MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/chran883862e9-d1e2-43a2-8240-f8b005fef847-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/chran883862e9-d1e2-43a2-8240-f8b005fef847-415x250-IndiaHerald.jpgఆర్ఆర్ఆర్ సినిమా దాదాపుగా పూర్తి కావాల్సివచ్చింది. దానితో ఈ సినిమాలోని హీరోస్ చరణ్ , ఎన్టీఆర్ ఇంకొక సినిమాని లైన్ లో పెడుతున్నారు. అలా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మెగా డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా రావడంతో ఓ రేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ప్యాన్ ఇండియా సినిమాగా వస్తోన్న ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా పేరొందిన ఆర్టిస్ట్‌లు నటించబోతున్నారట. తాజాగా ఈSHANKAR;ntr;ram charan teja;alia bhatt;kiara advani;pawan kalyan;ram pothineni;rajamouli;shankar;india;rrr movie;cinema;media;hindi;director;heroine;nandamuri taraka rama rao;dil;chitramచరణ్ కి హీరోయిన్ గా ఆమె కరెక్ట్... శంకర్ ఫైనల్ డిసిషన్చరణ్ కి హీరోయిన్ గా ఆమె కరెక్ట్... శంకర్ ఫైనల్ డిసిషన్SHANKAR;ntr;ram charan teja;alia bhatt;kiara advani;pawan kalyan;ram pothineni;rajamouli;shankar;india;rrr movie;cinema;media;hindi;director;heroine;nandamuri taraka rama rao;dil;chitramSun, 23 May 2021 16:00:00 GMTఆర్ఆర్ఆర్ సినిమా దాదాపుగా పూర్తి కావాల్సివచ్చింది. దానితో ఈ సినిమాలోని హీరోస్ చరణ్ , ఎన్టీఆర్  ఇంకొక సినిమాని లైన్ లో పెడుతున్నారు. అలా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మెగా డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా రావడంతో ఓ రేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ప్యాన్ ఇండియా సినిమాగా వస్తోన్న ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా పేరొందిన ఆర్టిస్ట్‌లు నటించబోతున్నారట.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త బయట చక్కర్లు కొడుతోంది. రామ్‌చరణ్‌ సరసన హిందీ నటి అలియాభట్‌ను తీసుకోవాలని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారట. అందులో భాగంగా ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా జరిపారని తాజా సమాచారం. అయితే దీనిపై అధికారిక సమాచారం విడుదలకావాల్సి ఉంది. ప్రస్తుతం అలియా భట్‌ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో రామ్‌చరణ్‌ సరసన సీతగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మొన్నటి వరకు హీరోయిన్‌గా కియారా అద్వానీ నటిస్తున్నట్లు టాక్ రాగా తాజాగా అలియా అంటున్నారు. కియారా గతంలో రామ్ చరణ్ సరసన వినయ విదేయ రామలో నటించిన సంగతి తెలిసిందే.

క ఈ సినిమా గురించి మరో క్రేజీ వార్త ఏమంటే.. శంకర్‌ రామ్‌ చరణ్‌ మూవీలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ కూడా నటించనున్నట్లు తాజాగా వినిపిస్తోన్న టాక్. త్వరలోనే శంకర్‌, రామ్‌చరణ్‌లు సల్మాన్‌ కలిసి ఆయన పాత్ర గురించి వివరిస్తారని తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్‌ జూన్‌లో ప్రారంభమౌతుందని, సినిమాలో సల్మాన్‌కు ఓ కీలక పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర ఉంటుందని బాలీవుడ్‌ మీడియా రాస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.ఈ సినిమాని దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ 200 కోట్ల పైనే ఉంటుంది అని టాక్.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కోవాగ్జిన్ వేసుకున్న వారికి కొత్త టెన్షన్!

ఆరేళ్ళ తర్వాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న 'టాప్ డైరెక్టర్'.. ఈసారి నేటితరం నటీ నటులతో..?

రెమ్యూనరేషన్ తో "ఆహా" అనిపించిన కాజల్..

రాఘవేంద్ర రావు, ఎన్టీఆర్, మోహన్ బాబు ల మేజర్ చంద్రకాంత్ సినిమా రికార్డులు ఇవే..!!

"చిన్నదే" అంటూ అంచనాలు పెంచుతున్న ఏక్ మినీ కథ

మోనాల్ కు షాక్.. ఆ షో చూడటం కంటే చావటం బెస్ట్.. !

'సినిమా జీవితం చాలా నేర్పింది.. ఈ జన్మకు ఇది చాలు' : చంద్రమోహన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>