MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raghavendra-rao-k-91a4f09c-c845-4210-a4ab-0b7b06250f01-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raghavendra-rao-k-91a4f09c-c845-4210-a4ab-0b7b06250f01-415x250-IndiaHerald.jpgదర్శకుడు రాఘవేంద్ర రావు ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి ఎంతోమంది హీరోలకి సూపర్ హిట్ సినిమాలు అందించారు. అప్పటి దాకా ఒకే మూసలో వెళ్తున్న సినిమాలని కమర్షియల్ ఫార్ములాతో చక్కని సందేశం జోడించి రిలీజ్ చేయడంలో ఆయనది అందె వేసిన చేయి. ఆయన సినిమాల్లో నటిస్తే చాలు, బొమ్మ బ్లాక్ బస్టర్ అవుద్ది, హీరోగా బ్రేక్ వస్తుంది అని అప్పట్లో అందరూ నమ్మేవారు. ఎన్టీఆర్ నుంచి నేటి తరం హీరోల వరకు హిట్ ఎన్నో హిట్ సినిమాలని సినిమాలను అందించారు. ఎంతటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయినా రాఘవేంద్రరావుకి కూraghavendra rao k;chiranjeevi;ntr;venkatesh;akkineni nagarjuna;apoorva;arjuna;chandra bose;chandrabose;k raghavendra rao;krishna;nageshwara rao akkineni;paandu;ramu;roshan;srikanth;blockbuster hit;director;subhas chandra bose;thief;success;nandamuri taraka rama rao;donga;raghavendraడైరెక్టర్ రాఘవేంద్ర రావును నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!!-డైరెక్టర్ రాఘవేంద్ర రావును నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!!-raghavendra rao k;chiranjeevi;ntr;venkatesh;akkineni nagarjuna;apoorva;arjuna;chandra bose;chandrabose;k raghavendra rao;krishna;nageshwara rao akkineni;paandu;ramu;roshan;srikanth;blockbuster hit;director;subhas chandra bose;thief;success;nandamuri taraka rama rao;donga;raghavendraSun, 23 May 2021 08:00:00 GMTదర్శకుడు రాఘవేంద్ర రావు ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి ఎంతోమంది హీరోలకి సూపర్ హిట్ సినిమాలు అందించారు. అప్పటి దాకా ఒకే మూసలో వెళ్తున్న సినిమాలని కమర్షియల్ ఫార్ములాతో చక్కని సందేశం జోడించి రిలీజ్ చేయడంలో ఆయనది అందె వేసిన చేయి. ఆయన సినిమాల్లో నటిస్తే చాలు, బొమ్మ బ్లాక్ బస్టర్ అవుద్ది, హీరోగా బ్రేక్ వస్తుంది అని అప్పట్లో అందరూ నమ్మేవారు. 


ఎన్టీఆర్ నుంచి నేటి తరం హీరోల వరకు హిట్ ఎన్నో హిట్ సినిమాలని సినిమాలను అందించారు. ఎంతటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయినా రాఘవేంద్రరావుకి కూడా ఫ్లాపులు తప్పలేదు.  ఎంతమంది హీరోలకు హిట్స్ ఇచ్చిన రాఘవేంద్రరావు బాలకృష్ణకు మాత్రం ఒక్కటంటే ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోయారు.రౌడీ రాముడు కొంటె కృష్ణుడు, పట్టాభిషేకం, అపూర్వ సహోదరులు, దొంగ రాముడు, అశ్వమేధం, పాండురంగడు సినిమాలతో బాలకృష్ణకు అన్నీ ఫ్లాప్స్ ఇచ్చారు. నాగార్జునకి ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకేంద్రుడు అగ్ని, షిరిడి సాయి, ఓం నమో వేంకటేశాయ సినిమాలతో ఫ్లాప్స్ ఇచ్చారు.


 అలానే వెంకటేష్ కి హిట్స్ ఇచ్చిన రాఘవేంద్రరావు, ఆ తర్వాత తీసిన భారతంలో అర్జునుడు, సుభాష్ చంద్రబోస్ సినిమాలు భారీ ఫ్లాప్స్ గా మిగిలాయి. ఇక పెళ్లిసందడి సినిమాతో శ్రీకాంత్ కి ఎవర్ గ్రీన్ హిట్ ఇచ్చి, ఇప్పుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ కు పెళ్లిసందడి 2 తో ఎవర్ గ్రీన్ హిట్ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన. 75లో బాబు సినిమాతో దర్శకుడిగా మారిన కె.రాఘవేంద్రరావు 45 ఏళ్ళు దాటుతున్నా దర్శకుడిగా సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఇది మామూలు విషయం కాదు.  




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రాణం తీసిన భార్య వైరల్ వీడియో

తెలుగు సినిమాకు క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ ఇచ్చిన దర్శ‌కుడు

ఇవివి ఆ మార్క్ సినిమాలకు ఓ ట్రెండ్ సెట్టర్ ..!

మహేష్ పోలికలతో ఉన్న ఈ పిల్లలు ఎవరంటే.?

శ్రీమంతుడు సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన నటి సుకన్య

హీరోలకే హీరోయిజాన్ని పరిచయం చేసిన ఒకే ఒక్కడు ..!

బాలయ్య నుంచి భారీ ట్రీట్.. అప్పుడు పక్కా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>