CrimeMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/china05b6ff84-561a-4eae-9024-ea8b6e220417-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/china05b6ff84-561a-4eae-9024-ea8b6e220417-415x250-IndiaHerald.jpgచైనాలో విశాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. ప్ర‌తికూల వాతావ‌ర‌ణం కార‌ణంగా 20 మంది ర‌న్న‌ర్లు ప్రాణాలు కోల్పోయారు. అంతే కాకుండా మ‌రొక‌రు గ‌ల్లంత‌య్యారు. చైనా దేశంలోని గ‌న్స్ ప్రావిన్స్ కు వాయివ్యంగా ఉన్న బైయిన్ సిటీలో ఈ విశాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే....బైయిన్ న‌గంలోని ఎల్లో రివ‌ర్ స్టోన్ అట‌వీప్రాంతంలో ఉన్న కొండ‌ల‌పై 100 కిలోమీట‌ర్ల ప‌ర్వ‌త మారథాన్ ను నిర్వ‌హించారు. ఈ మార‌థాన్ లో మొత్తం 172 మంది పాల్గొన్నారు. అయితే పరుగు కొన‌సాగుతున్న స‌మ‌యంలో మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల ప్రాంతంలో ఒక్క సchina;local languageచైనాలో విశాదం...20మంది రన్న‌ర్లు మృతి.. !చైనాలో విశాదం...20మంది రన్న‌ర్లు మృతి.. !china;local languageSun, 23 May 2021 09:53:41 GMTచైనాలో విశాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. ప్ర‌తికూల వాతావ‌ర‌ణం కార‌ణంగా 20 మంది ర‌న్న‌ర్లు ప్రాణాలు కోల్పోయారు. అంతే కాకుండా మ‌రొక‌రు గ‌ల్లంత‌య్యారు. చైనా దేశంలోని గ‌న్స్ ప్రావిన్స్ కు వాయివ్యంగా ఉన్న బైయిన్ సిటీలో ఈ  విశాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే....బైయిన్ న‌గంలోని ఎల్లో రివ‌ర్ స్టోన్ అట‌వీప్రాంతంలో ఉన్న కొండ‌ల‌పై 100 కిలోమీట‌ర్ల ప‌ర్వ‌త మారథాన్ ను నిర్వ‌హించారు. ఈ మార‌థాన్ లో మొత్తం 172 మంది పాల్గొన్నారు. అయితే పరుగు కొన‌సాగుతున్న స‌మ‌యంలో మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల ప్రాంతంలో ఒక్క సారిగా భారీ వ‌ర్షం వ‌డ‌గ‌ళ్లు, చ‌లి గాలులు వీచాయి. దాంతో ఒక్క‌సారిగా ఊష్ణోగ్రలు ప‌డిపోయి ఏకంగా 20 మంది మ‌ర‌ణించారు. కొంత‌మంది ర‌న్న‌ర్ లు వెంట‌నే నిర్వాహ‌కులు సమాచారం అందించారు. దాంతో  వెంట‌నే నిర్వ‌హ‌కులు అప్ర‌మ‌త్త‌మై మార‌థాన్ ను నిలిపివేస్తున్నట్టు ప్ర‌క‌టించారు. రెస్క్యూ  సిబ్బంధిని ఘ‌ట‌నా ప్రాంతానికి త‌ర‌లించగా వారు 18 మందిని ర‌క్షించ‌గ‌లిగారు. ఆ త‌ర‌వాత మొత్తం 1200 మంది రెస్యూ సిబ్బంధి ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. 

రాత్రి స‌మయంలో కూడా రెస్య్కూ ఆప‌రేష‌ను కొన‌సాగించారు. రెస్క్యూ సిబ్బంధి స‌మయానికి వెల్ల‌డంతోనే ర‌న్న‌ర్ల‌ను కాపాడ‌గ‌లిన‌ట్టు అధికారులు చెబుతున్నారు. ఇక  స్థానికుల స‌హాయంతో క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో ఎనిమిదిమందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. వాతావర‌ణంలో ఒక్క‌సారిగా మార్పు రావ‌డంతో ర‌న్న‌ర్లు హైపోథ‌ర్మియా అల్ప ఊష్ణోగ్ర‌త కు గుర‌వ‌డం వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన‌ట్టు అధికారులు తెలిపారు. మ‌రోవైపు నిన్న త‌ప్పిపోయిన ఓ ర‌న్న‌ర్ ఈ రోజు ఉద‌యం 9 గంట‌ల ప్రాంతంలో తిరిగి వ‌చ్చారు. అయితే ప్ర‌స్తుతం అత‌డి ఆరోగ్య‌ప‌రిస్థితి కూడా సీరియ‌స్ గా ఉన్న‌ట్టు తెలుస్తోంది. దాంతో వెంట‌నే అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌లో 151 మంది ప్రాణాల‌తో భ‌య‌ట‌ప‌డిన‌ట్టు బైయిన్ న‌గ‌ర మేయ‌ర్ జిచిన్ వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌నపై లోతుగా విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని చెప్పారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణా బిజెపికి ఇదే నరకం...?

రాఘవేంద్రరావు తల్లి మనందరికీ తెలిసిన స్టార్ హీరోయిన్..?

బాలయ్య-రాఘవేంద్రరావు కాంబో ఇంత దారుణమా..? ఒక్క హిట్ కూడా..!!

ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్ వద్దని.. బన్నీతో హిట్ కొట్టిన దర్శకేంద్రుడు

రాఘవేంద్రరావు కుటుంబం నుంచి వచ్చిన సినిమా వాళ్ళు వీరే..?

ప్రీతీ జింటా లాంటి స్ట్రక్చర్ ఉందని ఛాన్స్ ఇచ్చారు.. తొలి ఛాన్స్ పై తాప్సీ..

రాఘవేంద్రరావు ప్రతి సినిమాలో పేరు పక్కన బీఏ అని ఎందుకు ఉంటుందంటే..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>