LifeStyleSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/kids-immunity-booster-food-085b8935-d888-4929-b347-19c937b66a48-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/kids-immunity-booster-food-085b8935-d888-4929-b347-19c937b66a48-415x250-IndiaHerald.jpgకరోనా వల్ల ప్రజల్లో భయం మొదలైంది.. కరోనా బారిన పడకుండా తమ ప్రాణాలను కాపాడుకోవడానికి రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇందుకోసం బలమైన ఆహారాన్ని తినాలి.పైగా, పెద్ద వాళ్ళు పాటించినన్ని జాగ్రత్తలు కూడా చిన్న పిల్లలు పాటించరు. కానీ వారి ఇమ్యూనిటీ పెరగాలంటే వారు సరిగ్గా ఆహారం తీసుకునేలా చేయడం తప్పని సరి. పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగాలంటే ఈ ఫుడ్స్ వారికి తినిపించండి. kids immunity booster food;thulasi;tiru;tulasi;drumstick;spinachచిన్నారుల్లో ఇమ్యూనిటీ పెరగాలంటే ఇవి తప్పనిసరి..చిన్నారుల్లో ఇమ్యూనిటీ పెరగాలంటే ఇవి తప్పనిసరి..kids immunity booster food;thulasi;tiru;tulasi;drumstick;spinachSun, 23 May 2021 19:18:13 GMTకరోనా వల్ల ప్రజల్లో భయం మొదలైంది.. కరోనా బారిన పడకుండా తమ ప్రాణాలను కాపాడుకోవడానికి రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇందుకోసం బలమైన ఆహారాన్ని తినాలి.పైగా, పెద్ద వాళ్ళు పాటించినన్ని జాగ్రత్తలు కూడా చిన్న పిల్లలు పాటించరు. కానీ వారి ఇమ్యూనిటీ పెరగాలంటే వారు సరిగ్గా ఆహారం తీసుకునేలా చేయడం తప్పని సరి. పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగాలంటే ఈ ఫుడ్స్ వారికి తినిపించండి.


కోడిగుడ్డు పచ్చసొనలో ఐరన్‌, విటమిన్‌ ఎ, డి ఉంటాయి. ఎగ్‌వైట్‌ లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్‌ఫెక్షన్ల ను అడ్డుకునేందుకు తోడ్పడతాయి. పాలకూర, మెంతి, బ్రకోలీ, మునగాకులు…వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఫోలిక్‌ ఆసిడ్‌, ఐరన్‌, ఫైబర్‌, విటమిన్స్‌, మినరల్స్‌ పుష్కలంగా లభిస్తాయి. వారంలో కనీసం మూడురోజులు వీటిని తీసుకుంటే ఇమ్యూనిటీకి పవర్ రెట్టింపు అవుతుంది దాంతో ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.. ముఖ్యంగా మాంసం ఎక్కువగా తీసుకుంటున్నారు.  వారానికి ఎటు లేదన్న కూడా రెండు మూడు సార్లు చేసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు మాంసానికి డిమాండ్ కూడా భారీగా పెరిగింది.  అయితే ఈ మాంసాన్ని బాగా ఉడక పెట్టి తీసుకోవడం మేలని నిపుణులు అంటున్నారు.


స్వీట్‌కార్న్‌లో విటమిన్‌ బి 12, ప్రొటీన్స్‌, ఫైబర్‌ అధికంగా లభిస్తాయి. సలాడ్‌, సూప్స్‌ రూపం లో ఇతర డిష్‌లతో కలిపి తీసుకున్నా ఇమ్యూనిటీ పెరుగుతుంది. విటమిన్‌ ‘ఎ’ అత్యధికంగా కందగడ్డ లో లభిస్తుంది. అంతే కాకుండా ఫోలికాసిడ్‌, ఫైబర్‌ కూడా ఉంటాయి. తులసి లో కాల్షియం, పొటాషియం, జింక్‌, యాంటీకేన్సర్‌ గుణాలుంటాయి. తులసిని గ్రీన్‌టీతో తీసుకోవచ్చు. సలాడ్స్‌తో కలిపి తీసుకోవచ్చు. వాల్‌ నట్స్‌, బాదం, వేరుశెనగ, పొద్దుతిరుగుడు వంటివి ఎక్కువగా తినాలి.. కనీసం వీటిని వారంలో రెండు సార్లు అయినా తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యం పెరుగుతుంది. రోగ నిరోధక శక్తీ పెరుగుతుంది.. కరోనా లాంటి ప్రాణాంతకర వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు..  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సూపర్ స్టార్ తో రాఘవేంద్ర రావు కాంబో కి ఉన్న ప్రత్యేకత అదే ... !!

ఆ కమర్షియల్ ఎలిమెంట్ ని మరచిన టాలీవుడ్... ?

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు, వెంకటేష్ ల కాంబోలోని సూపర్ హిట్ సినిమాలివే..!!

ఆరేళ్ళ తర్వాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న 'టాప్ డైరెక్టర్'.. ఈసారి నేటితరం నటీ నటులతో..?

రెమ్యూనరేషన్ తో "ఆహా" అనిపించిన కాజల్..

రాఘవేంద్ర రావు, ఎన్టీఆర్, మోహన్ బాబు ల మేజర్ చంద్రకాంత్ సినిమా రికార్డులు ఇవే..!!

"చిన్నదే" అంటూ అంచనాలు పెంచుతున్న ఏక్ మినీ కథ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>