MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raghavendra-rao-k-ebaf7c79-caa8-4223-99f2-f5afabbacb3c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raghavendra-rao-k-ebaf7c79-caa8-4223-99f2-f5afabbacb3c-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించాడు. టాలీవుడ్ లో దర్శకేంద్రుడి సినిమాలకి అదో ప్రత్యేకమైన క్రేజ్. దర్శకేంద్రుడు సినిమాల్లో ప్రతి హీరోయిన్ ఓ ముద్దబంతి పువ్వు ప్రతి కథానాయక ఒక కాశ్మీర్ ఆపిల్. హీరోయిన్ల అందాలకు మల్లె పూలు పండ్లను జతచేసి ఆయన సరికొత్త అందాన్ని రూపుదిద్దాడు.raghavendra-rao-k;ali;allu arjun;apple;jammu and kashmir - srinagar/jammu;tollywood;cinema;hero;heroine;arjun;kathanamరాఘవేంద్రరావు సినిమా వాడని పండు ఏంటో తెలుసా..?రాఘవేంద్రరావు సినిమా వాడని పండు ఏంటో తెలుసా..?raghavendra-rao-k;ali;allu arjun;apple;jammu and kashmir - srinagar/jammu;tollywood;cinema;hero;heroine;arjun;kathanamSun, 23 May 2021 09:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించాడు. టాలీవుడ్ లో దర్శకేంద్రుడి సినిమాలకి అదో ప్రత్యేకమైన క్రేజ్. దర్శకేంద్రుడు సినిమాల్లో ప్రతి హీరోయిన్ ఓ ముద్దబంతి పువ్వు ప్రతి కథానాయక ఒక కాశ్మీర్ ఆపిల్. హీరోయిన్ల అందాలకు మల్లె పూలు పండ్లను జతచేసి ఆయన సరికొత్త అందాన్ని రూపుదిద్దాడు. ఇక రాఘవేంద్రరావు తెరకెక్కించే సినిమాల్లో కథ కథనంతో పాటు మ్యూజిక్ కి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. ఆయన సినిమాల్లో హీరోయిన్ ని శృంగార దేవత గా చూపించడం ఆయన స్టైల్. అందుకే తెలుగు ప్రేక్షకుల్లో రాఘవేంద్రరావు సినిమా వస్తుందంటే అదొక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.

 అయితే ఎందరో హీరోహీరోయిన్ల సినీ జీవితాలు మలుపుతిప్పే సినిమాలను సైతం రాఘవేంద్రరావు  నిర్మించారు. ప్రస్తుత టాప్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి సైతం తన కెరీర్ కు  బాటలు వేసేలా  మొదటి సినిమానే  విజయం సాధించేలా తెరకెక్కించారు  దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఇక దర్శకేంద్రుడు సినిమాలో  పాటలు అదరహో అనేలా ఉంటాయి. కేవలం సినిమాల్లో పాటల గురించి  సినిమా చూసే  అభిమానులు ఎంతో మంది.

ఇక ముఖ్యంగా హీరోయిన్స్ నాభిపై పూలు పండ్లు వేసే సీన్లు   తెగ ఫేమస్ అయ్యాయి. అందుకే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అనగానే పూలు పండ్లతో మేకింగ్ గుర్తొస్తుంది. ఈ సందర్భంగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అలీ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర  సమాధానాలు చెప్పాడు దర్శకేంద్రుడు.  దర్శకేంద్రుడు సినిమాలలో ఇప్పుడు వరకు ఎన్నో పూలు పండ్లు పడిన  సన్నివేశాలు చూసాం . అయితే మీరు ఇప్పుడు వరకు వాడని పండు ఏమిటి అని అలి దర్శకేంద్రుణ్ణి  ప్రశ్నించారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తాను  ఇప్పుడు వరకు హీరోయిన్స్ పై వాడి పండు ఉందంటే అది ఒక్క పనస పండు మాత్రమే అని సమాధానమిచ్చారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రాఘవేంద్రరావు ప్రతి సినిమాలో పేరు పక్కన బీఏ అని ఎందుకు ఉంటుందంటే..??

జీ నెట్‌వ‌ర్క్‌కు రూ.100 కోట్ల ఆదాయం?

డైరెక్టర్ రాఘవేంద్ర రావును నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!!-

తెలుగు సినిమాకు క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ ఇచ్చిన దర్శ‌కుడు

ఇవివి ఆ మార్క్ సినిమాలకు ఓ ట్రెండ్ సెట్టర్ ..!

మహేష్ పోలికలతో ఉన్న ఈ పిల్లలు ఎవరంటే.?

శ్రీమంతుడు సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన నటి సుకన్య



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>