BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cbn123-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cbn123-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడును... కోవిడ్ తీవ్రత దృష్ట్యా ఈసారి కూడా ఆన్​లైన్​లోనే నిర్వహించనున్నారని అంటున్నారు. గత ఏడాది మే 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు ఆన్​లైన్​ వేదికగా మహానాడు నిర్వహించారు. ఈసారి కూడా కోవిడ్ మరింత ఉద్ధృతం గా ఉన్నందువల్ల.. మహానాడు కార్యక్రమాన్ని ఎన్టీఆర్ పుట్టిన రోజు 28వ తేదీ ఒక రోజకు మాత్రమే పరిమితం చేయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ఒకరోజు జరిగినా రెండు రోజులు జరిగినా andhra pradesh;view;ntr;jayanthi;telugu desam party;telugu;nandamuri taraka rama rao;party;jayamఆన్‌లైన్‌లోనే 'మహానాడు'ఆన్‌లైన్‌లోనే 'మహానాడు'andhra pradesh;view;ntr;jayanthi;telugu desam party;telugu;nandamuri taraka rama rao;party;jayamSun, 23 May 2021 10:23:00 GMTతెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడును... కోవిడ్ తీవ్రత దృష్ట్యా ఈసారి కూడా ఆన్లైన్లోనే నిర్వహించనున్నారని అంటున్నారు. గత ఏడాది మే 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు ఆన్లైన్ వేదికగా మహానాడు నిర్వహించారు. 


ఈసారి కూడా కోవిడ్ మరింత ఉద్ధృతం గా ఉన్నందువల్ల.. మహానాడు కార్యక్రమాన్ని ఎన్టీఆర్ పుట్టిన రోజు 28వ తేదీ ఒక రోజకు మాత్రమే పరిమితం చేయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ఒకరోజు జరిగినా రెండు రోజులు జరిగినా లేక రెండు రోజులు జరిగినా ఆన్లైన్ వేదికగానే జరగనుంది. రేపు చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న వ్యూహ కమిటీ సమావేశంలో మహానాడు ఎన్ని రోజులు నిర్వహించాలి అనే దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.  

 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రాఘవేంద్ర రావు గారు అందుకున్న అవార్డులు ఎన్నో తెలుసా..?

బాలయ్య-రాఘవేంద్రరావు కాంబో ఇంత దారుణమా..? ఒక్క హిట్ కూడా..!!

ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్ వద్దని.. బన్నీతో హిట్ కొట్టిన దర్శకేంద్రుడు

రాఘవేంద్రరావు కుటుంబం నుంచి వచ్చిన సినిమా వాళ్ళు వీరే..?

ప్రీతీ జింటా లాంటి స్ట్రక్చర్ ఉందని ఛాన్స్ ఇచ్చారు.. తొలి ఛాన్స్ పై తాప్సీ..

రాఘవేంద్రరావు ప్రతి సినిమాలో పేరు పక్కన బీఏ అని ఎందుకు ఉంటుందంటే..??

రాఘవేంద్రరావు సినిమా వాడని పండు ఏంటో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>