MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkateshb2d2baf1-aaea-4d0a-b33f-df987f36d21b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkateshb2d2baf1-aaea-4d0a-b33f-df987f36d21b-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడు ఇవివి సత్యనారాయణ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన మొదటి సినిమా ‘చెవిలో పువ్వు ప్లాప్ అవడంతో నిరాశకు గురైయ్యాడు. దీంతో ఆయన ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టు చెప్పుకొచ్చారు. venkatesh;venkatesh;prema;cinema;telugu;tamil;love;remake;khaidi.;success;khaidi newఆ సినిమా టైటిల్ వినే హీరోలు మూవీని రిజెక్ట్ చేశారంట..?ఆ సినిమా టైటిల్ వినే హీరోలు మూవీని రిజెక్ట్ చేశారంట..?venkatesh;venkatesh;prema;cinema;telugu;tamil;love;remake;khaidi.;success;khaidi newSun, 23 May 2021 11:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడు ఇవివి సత్యనారాయణ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన మొదటి సినిమా ‘చెవిలో పువ్వు ప్లాప్ అవడంతో నిరాశకు గురైయ్యాడు. దీంతో ఆయన ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టు చెప్పుకొచ్చారు. కానీ ఆయనని నమ్మి రామానాయుడు ప్రేమ ఖైదీ’ అవకాశాన్ని ఇవ్వడంతో హిట్టు కొట్టి ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలిగారు ఇవివి. ఆయన రుణం ఎప్పటికైనా తీర్చుకోవాలని.. చాలా సార్లు అనుకునేవారట. రామానాయుడు అబ్బాయి వెంకటేష్ తో.. ఆయన సొంత బ్యానర్లో ఓ సినిమా చేసి హిట్టు కొట్టాలని ఆయన ఆశపడ్డారు.

అయితే క వెంకటేష్ తో సినిమా చేసే అవకాశం అయితే ఇవివికి దక్కింది. ఆ రెండు సినిమాలు సూపర్ హిట్లు కూడా అయ్యాయి. కానీ అవి రామానాయుడు బ్యానర్లో చేసినవి కావు. అయితే వెంకీతో ఇవివి చేసిన ‘అబ్బాయిగారు’ ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ అనే సినిమాలు రెండు కూడా సూపర్ హిట్ అయ్యాయి.

ఇక ఇదిలా ఉండగా.. ఇద్దరి పెళ్ళాల మధ్య నలిగిపోయిన మొగుడి పాత్రలో వెంకీ పండించిన కామెడీకి ఇప్పటికీ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ‘తాయ్ కులమే తాయ్ కులమే’ అనే తమిళ సినిమాకి ఇది రీమేక్. అయితే తెలుగులో మొదట ఈ సినిమాని రీమేక్ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు చాలా మంది హీరోలను సంప్రదించారట దర్శకులు ఇవివి.

కానీ ఆ హీరోల్లో కొందరు తమ ఇమేజ్ కు సూట్ అవ్వదని మరికొంత మంది అయితే టైటిల్ మారిస్తే చేస్తాము అని చెప్పారట. అందుకు దర్శకుడు నొ చెప్పడంతో.. వాళ్ళు ఈ రీమేక్ సినిమాను రిజెక్ట్ చేసినట్టు సమాచారం. అయితే ఫైనల్ గా వెంకటేష్ ఎటువంటి నామోషీ ఫీలింగ్ పెట్టుకోకుండా ఈ సినిమా చెయ్యడం.. అది సూపర్ హిట్ అవ్వడం జరిగింది. ఈ సినిమా సక్సెస్ ను చూసిన తర్వాత.. ఈ రీమేక్ ను రిజెక్ట్ చేసిన చాలా బాధపడినట్లు కూడా తెలుస్తుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా ఎఫెక్ట్: యువకుడి తాటతీసిన కలెక్టర్..

రాఘవేంద్రరావు తల్లి మనందరికీ తెలిసిన స్టార్ హీరోయిన్..?

బాలయ్య-రాఘవేంద్రరావు కాంబో ఇంత దారుణమా..? ఒక్క హిట్ కూడా..!!

ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్ వద్దని.. బన్నీతో హిట్ కొట్టిన దర్శకేంద్రుడు

రాఘవేంద్రరావు కుటుంబం నుంచి వచ్చిన సినిమా వాళ్ళు వీరే..?

ప్రీతీ జింటా లాంటి స్ట్రక్చర్ ఉందని ఛాన్స్ ఇచ్చారు.. తొలి ఛాన్స్ పై తాప్సీ..

రాఘవేంద్రరావు ప్రతి సినిమాలో పేరు పక్కన బీఏ అని ఎందుకు ఉంటుందంటే..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>