BusinessSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/best-schemes-f8609a11-8aa0-4555-8871-f638249298db-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/best-schemes-f8609a11-8aa0-4555-8871-f638249298db-415x250-IndiaHerald.jpgప్రజలకు లాభాలను ఇచ్చే విధంగా ఎన్నో రకాల క్షేయం లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటి వల్ల ప్రజలకు లాభాలు కూడా బాగానే ఉన్నాయి. అలాంటి లాభాలు వచ్చే స్కీమ్ లలో ఒకటి సుకన్య సమృద్ది స్కీమ్ ఒకటి. ఈ స్కీమ్ వలన మంచి బెనిఫిట్స్ పొందొచ్చు. వీటిల్లో ఆడ పిల్లలకు కూడా ఒక పథకం ఉంది. దీని పేరు సుకన్య సమృద్ది స్కీమ్. పదేళ్లలోపు వయసు ఉన్న ఆడ పిల్లలు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. ఒక ఇంట్లో గరిష్టంగా ఇద్దరు అమ్మాయిలు ఈ పథకంలో చేరే వెసులుబాటు ఉంది. best schemes;sukanyaఇలా చేస్తే రూ. 15 లక్షలు లాభం వస్తుందట.. !ఇలా చేస్తే రూ. 15 లక్షలు లాభం వస్తుందట.. !best schemes;sukanyaSun, 23 May 2021 20:00:00 GMTప్రజలకు లాభాలను ఇచ్చే విధంగా ఎన్నో రకాల క్షేయం లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటి వల్ల ప్రజలకు లాభాలు కూడా బాగానే ఉన్నాయి. అలాంటి లాభాలు వచ్చే స్కీమ్ లలో ఒకటి సుకన్య సమృద్ది స్కీమ్ ఒకటి. ఈ స్కీమ్ వలన మంచి బెనిఫిట్స్ పొందొచ్చు. వీటిల్లో ఆడ పిల్లలకు కూడా ఒక పథకం ఉంది. దీని పేరు సుకన్య సమృద్ది స్కీమ్. పదేళ్లలోపు వయసు ఉన్న ఆడ పిల్లలు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. ఒక ఇంట్లో గరిష్టంగా ఇద్దరు అమ్మాయిలు ఈ పథకంలో చేరే వెసులుబాటు ఉంది.


ఒక ఇంట్లో గరిష్టంగా ఇద్దరు అమ్మాయిలు ఈ పథకం లో చేరే అవకాశం ఉంది. చాల మంది తల్లిదండ్రులు కూతురికి బంగారు భవిష్యత్ కానుకగా ఇవ్వాలని ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది.ఈ స్కీమ్ లో చేరాలంటే కేవలం 250 రూపాయలు కడితే సరిపోతుంది.. కూతురి పేరుపై రూ.250 పెట్టి ఈ ఖాతా తెరవొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. స్కీమ్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. స్కీమ్‌ లో చేరిన ఏడాది నుంచి 15 ఏళ్ల వరకు డబ్బులు డిపాజిట్ చేస్తూ ఉండాలి. 21 ఏళ్ల తర్వాత డబ్బులు తీసుకోవచ్చు.


అత్యవసర పరిస్థితుల్లో 18 ఏళ్ల తర్వాత కొంత విత్ డ్రా చేసుకోవచ్చు.. మెచ్యూరిటీ సమయంలో రూ.15 లక్షలకు పైగా రావాలంటే ప్రతి నెలా రూ.3 వేలు డిపాజిట్ చేస్తూ ఉండాలి. సుకన్య సమృద్ది పథకంపై 7.6 శాతం వడ్డీ వస్తోంది. దగ్గరిలోని బ్యాంక్‌కు వెళ్లి సుకన్య సమృద్ది పథకంలో చేరాలి. ఆ తర్వాత ప్రతి నెల కొంత సొమ్మును కడుతూ ఉండాలి.. చూసారుగా ఎంత సులువుగా కూతురి కోసం డబ్బులు సంపాదించవచ్చునో.. మీరు మీ కూతుర్ల పేరుతో ఇప్పుడే ఈ స్కిమ్ లో చేరండి..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సూపర్ స్టార్ తో రాఘవేంద్ర రావు కాంబో కి ఉన్న ప్రత్యేకత అదే ... !!

ఆ కమర్షియల్ ఎలిమెంట్ ని మరచిన టాలీవుడ్... ?

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు, వెంకటేష్ ల కాంబోలోని సూపర్ హిట్ సినిమాలివే..!!

ఆరేళ్ళ తర్వాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న 'టాప్ డైరెక్టర్'.. ఈసారి నేటితరం నటీ నటులతో..?

రెమ్యూనరేషన్ తో "ఆహా" అనిపించిన కాజల్..

రాఘవేంద్ర రావు, ఎన్టీఆర్, మోహన్ బాబు ల మేజర్ చంద్రకాంత్ సినిమా రికార్డులు ఇవే..!!

"చిన్నదే" అంటూ అంచనాలు పెంచుతున్న ఏక్ మినీ కథ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>