PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-ys-jagan-school-education-69f99396-f3d7-460f-b1c9-2bd79db41875-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-ys-jagan-school-education-69f99396-f3d7-460f-b1c9-2bd79db41875-415x250-IndiaHerald.jpgసంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కాస్త దూకుడు గానే ఉంటుంది. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి కొన్ని కొన్ని విషయాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయం కూడా చాలామందిలో వ్యక్తమవుతుంది. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో ఎటువంటి తప్పులేదు కానీ ఆ సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో పెటjagan,ycp,ap;amala akkineni;jagan;andhra pradesh;2019;chief minister;internationalఅదొక్కటే కాదు జగనన్న ఇది కూడా చూడు అన్న...!అదొక్కటే కాదు జగనన్న ఇది కూడా చూడు అన్న...!jagan,ycp,ap;amala akkineni;jagan;andhra pradesh;2019;chief minister;internationalSun, 23 May 2021 10:10:00 GMTసంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కాస్త దూకుడు గానే ఉంటుంది. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి కొన్ని కొన్ని విషయాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయం కూడా చాలామందిలో వ్యక్తమవుతుంది. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో ఎటువంటి తప్పులేదు కానీ ఆ సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి కార్యక్రమాలను నిలిపివేయడం ద్వారా అది నష్టం జరిగే అవకాశం ఉంటుంది.

రాష్ట్ర ప్రభుత్వానికి ఆస్తులు పెరగాల్సిన అవసరం ఉంటుంది. 2019 నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా ఆస్తులు పెరిగినవి అంటూ ఏమీ లేవు. దీంతో భవిష్యత్తులో రుణాలు సేకరించాలంటే రాష్ట్ర ప్రభుత్వం మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా మౌలిక సదుపాయాల కల్పన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించకపోతే సమస్యలు మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ కంపెనీలు రావాలి అంటే రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు ఉండాల్సిన అవసరం ఉంది.

అందుకే మౌలిక సదుపాయాలు మీద ముఖ్యమంత్రి జగన్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు. దీనికి సంబంధించి అధికారులు కూడా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని అభివృద్ధి అనేది లేకపోతే మాత్రం భవిష్యత్తులో పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా ఉండవచ్చని అభివృద్ధి చెందిన రాష్ట్రాలను మాత్రమే ఇప్పుడు కొంతమంది పట్టించుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అంతర్జాతీయ కంపెనీలు కూడా అభివృద్ధి ఉన్న రాష్ట్రాలకు మాత్రమే వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయని కూడా అంటున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న సరే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో వేగంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ్యాక్సిన్ వేసుకుంటే బీరు ఫ్రీ

ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్ వద్దని.. బన్నీతో హిట్ కొట్టిన దర్శకేంద్రుడు

రాఘవేంద్రరావు కుటుంబం నుంచి వచ్చిన సినిమా వాళ్ళు వీరే..?

ప్రీతీ జింటా లాంటి స్ట్రక్చర్ ఉందని ఛాన్స్ ఇచ్చారు.. తొలి ఛాన్స్ పై తాప్సీ..

రాఘవేంద్రరావు ప్రతి సినిమాలో పేరు పక్కన బీఏ అని ఎందుకు ఉంటుందంటే..??

రాఘవేంద్రరావు సినిమా వాడని పండు ఏంటో తెలుసా..?

జీ నెట్‌వ‌ర్క్‌కు రూ.100 కోట్ల ఆదాయం?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>