MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr78461256-f255-413d-bc03-4740351ba5b3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr78461256-f255-413d-bc03-4740351ba5b3-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలోని RRR సినిమా చేస్తూనే మరోవైపు తనతదుపరి సినిమాలను ఫిక్స్ చేస్తున్నాడు.. రాజమౌళి తరవాత తదుపరి చిత్రాన్ని కొరటాలశివ దర్శకత్వంలో చేస్తున్నాడు.. ఆ తర్వాత ప్రశాంత్ నీల్, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమాలను సెట్ చేసుకున్నాడు.. దాంతో ఎన్టీఆర్ ఫాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.. అయితే ఇలా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్న ఎన్టీఆర్ కి కొరటాల శివ సినిమా ఎంతో ప్రత్యేకమని చెప్పొచ్చు.. ntr;pawan;ntr;nani;shiva;geetha;kalyan;koratala siva;mani sharma;prasanth;prashanth neel;rajamouli;sree;rrr movie;cinema;sangeetha;telugu;lord siva;agnyaathavaasi;prasanth neel;nandamuri taraka rama rao;gang leader;leader;prashant kishor;pawan-kalyanఎన్టీఆర్ తో అయినా ఆయన రాత మారేనా..ఎన్టీఆర్ తో అయినా ఆయన రాత మారేనా..ntr;pawan;ntr;nani;shiva;geetha;kalyan;koratala siva;mani sharma;prasanth;prashanth neel;rajamouli;sree;rrr movie;cinema;sangeetha;telugu;lord siva;agnyaathavaasi;prasanth neel;nandamuri taraka rama rao;gang leader;leader;prashant kishor;pawan-kalyanSun, 23 May 2021 12:00:00 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలోని rrr సినిమా చేస్తూనే మరోవైపు తనతదుపరి సినిమాలను ఫిక్స్ చేస్తున్నాడు.. రాజమౌళి తరవాత తదుపరి చిత్రాన్ని కొరటాలశివ దర్శకత్వంలో చేస్తున్నాడు.. ఆ తర్వాత ప్రశాంత్ నీల్, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమాలను సెట్ చేసుకున్నాడు.. దాంతో ఎన్టీఆర్ ఫాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.. అయితే ఇలా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్న ఎన్టీఆర్ కి కొరటాల శివ సినిమా ఎంతో ప్రత్యేకమని చెప్పొచ్చు..

గతంలో వీరి కాంబో లో జనతా గ్యారేజ్ సినిమా రాగా ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. అంతటి భారీ హిట్ నేపథ్యంలో మళ్ళీ వీరి కాంబో లో తెరకెక్కే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండగా కొరటాల శివ కూడా నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో సినిమా ను తెరకెక్కిస్తున్నాడట. ఈనేపథ్యంలో ఈ సినిమా కి సంగీతాన్ని అనిరుద్ కి అప్పగించే ఆలోచనలో ఉన్నాడట కొరటాల.. నార్మల్ గా దేవి శ్రీ ని తప్పా ఎవరిని తీసుకొని కొరటాల ఆచార్య కి మణిశర్మ ని తీసుకుని ఇప్పుడు చిన్న చేంజ్ ఓవర్ కోసం అనిరుధ్ తో వెళ్లాలని డిసైడ్ అయ్యారట..

ఈనేపథ్యంలో అనిరుధ్ ఈ సినిమా తో అయినా తెలుగులో హిట్ కొడతాడా అని అంటున్నారు అయన అభిమానులు.. అయన తెలుగులో నేరుగా రెండు సినిమాలకు సంగీతం అందించగా ఆ సినిమా లు ఫ్లాప్ అయ్యాయి.. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి బిగ్గెస్ట్ ప్లాప్ కాగా, నాని గ్యాంగ్ లీడర్ కూడా పరాజయం పాలైంది. సంగీతం పరంగా మంచి మార్కులే వచ్చినా సినిమా లు ప్లాప్ కావడంతో ఆయనకు పెద్ద గా పేరు రాలేదు.. దాంతో మరో సినిమా కోసం అనిరుధ్ ని చేసేలా చేశాయి.. దాంతో ఇప్పుడు ఈ మూడో సినిమా అయినా అనిరుధ్ ఫేట్ మారుస్తుందా అని అంటున్నారు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రాఘ‌వేంద్ర‌రావుతో క‌మ‌ల్‌, ర‌జ‌నీకాంత్‌ల గొడ‌వేంటో తెలుసా?

రాఘవేంద్రరావు మాజీ కోడలు గొప్పతనం తెలుసుకోవాల్సిందే.. !

ఆ సినిమా టైటిల్ వినే హీరోలు మూవీని రిజెక్ట్ చేశారంట..?

రాఘవేంద్రరావు తల్లి మనందరికీ తెలిసిన స్టార్ హీరోయిన్..?

బాలయ్య-రాఘవేంద్రరావు కాంబో ఇంత దారుణమా..? ఒక్క హిట్ కూడా..!!

ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్ వద్దని.. బన్నీతో హిట్ కొట్టిన దర్శకేంద్రుడు

రాఘవేంద్రరావు కుటుంబం నుంచి వచ్చిన సినిమా వాళ్ళు వీరే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>