న్లు ద్వారా న‌యం చేసుకోవ‌చ్చు.క‌రోనా నుంచి పూర్తిగా కోలుకున్నామ‌ని బాధితులు భావించ‌వచ్చు.కానీ వాస్త‌వ ప‌రిస్థితి దానికి భిన్నం.శ‌రీరcovid19, d-daimartest;gujarat - gandhinagar;heartకోవిడ్ బాధితులు ఆ టెస్ట్ చేయించుకోవాల్సిందేనా..?కోవిడ్ బాధితులు ఆ టెస్ట్ చేయించుకోవాల్సిందేనా..?covid19, d-daimartest;gujarat - gandhinagar;heartSun, 23 May 2021 21:19:03 GMTగుజరాత్ రాష్ట్రంలో సూరత్లో వైరస్ బారినపడి కోలుకున్న యువతలో తీవ్ర దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి. నగరంలోని కరోనా బాధితుల్లో 50నుంచి 60 శాతం మందిలో డీ-డైమర్ ఓ మోస్తరుగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. 10 నుంచి 15శాతం బాధితుల్లో డీ-డైమర్ అధిక స్థాయిలో ఉండటం ఆందోళన కలిగిస్తోంద‌న్నారు. దీనికి సరైన సమయంలో చికిత్స అందించకపోతే మరణానికి దారితీస్తుందని వివరించారు. కరోనా దుష్ప్రభావాల కారణంగా ఎంతో మంది చనిపోతున్నారని, యువతలో డీ-డైమర్ సమస్య ఎక్కువగా ఉండ‌టం ఆందోళ‌న క‌లిగించే అంశం.కాబ‌ట్టి క‌రోనా బాధితులు ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా ఉంటూ త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.క‌రోనా బారినప‌డ‌కుండా ప్ర‌తి ఒక్క‌రు మాస్క్ ధ‌రించి,బౌతిక దూరం పాటించాల‌ని వైద్య నిపుణులు అంటున్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రాఘవేంద్ర రావు ని మహేష్ బాబు అందుకే అలా సంబోధిస్తారు .... ??

ఆ కమర్షియల్ ఎలిమెంట్ ని మరచిన టాలీవుడ్... ?

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు, వెంకటేష్ ల కాంబోలోని సూపర్ హిట్ సినిమాలివే..!!

ఆరేళ్ళ తర్వాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న 'టాప్ డైరెక్టర్'.. ఈసారి నేటితరం నటీ నటులతో..?

రెమ్యూనరేషన్ తో "ఆహా" అనిపించిన కాజల్..

రాఘవేంద్ర రావు, ఎన్టీఆర్, మోహన్ బాబు ల మేజర్ చంద్రకాంత్ సినిమా రికార్డులు ఇవే..!!

"చిన్నదే" అంటూ అంచనాలు పెంచుతున్న ఏక్ మినీ కథ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>