MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu456f64f9-6af6-47c7-80ca-88d449d4d979-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu456f64f9-6af6-47c7-80ca-88d449d4d979-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్‌లో మూడో సినిమా అనగానే ఇండస్ట్రీలో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. అతడు, ఖలేజా లాంటి సినిమాలు చేసిన తర్వాత ఈ కాంబినేషన్‌లో మూడో సినిమా వస్తుందని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. వీళ్లిద్దరు కలిసి సినిమా చేస్తే చూడాలని చాలా కాలంగా కళ్లు కాయలు కాచేలా చూసిన అభిమానుల ఎదురు చూపులు ఫలించడంతో ఒక సినిమా చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో ఆయన లేడీ లీడ్ ని ఫైనల్ చేయనున్నారtollywood;mahesh;kiara advani;pooja hegde;srinivas;trivikram srinivas;janvi;cinema;rajani kanth;house;jhanvi kapoor;khalejaమహేష్ కోసం ఆ ముగ్గురు భామలు?మహేష్ కోసం ఆ ముగ్గురు భామలు?tollywood;mahesh;kiara advani;pooja hegde;srinivas;trivikram srinivas;janvi;cinema;rajani kanth;house;jhanvi kapoor;khalejaSun, 23 May 2021 11:00:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్‌లో మూడో సినిమా అనగానే ఇండస్ట్రీలో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. అతడు, ఖలేజా లాంటి సినిమాలు చేసిన తర్వాత ఈ కాంబినేషన్‌లో మూడో సినిమా వస్తుందని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. వీళ్లిద్దరు కలిసి సినిమా చేస్తే చూడాలని చాలా కాలంగా కళ్లు కాయలు కాచేలా చూసిన అభిమానుల ఎదురు చూపులు ఫలించడంతో ఒక సినిమా చేస్తున్నారు. 



మరి కొద్ది రోజుల్లో ఆయన లేడీ లీడ్ ని ఫైనల్ చేయనున్నారు. ఈ లేడీ లీడ్ రోల్ కోసం పూజా హెగ్డే, కియారా అద్వానీ, జాన్వీ కపూర్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు దిశా పటానీ పేరు కూడా తెర మీదకు వచ్చింది. అందుతున్న సమాచారం మేరకు మొదటి ఆప్షన్ జాన్వీ కపూర్ అని అంటున్నారు. అయితే ఆమె గట్టిగా డిమాండ్ చేస్తున్న క్రమంలో దిశా పాటనీని కూడా సంప్రదిస్తున్నారు. 



ఇక వీరిదరూ లేకుంటే కనుక పూజా హెగ్డేను ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా కోసం స్టార్ క్యాస్ట్ నే కాక టెక్నీషియన్స్ ను కూడా రంగంలోకి దింపుతున్నారు. ఇక త్రివిక్రమ్ సినిమా అంటే భారీ హౌస్ సెట్ , భారీ తారాగణం ఉంటుంది. ఆయన అన్ని సినిమాల్లో ఖరీదైన మరియు విలాసవంతమైన ఇళ్ళను చూపిస్తారు. ఆయన ఈ సెంటిమెంట్ SSMB28తో కూడా కొనసాగిస్తున్నాడు. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో ఒక విలాసవంతమైన ఇంటి సెట్ నిర్మిస్తున్నారని అంటున్నారు. ఇక ఈ సినిమాలో సింహభాగం ఇదే ఇంట్లో షూట్ చేస్తారని అంటున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా ఎఫెక్ట్: యువకుడి తాటతీసిన కలెక్టర్..

ఆ సినిమా టైటిల్ వినే హీరోలు మూవీని రిజెక్ట్ చేశారంట..?

రాఘవేంద్రరావు తల్లి మనందరికీ తెలిసిన స్టార్ హీరోయిన్..?

బాలయ్య-రాఘవేంద్రరావు కాంబో ఇంత దారుణమా..? ఒక్క హిట్ కూడా..!!

ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్ వద్దని.. బన్నీతో హిట్ కొట్టిన దర్శకేంద్రుడు

రాఘవేంద్రరావు కుటుంబం నుంచి వచ్చిన సినిమా వాళ్ళు వీరే..?

ప్రీతీ జింటా లాంటి స్ట్రక్చర్ ఉందని ఛాన్స్ ఇచ్చారు.. తొలి ఛాన్స్ పై తాప్సీ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>