MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bollywood-shootings-resume5883c542-38c2-4b04-973e-bfd4bc1872b9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bollywood-shootings-resume5883c542-38c2-4b04-973e-bfd4bc1872b9-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ ఎఫెక్ట్ దారుణంగా ఉంది. మరోవైపు థర్డ్ వేవ్ కూడా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ మహమ్మారి వైరస్ ప్రభావం అన్ని రంగాలతో పాటు సినిమా రంగం పై కూడా పడింది. దీని వల్ల దర్శకనిర్మాతలు ఎన్నో ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. కరోనా మహమ్మారి వారి మధ్య చిచ్చు పెడుతోంది. కరోనా కారణంగా మళ్ళీ ఎక్కడ లాక్ డౌన్ వస్తుందో అని దర్శకులు చకా చకా షూటింగ్ లను పూర్తి చేశారు. అయితే ఇప్పుడు కాళీ సమయం రావడంతో నిర్మాతలు తీరిగ్గా ఆ సినిమాలను చూస్తూ ఔటtollywood;tollywood;cinema;huzur nagar;producer;director;producer1;heroదర్శక నిర్మాతల మధ్య చిచ్చు పెడుతున్న మహమ్మారి వైరస్.. !దర్శక నిర్మాతల మధ్య చిచ్చు పెడుతున్న మహమ్మారి వైరస్.. !tollywood;tollywood;cinema;huzur nagar;producer;director;producer1;heroSun, 23 May 2021 17:00:00 GMTదేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ ఎఫెక్ట్ దారుణంగా ఉంది. మరోవైపు థర్డ్ వేవ్ కూడా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ మహమ్మారి వైరస్ ప్రభావం అన్ని రంగాలతో పాటు సినిమా రంగం పై కూడా పడింది. దీని వల్ల దర్శకనిర్మాతలు ఎన్నో ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. కరోనా మహమ్మారి వారి మధ్య చిచ్చు పెడుతోంది. కరోనా కారణంగా మళ్ళీ ఎక్కడ లాక్ డౌన్ వస్తుందో అని దర్శకులు చకా చకా షూటింగ్ లను పూర్తి చేశారు. అయితే ఇప్పుడు కాళీ సమయం రావడంతో నిర్మాతలు తీరిగ్గా ఆ సినిమాలను చూస్తూ ఔట్ పుత్ భాగరాలేదని తిడుతున్నారట. విజువల్స్ ఏంటి...సన్నివేషాలు  ఏంటని వాయిస్తున్నారట. అంతే కాకుండా మళ్లీ రీషూట్ చేయాలంటూ దర్శకులకు ఆర్డర్స్ వేస్తున్నారట. దాంతో డైరెక్టర్ లకు లేనిపోని తలనొప్పి మొదలైంది. ఇప్పటికే కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం అవ్వగా మళ్లీ రీషూట్ లు ఏంటని దర్శకులు తలలు పట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. 

ఇక ఇటీవల షూటింగ్ పూర్తయిన ఇద్దరు టాలీవుడ్ యంగ్ హీరోల సినిమాలను రీషూట్ చేయాలంటూ నిర్మాతలు ఆర్డర్ వేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఓ సీనియర్ నిర్మాత నుండి వచ్చిన ఆర్డర్ తో మరో యంగ్ హీరో కూడా ఇబ్బందులు ఎదురుకుంటున్నట్టు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ హీరో ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు. వాటి లో ఒక సినిమాను సీనియర్ నిర్మాత నిర్మిస్తున్నారు. అయితే ఎడిటింగ్ టేబుల్ మీద ఉన్న ఈ చిత్రాన్ని చూసి మళ్లీ రీటైప్ చేసి రీ షూట్ చేయాలని చెప్పారట. దాంతో దర్శకుడు హీరో ఇద్దరూ ఇబ్బందుల్లో పడ్డారట. ఒకవేళ రీషూట్ చేస్తే ఈ ఏడాదికి విడుదల చేయాల్సిన సినిమా వచ్చే ఏడాది విడుదలకు పోస్ట్ పోన్ అవుతుందని కూడా హీరో టెన్షన్ పడుతున్నారట కానీ సీనియర్ నిర్మాత కావడం వల్ల తప్పటం లేదట.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కోవాగ్జిన్ వేసుకున్న వారికి కొత్త టెన్షన్!

ఆరేళ్ళ తర్వాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న 'టాప్ డైరెక్టర్'.. ఈసారి నేటితరం నటీ నటులతో..?

రెమ్యూనరేషన్ తో "ఆహా" అనిపించిన కాజల్..

రాఘవేంద్ర రావు, ఎన్టీఆర్, మోహన్ బాబు ల మేజర్ చంద్రకాంత్ సినిమా రికార్డులు ఇవే..!!

"చిన్నదే" అంటూ అంచనాలు పెంచుతున్న ఏక్ మినీ కథ

మోనాల్ కు షాక్.. ఆ షో చూడటం కంటే చావటం బెస్ట్.. !

'సినిమా జీవితం చాలా నేర్పింది.. ఈ జన్మకు ఇది చాలు' : చంద్రమోహన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>