MoviesN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pellisandadi7abbbb0e-606b-42f9-8a05-226077eaa78a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pellisandadi7abbbb0e-606b-42f9-8a05-226077eaa78a-415x250-IndiaHerald.jpgతెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన డైరెక్ట‌ర్ కె.రాఘ‌వేంద్ర‌రావు.కమర్షియల్.. భక్తి రస చిత్రాలతో క్లాస్‌, మాస్‌, ఫ్యామిలీస్ సహా అన్నివర్గాల ప్రేక్షకులను అల‌రించిన దర్శకేంద్రుడు జ‌న్మ‌దిన సంధ‌ర్భంగా ఈ రోజున ఆయ‌న ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతోన్న‌`పెళ్లి సందడి చిత్రంలో రెండ‌వ పాట‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది.ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు అందిస్తున్న pellisandadi;krishna;m m keeravani;madhavi;devineni avinash;cinema;media;marriage;yarlagadda venkata rao;yarlagadda venkatrao;chitramదర్శకేంద్రుడు జన్మదినాన "పెళ్లి సందడి" రెండవ పాట విడుదలదర్శకేంద్రుడు జన్మదినాన "పెళ్లి సందడి" రెండవ పాట విడుదలpellisandadi;krishna;m m keeravani;madhavi;devineni avinash;cinema;media;marriage;yarlagadda venkata rao;yarlagadda venkatrao;chitramSun, 23 May 2021 19:51:15 GMTతెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన డైరెక్ట‌ర్ కె.రాఘ‌వేంద్ర‌రావు.దాదాపుగా 45 ఏళ్లుగా తెలుగు ఇండ‌స్ట్రీలో తొలిత‌రం హీరోల నుంచి ఇప్ప‌టి హీరోల‌తో సినిమాలు తీసిన ద‌ర్శ‌కుడు ఈయ‌న‌.రాఘ‌వేంద్రరావు కేరీర్‌లో అనేక అవార్డుల‌ను అందుకున్నారు.క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో పాటు అన్న‌మ‌య్య‌,శ్రీరామ‌దాసులాంటి భ‌క్తి చిత్రాల‌ను తీశారు.కమర్షియల్.. భక్తి రస చిత్రాలతో క్లాస్‌, మాస్‌, ఫ్యామిలీస్ సహా అన్నివర్గాల ప్రేక్షకులను అల‌రించిన దర్శకేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు  జ‌న్మ‌దిన సంధ‌ర్భంగా ఈ  రోజున ఆయ‌న ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతోన్న‌పెళ్లి సందడి చిత్రంలో రెండ‌వ పాట (బుజ్జులు..బుజ్జులును  చిత్ర బృందం విడుద‌ల చేసింది.ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో  ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు అందిస్తున్న ఈ చిత్రానికి గౌరి రోణంకి ద‌ర్శ‌కురాలు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాత‌లు. రోష‌న్, శ్రీ‌లీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా...ద‌ర్శ‌కురాలు గౌరి రోణంకి మాట్లాడుతూ శ‌తాధిక చిత్రాల ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావుగారి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో నేను డైరెక్ట్ చేస్తోన్నపెళ్లిసంద‌డి  సినిమా నుంచి బుజ్జులు పాట‌ను ద‌ర్శ‌కేంద్రుడి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డం చాలా హ్యాపీగా ఉంద‌న్నారు. డైరెక్ట‌ర్‌గా త‌న‌కు ఇదొక ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ అని... సినిమా చాలా బాగా వ‌స్తోంద‌న్నారు. అలాగే రాఘ‌వేంద్ర‌రావు మ‌రియు కీర‌వాణి సూప‌ర్ హిట్ కాంభినేష‌న్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలోని ప్ర‌తి పాట త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంద‌న్నారు. ఇటీవల విడుదలై మెప్పించిన తొలిసాంగ్‌లాగానే బుజ్జులు సాంగ్ కూడా మెప్పిస్తుందన్నారు.దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పుట్టినరోజు సందర్భంగా పాటను అభిమానులకు అందించడ హ్యపీగా ఉంద‌న్నారు చిత్ర నిర్మాత‌లు. రాఘవేంద్రరావు, కీరవాణి కాంబోలో ఎన్నో మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ వచ్చాయ‌ని... అదే కోవలో ఈ సినిమా కూడా నిలుస్తుంద‌న్నారు. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కొంత ఉంద‌ని..త్వ‌ర‌లోనే దానిని పూర్తి చేస్తామ‌న్నారు.జులైలో మంచి తేదీ చూసి రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత‌లు తెలిపారు



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సూపర్ స్టార్ తో రాఘవేంద్ర రావు కాంబో కి ఉన్న ప్రత్యేకత అదే ... !!

ఆ కమర్షియల్ ఎలిమెంట్ ని మరచిన టాలీవుడ్... ?

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు, వెంకటేష్ ల కాంబోలోని సూపర్ హిట్ సినిమాలివే..!!

ఆరేళ్ళ తర్వాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న 'టాప్ డైరెక్టర్'.. ఈసారి నేటితరం నటీ నటులతో..?

రెమ్యూనరేషన్ తో "ఆహా" అనిపించిన కాజల్..

రాఘవేంద్ర రావు, ఎన్టీఆర్, మోహన్ బాబు ల మేజర్ చంద్రకాంత్ సినిమా రికార్డులు ఇవే..!!

"చిన్నదే" అంటూ అంచనాలు పెంచుతున్న ఏక్ మినీ కథ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>