TVMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedఆడవాళ్ళ జీవితం ఎప్పుడు సుఖమయంగా ఉంటుందో ఎప్పుడూ దుఃఖంతో నిండి ఉంటుందో చెప్పలేం.. పెళ్లికి ముందు తండ్రి రక్షణ లో , పెళ్లి తర్వాత భర్త సహాయంతో వారి జీవితం ముందుకు నడుస్తూ ఉంటుంది.. ఈ క్రమంలో ఏ ఒక్కరి సహకారం సరిగ్గా లేకపోయినా వారి జీవితం కష్టాల మయం అనే చెప్పాలి.. కొంతమంది ఆడవారి జీవితాలు పెళ్లికి ముందు కష్టాల్లో ఉంటే పెళ్లికి తర్వాత సుఖాల్లో ఉంటుంది.. మరి కొంతమందికి పెళ్లికి ముందు సుఖం ఉంటే తర్వాత కూడా కష్టాలు మొదలవుతాయి.. మహిళ మనసు గొప్పది అయినప్పటికీ దాని ఆధారంగా కొందరు మగవాళ్లు చిత్రహింసల పాలు చjagadeeshwari;women;jeevitha rajaseskhar;prema;visakhapatnam;cricket;vishakapatnam;school;marriage;youtube;you tube;love;interview;husband;woman;fatherరెండో పెళ్లి చేసుకోవడం వల్ల కొడుకుని కోల్పోయిన సీరియల్ నటిరెండో పెళ్లి చేసుకోవడం వల్ల కొడుకుని కోల్పోయిన సీరియల్ నటిjagadeeshwari;women;jeevitha rajaseskhar;prema;visakhapatnam;cricket;vishakapatnam;school;marriage;youtube;you tube;love;interview;husband;woman;fatherSun, 23 May 2021 16:00:00 GMTఆడవాళ్ళ జీవితం ఎప్పుడు సుఖమయంగా ఉంటుందో ఎప్పుడూ దుఃఖంతో నిండి ఉంటుందో చెప్పలేం.. పెళ్లికి ముందు తండ్రి రక్షణ లో , పెళ్లి తర్వాత భర్త సహాయంతో వారి జీవితం ముందుకు నడుస్తూ ఉంటుంది.. ఈ క్రమంలో ఏ ఒక్కరి సహకారం సరిగ్గా లేకపోయినా వారి జీవితం కష్టాల మయం అనే చెప్పాలి.. కొంతమంది ఆడవారి జీవితాలు పెళ్లికి ముందు కష్టాల్లో ఉంటే పెళ్లికి తర్వాత సుఖాల్లో ఉంటుంది.. మరి కొంతమందికి పెళ్లికి ముందు సుఖం ఉంటే తర్వాత కూడా కష్టాలు మొదలవుతాయి.. మహిళ మనసు గొప్పది అయినప్పటికీ దాని ఆధారంగా కొందరు మగవాళ్లు చిత్రహింసల పాలు చేస్తారు..

శారీరకంగా కొట్టిన దెబ్బల కంటే మానసికంగా కొట్టిన దెబ్బలే తీవ్ర ఆవేదన కలిగిస్తాయని చెప్తున్నారు పలు సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి వైజాగ్ జగదీశ్వరి.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ లో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను తన జీవితంలో అనుభవించిన బాధల గురించి వివరించింది.. చిన్నప్పుడే పెళ్లి అవగా తన భర్త 19 ఏళ్లకే చనిపోయాడు అని చెప్పింది.. అప్పటికి తనకు ఓ పాప, బాబు పుట్టారు.. అయితే పాప ను అక్క వాళ్ళ తీసుకోగా, బాబు తన దగ్గరే ఉన్నాడు.. చిన్నప్పుడే భర్త చనిపోవడంతో మళ్లీ పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు చెప్పారు.. అప్పుడే తన నాటకాలను ఇష్టపడే ఓ లాయర్ పెళ్లి చేసుకునేందుకు ముందుకు వచ్చాడు..

అలా అందరి సమక్షంలో పెళ్లి అయింది.. కొంతకాలం కాపురం సజావుగానే సాగింది.. ఆ తరువాతే తన రెండో భర్త పద్ధతిలో తేడా వచ్చింది.. తన కొడుకును అసలు ఇష్టపడేవాడు కాదు.. చీటికిమాటికి కొట్టే వాడు.. అసలు ప్రేమ చూపించే వాడే కాదు.. దానికి తోడు ఒకరోజు దాచుకున్న డబ్బులు దొంగతనంగా తీసుకెళ్లి క్రికెట్ బ్యాట్ కొన్నాడని జగదీశ్వరి కొట్టింది.. కాస్త కోపం ఎక్కువగా ఉన్న కొడుకు ఇంట్లో నుంచి పారిపోయాడు.. సుమారు 9 ఎండ్ల  పాటు తల్లికి కనిపించలేదు.. అటు భర్త మంచివాడు కాక ఇటు కన్న కొడుకు దూరమై ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తూ ఉన్నానని చెప్పింది..  రెండో పెళ్లి చేసుకుని తప్పు చేశాననే అన్న బాధ తనలో ఉందని చెప్పింది..  నిజానికి రెండో పెళ్లి చేసుకున్న ప్రతి మహిళ జీవితం ఇలాగే ఉంటుందని ఆమె వెల్లడించింది..  ప్రస్తుతం నా కొడుకు నా దగ్గర ఉన్నట్లు చెప్పింది.. డాన్స్ స్కూల్ నడుపుతున్నట్లు చెప్తుంది..  తన కోడలు కూడా మంచి డాన్సర్ అని చెప్పింది..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కోవాగ్జిన్ వేసుకున్న వారికి కొత్త టెన్షన్!

ఆరేళ్ళ తర్వాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న 'టాప్ డైరెక్టర్'.. ఈసారి నేటితరం నటీ నటులతో..?

రెమ్యూనరేషన్ తో "ఆహా" అనిపించిన కాజల్..

రాఘవేంద్ర రావు, ఎన్టీఆర్, మోహన్ బాబు ల మేజర్ చంద్రకాంత్ సినిమా రికార్డులు ఇవే..!!

"చిన్నదే" అంటూ అంచనాలు పెంచుతున్న ఏక్ మినీ కథ

మోనాల్ కు షాక్.. ఆ షో చూడటం కంటే చావటం బెస్ట్.. !

'సినిమా జీవితం చాలా నేర్పింది.. ఈ జన్మకు ఇది చాలు' : చంద్రమోహన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>