MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raghavendra-rao-k-c8a76431-588e-45df-8445-711e1931cd69-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raghavendra-rao-k-c8a76431-588e-45df-8445-711e1931cd69-415x250-IndiaHerald.jpgసినిమా పరిశ్రమలో సూపర్ హిట్ కాంబినేషన్ లు కొన్ని ఉంటాయి.. వీరి కలయిక లో ఎన్ని సినిమాలు వచ్చిన ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు.. సూపర్ హిట్ లని చేస్తూనే ఉంటారు.. అలా తెలుగు సినిమా పరిశ్రమలో ఎవర్ గ్రీన్ కాంబినేషన్ చిరంజీవి, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు ల కాంబో అని చెప్పొచ్చు.. వీరి కలయికలో ఇప్పటివరకు 14 సినిమాలు రాగా అందులో 12 సినిమాల్లో చిరంజీవి హీరోగా నటించారు.. మరో రెండు చిత్రాల్లో మాత్రం సెకండ్ హీరో పాత్రలో నటించారు.. అయితే ఈ 12 సినిమాల్లో ఎక్కువ సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ లుగా మిగిలిపోగాraghavendra-rao-k;chiranjeevi;ntr;sridevi kapoor;mithra;raja;sree;tiru;chanakya-movie-2019;tollywood;cinema;chanakya;industry;blockbuster hit;war;hero;thief;nandamuri taraka rama rao;jagadeka veerudu athiloka sundari;donga;raghavendraరాఘవేంద్రరావుకి, చిరంజీవికి మధ్య ఉన్న అనుబంధం ఇదే.. !రాఘవేంద్రరావుకి, చిరంజీవికి మధ్య ఉన్న అనుబంధం ఇదే.. !raghavendra-rao-k;chiranjeevi;ntr;sridevi kapoor;mithra;raja;sree;tiru;chanakya-movie-2019;tollywood;cinema;chanakya;industry;blockbuster hit;war;hero;thief;nandamuri taraka rama rao;jagadeka veerudu athiloka sundari;donga;raghavendraSun, 23 May 2021 13:00:00 GMTసినిమా పరిశ్రమలో సూపర్ హిట్ కాంబినేషన్ లు కొన్ని ఉంటాయి.. వీరి కలయిక లో ఎన్ని సినిమాలు వచ్చిన ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు.. సూపర్ హిట్ లని చేస్తూనే ఉంటారు.. అలా తెలుగు సినిమా పరిశ్రమలో ఎవర్ గ్రీన్ కాంబినేషన్ చిరంజీవి, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు ల కాంబో అని చెప్పొచ్చు.. వీరి కలయికలో ఇప్పటివరకు 14 సినిమాలు రాగా అందులో 12 సినిమాల్లో చిరంజీవి హీరోగా నటించారు.. మరో రెండు చిత్రాల్లో మాత్రం సెకండ్ హీరో పాత్రలో నటించారు.. అయితే ఈ 12 సినిమాల్లో ఎక్కువ సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ లుగా మిగిలిపోగా, ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు వీరు.. మరి ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

చిరంజీవి, కే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా మోసగాడు.. శోభన్ బాబు మెయిన్ హీరోగా నటించిన ఈ సినిమాలో చిరంజీవి సెకండ్ హీరో గా నటించారు..  శ్రీదేవి డ్యుయల్ రోల్ లో నటించింది.. ఇక వీరి కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా తిరుగు లేని మనిషి.. ఇందులో కూడా చిరు రెండవ హీరోగా నటించారు ఎన్టీఆర్ తో చిరంజీవి నటించిన చిత్రం ఇదే .. రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి మెయిన్ హీరోగా నటించిన చిత్రం అడవి దొంగ.. ఈ సినిమా సృష్టించిన రికార్డులు అన్నీఇన్నీ కావు.. కొండవీటి రాజా వీరి కలయికలో వచ్చిన మరో సినిమా కాగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది ఈ సినిమా..

చాణక్య శపథం వీరి కాంబినేషన్ లోని తొలి ఫ్లాప్ సినిమా కాగా మంచి దొంగ  మంచి హిట్ ను అందుకుంది.. ఆ తర్వాత వచ్చిన యుద్ధభూమి బాక్సాఫీస్ యుద్ధంలో గెలవలేక పోయింది.. రుద్రనేత్ర కూడా అదే బాట పట్టగా జగదేక వీరుడు అతిలోక సుందరి తెలుగు సినిమా రికార్డులను బద్దలు కొట్టి , తెలుగు సినిమా క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.. రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, ముగ్గురు మొనగాళ్లు, ఇద్దరు మిత్రులు, శ్రీ మంజునాధ వంటి చిత్రాలు వీరి కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రాలుగా నిలవడంతో పాటు తెలుగు సినిమా చరిత్రలోనే మంచి క్లాసిక్ సినిమాలుగా మిగిలిపోయాయి..




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సెక్సీడ్రెస్‌లో సుహానా.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అనన్య..?

ప్రభాస్ మాస్ యాంగిల్ పక్కా.. ప్రశాంత్ భారీ ప్లాన్..?

చిన్న అల్లుడి కోసం చిరంజీవి బాగానే కష్టపడుతున్నాడుగా..?

రాఘ‌వేంద్ర‌రావుతో క‌మ‌ల్‌, ర‌జ‌నీకాంత్‌ల గొడ‌వేంటో తెలుసా?

బన్నీ కెరీర్ కి అద్దిరిపోయే స్టార్ట్ ఇచ్చిన దర్శకేంద్రుడు ... !

ఎన్టీఆర్ తో అయినా ఆయన రాత మారేనా..

రాఘవేంద్రరావు మాజీ కోడలు గొప్పతనం తెలుసుకోవాల్సిందే.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>