BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/this-is-the-staraight-question-about-fuel-hike4f96f8e3-8df1-4219-8244-52d1e76aceae-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/this-is-the-staraight-question-about-fuel-hike4f96f8e3-8df1-4219-8244-52d1e76aceae-415x250-IndiaHerald.jpgపెట్రోల్‌, డీజిల్‌ ధరల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక్క మే నెలలోనే 12 సార్లు పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగాయంటే పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. గత వారం లో శుక్రవారం రోజు పెంపు చేయగా, మరల ఆదివారం నాడు లీటర్ పెట్రోల్ కి 25 పైసలు, లీటర్ డీజిల్ కి 30 పైసలpetrol rate;mumbai;petrol;diesel;central government;96మే లో 12 వ సారి పెట్రో 'మంట'మే లో 12 వ సారి పెట్రో 'మంట'petrol rate;mumbai;petrol;diesel;central government;96Sun, 23 May 2021 09:01:18 GMTపెట్రోల్‌, డీజిల్‌ ధరల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక్క మే నెలలోనే 12 సార్లు పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగాయంటే పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. గత వారం లో శుక్రవారం రోజు పెంపు చేయగా, మరల ఆదివారం నాడు లీటర్ పెట్రోల్ కి 25 పైసలు, లీటర్ డీజిల్ కి 30 పైసల చొప్పున ధరలు పెరిగాయి. ఇక పెరిగిన ధరలతో సామాన్యుల పై తీవ్రమైన భారం పడుతుంది. పెట్రోల్ రిటైల్ అమ్మాకాల్లో 60 శాతం, డీజిల్ పై 54 శాతం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు టాక్స్ విధిస్తుండగా, రూ.32.90, మరియు రూ .11.80 లను పెట్రోల్ మరియు డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం రాబట్టుకుంటుంది. ఇక పెరిగిన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

ముంబై నగరం లీటర్‌ పెట్రోల్‌ రూ.99.49, డీజిల్‌ రూ.91.30 కాగా  
కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.93.27, డీజిల్‌ రూ.86.91
జైపూర్‌లో పెట్రోల్‌ రూ.99.68, డీజిల్‌ రూ.92.78
చెన్నైలో పెట్రోల్‌ రూ.94.86 డీజిల్‌ రూ.88.87
హైదరాబాద్‌లో రూ.96.88, డీజిల్‌ రూ.91.65
ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.21, డీజిల్ రూ.84.07



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రాఘవేంద్రరావు ప్రతి సినిమాలో పేరు పక్కన బీఏ అని ఎందుకు ఉంటుందంటే..??

జీ నెట్‌వ‌ర్క్‌కు రూ.100 కోట్ల ఆదాయం?

డైరెక్టర్ రాఘవేంద్ర రావును నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!!-

తెలుగు సినిమాకు క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ ఇచ్చిన దర్శ‌కుడు

ఇవివి ఆ మార్క్ సినిమాలకు ఓ ట్రెండ్ సెట్టర్ ..!

మహేష్ పోలికలతో ఉన్న ఈ పిల్లలు ఎవరంటే.?

శ్రీమంతుడు సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన నటి సుకన్య



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>